You Are Here: Home » సఖి » అందం (Page 4)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే…

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే... వేసవి మొదలైంది... హమ్మయ్య చర్మం పగుళ్లు తగ్గుతాయనుకుంటే పొరపాటే. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం. పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. చర్మం సంరక్షణ కంటే పెదవుల సంరక్షణ వేసవిలో చాలా అవసరం. ముఖ్యం అందుకే పెదవుల ఆరోగ్యం కోసం చిన్న చిట్కాలు... 1. పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుత ...

Read more

పెదవుల సొగసుకు

పెదవుల సొగసుకు   ఒక చెంచా శనగపిండి, మీగడ, నిమ్మరసం కలిపి పెదాలకు రాసి అరగంట తర్వాత కడిగివేసుకోవాలి. పాలపై ఉండే మీగడ పెదాలపై మర్ధనా చేస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. గులాబీలను నానవేసి నీళ్లతో తాజాగా గులాబీ రేకుల్ని నూరి రాత్రిళ్ళు రాసుకుంటే మరి మీ పెదాలు గులాబీలా ఉంటాయి. పెదాలపై నెయ్యి రాసుకుంటూ ఉంటే పెదాలు పగలకుంటాయి. పెదాలు పగిలినా నెయ్యి రాసుకుంటే త్వరగా పగుళ్లు తగ్గిపోతాయి. గులాబీ రేకుల్ని పాలతో నూరి ప ...

Read more

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!   ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లు లభిస్తున్నాయి. వీటిలో ఏది వాడాలో అర్థంకాని పరిస్థితుల్లో కొందరు మహిళలుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ వివరాలు... ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌: రెండు చెంచాల చందనపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టి, పది చుక్కల నిమ్మకాయ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసుకోండి. ...

Read more

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్…

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డచోట అప్లై చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నెల రోజులు ఇలా చేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి. ...

Read more

కురుల సొగసుకు

కురుల సొగసుకు   తల బాగా ఆరే వరకు ఆరబెట్టాలి. ఒక కప్పు ముజ్జిగలో నాలుగు చెంచాల మెంతులు వేసి రాత్రంతా నానపెట్టి ఆ మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బి తలకు పట్టించుకోవాలి. పై విధంగా వారానికి మూడు సార్లు చేస్తే శిరోజాలు బిరుసెక్కకుండా ఉంటాయి. తలకు క్యాబేజీ ఆకుల రసం పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే శిరోజాలు బాగా పెరుగుతాయి. సాంబ్రాణి పొగవేసుకుంటే శిరోజాలకు మంచి సువాసన కలుగుతుంది. స్వచ్ఛమయిన కొబ్బరినూనె కుదు ...

Read more

వేసవిలో ఆలివ్‌ చేసే మేలు..!!

వేసవిలో ఆలివ్‌ చేసే మేలు..!! తాజా చర్మం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మేని సౌందర్యాన్ని పొందాలంటే ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటున్నారు నిపుణులు. పొడిబారిన చర్మతత్వం ఉన్నవారు ప్యాక్‌ వేసుకుంటుంటే దాని తాయారీలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెను వేస్తే చర్మం ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తుంది. టేబుల్‌ స్పూను తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల ఆలివ్‌నూనె కలిపి ముఖం, మెడ భాగానికి రాసుకొని, పదిహేను నిమిషాలయ్యాక చల్ ...

Read more

నానబెట్టిన బాదంపప్పు, వేపాకులు,…

నానబెట్టిన బాదంపప్పు, వేపాకులు, పసుపు, గంధం పొడి, గసగసాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం జిడ్డు తొలగిపోయి, మొటిమల సమస్య తగ్గుతుంది. ...

Read more

మంచికట్టు కంచిపట్టు

మంచికట్టు కంచిపట్టు పట్టుచీర అనగానే ‘అమ్మో!’ అంటూ ఆమడ దూరం నిల్చుంటారు అమ్మాయిలు.ఆ బరువు, ఆ బార్డర్.. మా వల్ల కాదంటూ మొఖం చాటేస్తారు. తప్పదని వార్నింగ్ ఇస్తే... తమ బ్యూటీకి ఎక్కడ విఘాతం కలుగుతుందో అని కించిత్తు విచారంలో పడిపోతారు.స్టైల్స్ మార్చి, ఫ్యాన్సీ బ్లౌజ్‌ను జత చేసి కళ్ల ముందుంచితే... కోరి కోరి మరీ కట్టుకుంటారు కంచిపట్టు. ఏ వేడుకైనా కమనీయంగాకనువిందు చేస్తారు. కాసింత ట్రెడిషనల్, మరికాసింత మోడ్రన్ లుక్ ...

Read more

అందమె ఆనందం

అందమె ఆనందం నానబెట్టిన బాదంపప్పు, వేపాకులు, పసుపు, గంధం పొడి, గసగసాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం జిడ్డు తొలగిపోయి, మొటిమల సమస్య తగ్గుతుంది. ...

Read more

గుడ్డును గిలకొట్టి, అందులో కొద్దిగా…

గుడ్డును గిలకొట్టి, అందులో కొద్దిగా పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, పది నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల తగినంత ప్రొటీను, మాయిశ్చరైజింగ్ లభించి జుట్టు రాలడం తగ్గుతుంది. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top