రమణీయ రవివర్మ చిత్రాలు
రాజా రవివర్మ 1848, ఏప్రిల్ 29న జన్మించారు. యువ రాజుగా వైభోగాలమధ్య గడిపారు. త్రివేండ్రంకు ఉత్తరంగా 40 కి.మీ. దూరాన ఉన్న కిల్లిమనూర్లో జీవిత ప్రథమ దశ గడిచింది. సాంప్రాదయబద్ధునిగా ఒద్దికగా పెరిగి పెద్దవాడౌతున్నాడు. భాగవత శ్రవణము, సాత్విక భారతీయ సంగీతము,సంస్కృత అభ్యా సము, రాజ కుటుంబీకులతో కలిసి తరచుగా చూసే కథాకళీ నృత్యాలు- ఇలాటి వాతావరణంలో ఎలాటి మానసిక ఒత్తిడులు లేకుండా కాలం గడిపేవాడు రవి వర్మ. రాజరాజవర్మ మేన ...
Read more ›