You Are Here: Home » సఖి

సఖి

అభి‘రుచి’కి ఆరో ప్రాణం

పెప్పర్‌ దోసె ఇది త్వరగా చేసుకునే ఇన్‌స్టాంట్‌ రవ్వదోసె. ఆఫీసులకీ, స్కూళ్ళకీ బాక్స్‌ల్లో సర్ధుకుని లంచ్‌గా కూడా తీసుకువెళ్ళవచ్చు. ఎంతో తేలికగా జీర్ణమయ్యే ఈ దోసెలు పుష్టిగాను, ఆరోగ్యవంతంగానూ కూడా ఉంచుతాయి. తయారీకి కావలసినవి ...

Read more

మంత్రివర్గ విస్తరణ?

న్యూఢిల్లీ :ముంచెత్తుతున్న అవినీతి ఆరోపణలు .. ప్రభుత్వం పని తీరుపై ఇంటా బయట వెల్లువెత్తుతు న్న విమర్శలు.. ప్రభుత్వం విధాన వైకల్యంతో చచ్చుబడిపోయిం దంటు జాతీయ అంతార్జాతీయ మీడియాలో నేరుగా ప్రధానినే బాధ్యు డిని చేస్తూ వస్తున్న వార్త కథనాలు మరీ ముఖ్యంగా ప్రధానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఆర్థికవేత్తగా వున్న గుర్తింపు, గౌరవం మసకబారి పోతున్న వై నం.. తలవంపులు.. ఈ నేపత్యంలోనే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లోని అర్థిక వేత ...

Read more

విశ్వ వొకివిఖ్యాత మహిళలు

మనిషిగా పుట్టాక నాలుగు మంచి పనులు చేయాలంటారు. నాలుగంటే నాలుగు కాదు...నాలుగు కన్నా ఎక్కువ చేసినా ఎలాంటి సమస్య లేదు. కానీ ఎవరి మంచి కోసం ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. మనకోసం మనం కష్టపడటం స్వార్థం. నలుగురి మంచి కోసం కృషిచేయడం త్యాగం. ఇలాంటి త్యాగాలు చేసిన మంచి మనుషూలకు ప్రపంచం మెుత్తం హ్యాట్సాఫ్‌ అంటుంది. అలాంటి హ్యాట్సాఫ్‌కు అర్హత సాధించిన వారికి నోబెల్‌ ప్రైజ్‌ కూడా సలాం కొడుతుంది. రేడియంను కనుగొన్న మేరి క్ ...

Read more

వాలుజడ కోసం..!

ఆడవారి అందాన్ని మరింతగా పెంచేవాటిలో జుట్టు ఒకటి. వారి జుట్టును వివిధ రకాలుగా అలంకరించుకుంటారు. సాధారణంగా భారతీయ మహిళలు జడ వేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ప్రాశ్చాత్య సంసృతి పెరిగిపోవడంతో ఇప్పుడు భారతీయ మహిళలు కూడా వివిధ రకాలుగా తమ జుట్టును అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జుట్టు అలంకరించుకోవాలంటే దాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉంది. జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నపుడే జుట్టు నిగనిగ ...

Read more

బాలివుడ్ మాతృత్వపు మాధుర్యం

ప్రపంచంలో అమూల్యమైన బహుమతి, ేకవలం మహిళలకు మాత్రమే లభించే అదృష్టం మాతృత్వం. బుడి బుడి అడుగులతో, ేకరింతలు కొడుతూ, ముద్దు ముద్దగా పిల్లలు అమ్మా అంటే అది విన్న తల్లి అనందానికి హద్దంటు ఉండదు. దేశానికి రాణైనా, అత్యంత సౌందర్యవతి అరుునా జీవితాన్ని, హుందాగా, అందాగా మార్చేది మాత్రం మాతృత్వమే. ఇలా నిర్వచిస్తూ పోతే మహాగ్రంథాలను మించిన మరో కావ్యం సిద్ధమౌతుంది. నిన్నా మెున్నటి వరకు తమ అందం అభినయంతో అలరించిన సినితారలు నేడ ...

Read more

బాదాం మిల్క్‌

ఇవి కావాలిపౌడర్‌ మిక్స్‌ కోసంబాదాం గింజలు 1/4 కప్పుగసగసాలు 2 చెంచాలుసోంపు 2 చెంచాలుయాలకులు 1 చెంచామిరియాలు 20పాలు 4 కప్పులుచెక్కర అరకప్పుకుంకుమ పువ్వు గార్నిషింగ్‌ కోసంపిస్తా బాదాం ఒక చెంచారోజ్‌ వాటర్‌ రెండు చెంచాలుఇలా చేయాలి1. పైన వివరించి పౌడర్‌ మిక్స్‌ వస్తువులను ఒక గ్రైండర్‌లో వేసి గ్రైండ్‌ చేయండి. 2. తరువాత పాలలో చెక్కర వేసి కాసేపు మరిగించాక అందులో కొంత కుంకుమ పువ్వు వేయండి. 3. పాలు కొంచెం చల్లారాకా అం ...

Read more

ఫ్లోరింగ్‌కు సిరామిక్‌ సొగసులు

భవన నిర్మాణంలో ప్రధానమైన ఘట్టం ఫ్లోరింగ్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు చేసినా ఫ్లోరింగ్‌ అభిరుచికి తగ్గట్టుగా అందంగా, ఆకట్టుకునే విధంగా లేకపోతే వెలితిగా కన్పిస్తోంది. నాపరాయి, పాలిష్‌రాయి, మొజాయిక్‌ స్థానంలో మార్బుల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా మార్బుల్స్‌లో రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. బహుళజాతి కంపెనీల ప్రవేశంతో భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ...

Read more

జాగ్రత్తలు తప్పనిసరి

స్థిరాస్తి కొనుగోలు సమయంలో పలు అంశాలను తప్పక పరిశీలించాలి. లేకపోతే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవ్వొచ్చు. అనవసర లిటిగేషన్స్‌ మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసే ప్రమాదం పొంచి వుందని మరవకండి. ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లను పరిశీలించాక గానీ తుది నిర్ణయం తీసుకోవద్దు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గుర్తించాలి. వ్యవసాయ భూములైనా... ఖాళీ స్థలాలైనా... నివసించడం కోసం ఇల్లు తీసుకుంటున్నా స ...

Read more

నిర్జీవ చర్మానికి

కొంతమంది మహిళల చర్మం కొన్ని సార్లు నిర్జీవంగా తయారవుతుం టుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే చాలా మంది ఏం చేయాలో తెలియక స్నేహితులు చెప్పిన క్రీములన్నీ వాడుతుంటారు. కానీ ఏం ప్రయోజనం ఉండదు.దీంతో ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదని వాపోతుంటారు. కొంతమంది టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగి ...

Read more

దివ్యౌషధం – వేపచెట్టు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాలయాలు , నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ, ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణకు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top