You Are Here: Home » విశేషం (Page 2)

వింతలు విశేషాలు

లక్షలాది కళాఖండాలకు వేదిక గ్రేట్ మాన్యుమెంట్ – లోరె మ్యూజియం

లక్షలాది కళాఖండాలకు వేదిక గ్రేట్ మాన్యుమెంట్ - లోరె మ్యూజియం లోరె మ్యూజియం... ఇది రాజరిక ఫ్రాన్స్ జీవనశైలిని కళ్లకు కట్టే మ్యూజియం. ఒకప్పటి ఫ్రాన్స్ రాజప్రాసాదం. ప్రపంచంలో అతి పెద్ద ప్రదర్శనశాలల్లో ఒకటి. పారిస్ నగరానికి ల్యాండ్‌మార్క్. రక్షణ నిలయంగా నిర్మాణమై రాజనివాసంగా ప్రసిద్ధికెక్కి మ్యూజియంగా స్థిరపడిన ఈ చారిత్రక కట్టడం... ప్రపంచప్రసిద్ధి చెందిన మోనాలిసా చిత్రానికి వేదిక. ఫ్రెంచ్ చరిత్రకారుడు హెన్రీ సా ...

Read more

ఉత్సాహమే విజయానికి ఊతం!

ఉత్సాహమే విజయానికి ఊతం! ఎవరి సహాయంలేదు. అపజ యం తప్పదని విచారించేవారు చాలామంది కన్పిస్తారు మనకు. పైగా ఏ పనీ చేపట్టినా అపజయం ఎదురవుతూ నిరుత్సాహ పడుతూ ఉంటారు. సగం పనిపూర్తి చేసి అలసి-విసిగి దానిని పూర్తి చేయ కుండా ఆపేస్తూ ఉంటారు. తమతోటి వారు తమకన్నా వేగంగా ప్రతి పనిలోను ముందు కుదూసుకు వెడుతూ విజయ పథంవైపు వెళ్లడం వీరికి ఆశ్చర్యం కల్గించడమే గాక ఆత్మన్యూనతా భావా న్ని వుంటుంది. అసలు తాను మొదలు పెట్టిన పని తనవల్ల క ...

Read more

జిరాఫీల మెడ ఎందుకు పొడుగ్గా ఉంటుంది?

జిరాఫీల మెడ ఎందుకు పొడుగ్గా ఉంటుంది?  సృష్టిలో రకరకాల జంతువులున్నాయి. వాటిల్లో పెద్ద జంతువుల ఏనుగు.. పొడవాటి మెడ ఉన్న జంతువు జిరాఫీ. జీరాఫీలు తమ పొడవాటి మెడతో వింతగా కనిపిస్తాయి. అంత పొడవాటి మెడ మరే జంతువుకూ లేదు. ఇది తన మెడను చాచి చెట్టుమీద ఎక్కడెక్కడో వున్న ఆకుల్ని ఆహారంగా తీసుకుంటుంది. ప్రకృతిలో జిరాఫీ మెడ ఒక వింత . దీనికి ఇంత పొడగు మెడ ఎందుకు వచ్చిందో?సరైన కారణం ఎవరూ కనిపెట్టలేక పోయారు. ఈ విషయం గురించి ...

Read more

గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి?

గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి?  'గబ్బిలం' పేరు ఎత్తితే చాలు. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వెంటనే భయం వేస్తుంది. ఇవి ఎగిరే పిశాచాల్లా ఉంటాయి. ఎంతో 'కంపు' గొడుతూ చూడగానే భయాన్ని కలిగిస్తాయి. ఇవి పగటిపూట సంచరించవు. మనుషులు ఉండే ప్రదేశాలలో ఉండవు. ఏ మారుమూల పాడుబడిన భవనాలో, లేక ఇండ్లో వీటికి వాసస్థానాలు. ఇది పిల్లల్ని కంటుంది. పాలిచ్చి పోషిస్తుంది. అందుకని స్తన్య జీవిక్రిందకు వస్తుంది. వీటికి వెన్నెముక ఉంటుం ...

Read more

పెంగ్విన్‌ పక్షులు ఎందుకు ఎగురలేవు?

పెంగ్విన్‌ పక్షులు ఎందుకు ఎగురలేవు? ప్రపంచంలో రకరకాల పక్షులు ఉన్నాయి. పక్షులు రంగురంగుల ఈకలతో చూడముచ్చటగా ఉంటాయి. కొన్ని చిన్న పక్షులు అయితే, మరికొన్ని పెద్ద పక్షులు. అన్ని పక్షులకూ రెక్కలు ఉంటాయి. చాలాపక్షులు ఆ రెక్కలతో ఆకాశంలో హాయిగా ఎగిరి వెళ్ళిపోగలుగుతాయి. పక్షుల్లో కొన్ని పక్షులు వందలమైళ్ళ దూరం వరకు ఎగిరి ప్రయాణం చేెయటం కద్దు. మన భూమికి ఉత్తర దక్షిణాలలో రెండు ధృవాలు ఉన్నాయి. వాటిని ఆర్కిటిక్‌ అంటార్కిట ...

Read more

తిమింగలాలు నీళ్లు ఎందుకు చిమ్ముతాయి?

తిమింగలాలు నీళ్లు ఎందుకు చిమ్ముతాయి?  తిమింగలాల గురించి మీరు విని ఉంటారు. లేకుంటే పుస్తకాలలో చదివి ఉంటారు. అదీ గాకపోతే సినిమాలలో చూచి ఉంటారు. గమనించండి! దాని ముందు భాగంలో ఉన్న ముక్కునుండి 'ఫౌంటెన్‌' లా నీళ్ళు చిమ్మినట్లు ఉంటుంది. ఎందుకని? ఈ ప్రశ్నకు జవాబు తెలుసు కోబోయేముందు తిమింగలాన్ని గురించి కొంత తెలుసుకుందాం. తిమింగలం చూడటానికి చేపలాగా ఉంటుంది. నీటిలో మాత్రమే నివసిస్తుంది. కాని చేపకాదు. ఇదొక జంతువు. కొన ...

Read more

సాలీడు తన గూటిలో ఎందుకు చిక్కుకోదు?

సాలీడు తన గూటిలో ఎందుకు చిక్కుకోదు?   పాడుపడిన భవనాల మూలల్లోనో...చెట్ల కొమ్మల్లోనో...లేక మన ఇంట్లో మూలల్లోనో వలలాంటి చక్కని గూటిని చూస్తాం!అదే 'సాలెగూడు.' దానిని నేసే పురుగును ఆంగ్లంలో 'స్పైడర్‌' అంటున్నాం. వస్త్రంలా నేత నేస్తుంది. కాబట్టి తెలుగులో 'సాలీడు' అంటున్నాం. సాలీడు తన గూటిని ఆహారం కోసం నిర్మించుకుంటుంది అంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. అసలు నిజంగా ఇదే జరుగు తున్నది. శ్రమపడి తన గూడును అల్లుకుంటుంది. ...

Read more

మాంచెస్టర్‌ నగరం

 మాంచెస్టర్‌ నగరం ఇంగ్లాండులో లండన్‌ నగరానికి పశ్చిమంగా దాదాపు 400 కి.మీ దూరంలో గల మాంచెస్టర్‌ నగరం దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటి. సుమారు ఆరు లక్షల జనాభా గలిగిన ఈ నగరం ప్రాధాన్యతలో లండన్‌కు తర్వాతదిగా పేర్కొనవచ్చు. ఉత్తర ఇంగ్లాండు ప్రాంతంలో ఇది ఆర్థిక, పరిపాలన, సాంస్కృతికపరంగా మిక్కిలి ప్రాధాన్యత చెందిన నగరం. మాంచెస్టర్‌కు ప్రాచీన చరిత్రగలిగి ఉన్నా, ఇది పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన కారణంగా అత్యంత ప్ర ...

Read more

విశాలదీవిపై స్ట్రాస్‌బర్గ్‌ నగరం

ఫ్రాన్సు దేశంలో ఉత్తరాగ్రంలో జర్మనీ సరిహద్దులకు చేరువగా గల స్ట్రాస్‌బర్గ్‌ నగరం చారిత్రక ప్రాధాన్యతతో బాటు, నగర నిర్మాణ తీరు, దేశరక్షణావసరాలకై అది ఉపయోగించబడిన విధానం, భౌగోళికంగా అది వెలసి యున్న ప్రదేశం మిక్కిలి ఆసక్తి దాయకమైంది.రైన్‌ లోయలోని మిక్కిలి ప్రాచీన నగరంగా పరిగణించబడిన స్ట్రాస్‌బర్గ్‌ నగరం మధ్య యుగంలోనే ఐరోపా ఖండంలో ఒక ప్రధాన పట్టణంగా కొనసాగింది. ఈ నగర నిర్మాణం 15,16 శతాబ్దాలలో రైన్‌ లోయలో బహుళ ప్ ...

Read more

కోహినూరు వజ్రము

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము. ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది. కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది. 1877లో వి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top