You Are Here: Home » సఖి » అందం (Page 5)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

రోజంతా తాజాదనం కోసం…

రోజంతా తాజాదనం కోసం... ఆధునిక యుగంలో మహిళలు అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజంతా తాజాదనంతో మెరిసిపోయేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. వాటిలో కొన్ని... బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి ఇట్టే తేలిపోతుంది. కాస్తంత కలబంద గుజ్జును బకెట్‌ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడటమే ...

Read more

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు   మండే ఎండల్లోనే స్కిన్‌ ట్యాన్‌ ఏర్పడుతుందనుకోకూడదు. ఏ సీజన్లోనైనా సూర్యుని అతినీలలోహిత కిరణాలు తాకిడికి చర్మం కమిలిపోయే అవకాశం ఉంది. చాలామంది ఈ ట్యానింగ్‌ను పెద్దగా పట్టించుకోరు. నిజానికి చికాకు పెట్టే చర్మసంబంధిత సమస్య ఇది. ఈ సమస్యను అధిగమించడానికి ఈ చిట్కాలను పాటించండి. చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్‌ కలిపి గుండ్రంగా మృదువుగా మసాజ్‌ చేసుకో ...

Read more

అందం అందించే మినపప్పు ఫేషియల్‌!

అందం అందించే మినపప్పు ఫేషియల్‌! మండే వేసవికాలంలో దుమ్ము, ధూళి చర్మాన్ని, శిరోజాలని ఎక్కువగా భాదిస్తుంది. ఈ చర్మం, శిరోజాల ప్రభావం కారణంగా ముఖంపైన మచ్చలు ఏర్పడతుంది. వీటితో పాటు చర్మం కాంతిహీనమై నిర్జీవంగా కనిపిస్తుంది. కోల్పోయిన అందాన్ని తిరిగి పొందేందుకు వంట ఇంట్లో ఉపయోగించే వస్తువులే చాలు అంటున్నారు సౌందర్య నిపుణులు. నిమ్మకాయి, పసుపు, మినపప్పు, పెసర పప్పు తదితర వస్తువులను ఉపయోగించి ముఖాన్ని, చర్మాన్ని అంద ...

Read more

అందానికి స్వాగతం

అందానికి స్వాగతం ఎండాకాలంలో ఉన్నట్లు చలికాలంలో ఉండదు.. చలికాలంలో ఉన్నట్లు వర్షాకాలంలో ఉండదు చర్మం. వివిధ కాలాల్లో చర్మంలోని మార్పులు, సమస్యల నుంచి మిమ్మిల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలను అనుసరించండి. జనవరి - మార్చి -బాదం, ఆప్రీకాట్, చందనం నూనె మూడింటిని సమపాళ్లలో తీసుకొని చర్మానికి రాసుకొని అరగంట తరువాత కడిగేయండి. జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది. -మీరు పొడి చర్మంతో బాధ పడుతున్నారా? అయితే 2 టీ స్పూ ...

Read more

చండ్రు తగ్గాలంటే..

చండ్రు తగ్గాలంటే.. కొప్పు ఉన్న అమ్మ ఎలా వేసినా అందమే అన్నట్లు. జుట్టుకి ఎంత పోషణ చేస్తే మన అందం అంత రెట్టింపు అవుతుంది. జుట్టు నల్లగా నిగనిగలాడితే సరిపోదు, చుండ్రు లేకుండా జాగ్రత్తపడాలి. అందుకే కొన్ని చిట్కాలు.. - పెరుగు తోడుకున్న తర్వాత పైన నీరు పేరుకుంటుంది. నాలుగు స్పూన్ల ఆ పెరుగు నీటికి, 4 స్పూన్ల కర్పూరద్రావణాన్ని కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. - మెం ...

Read more

ముఖంపై ముడతలా?

ముఖంపై ముడతలా? డ్రై స్కిన్... విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. ఇవి ముఖ వర్ఛస్సును పోగొట్టడమే కాదు... వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం. రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి అపె్లై చేయాలి. అది ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల ప ...

Read more

ఆకులతో కురుల నిగారింపు

ఆకులతో కురుల నిగారింపు ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. వాటితో జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు. చుండ్రు, జుట్టురాలడం తగ్గించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. - ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకుపొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. - చుక్ ...

Read more

కోమలమైన పాదాలు.. చేతులు

కోమలమైన పాదాలు.. చేతులు శీతాకాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి వికారంగా కనిపిస్తాయి. ప్రత్యేకమైన సంరక్షణ తీసుకుం పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. అలాంటి అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంప ...

Read more

మృదువ్ఞగా చేసుకోవచ్చు

మృదువ్ఞగా చేసుకోవచ్చు పొడిబారిన ముఖానికిఎన్ని క్రీములు రాసినా చర్మం ఎప్పుడూ పొడిబారినట్టుగానే ఉంటుంది కొంతమందికి. దీనికోసం బ్యూటీపార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్‌లతో మీ చర్మాన్ని మృదువ్ఞగా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. ్య  పొడిబారిన చర్మం ఉన్నవారు ముల్తాని మట్టిని పచ్చిపాలు, కొద్దిగా తేనెతో కలిపి ఫేస్‌పాక్‌లా వేసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే మంచి ...

Read more

కురుల సంరక్షణ

కురుల సంరక్షణ   కుంకుడు, సీకాయ లాంటి ప్రకృతి సహజ పదార్థాలు తలస్నా నానికి మంచిది. క్రమం తపప్పక తలస్నానం చేయాలి. 100 గ్రా గోరింటాకు, 25 గ్రా ఉసిరిక పొడిల మిశ్రమం కాఫీగానీ, టీ గానీ డికాషన్‌లో కలిపి ముద్దగా చేసి 12 గంటలసేపు ఇనప పాత్రలో వుంచి దానికి ఆవనూనె కలిపి శిరోజాల పాయలకు పట్టించి 3 గంటల సేపు వుంచి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. తలస్నానం అయ్యాక టవల్‌తో నెమ్మదిగా తుడుచుకోవాలి. పూర్తిగా తల ఆరకుండా తల దువ్వ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top