You Are Here: Home » యువ

యువ

సోషల్‌ మీడియా నీడలో…

ఒకప్పుడు విద్యార్థులు, యూత్‌కే పరిమితమైన ఈ సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రముఖులకు కూడా అనధికార పబ్లిసి టీ కేంద్రంగా మారిపోయింది. రాజకీయనాయకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కూడా ఫేస్‌బుక్‌లలో తమ అకౌంట్లు క్రియే ట్‌ చేసుకుంటున్నాయి. ఇలా రోజురోజుకీ వీటి సంఖ్య లక్షల్లో పెరిగిపోతుండడం వల్ల... డూప్లికేట్‌ అకౌంట్లు కూడా పుట్టుకొస్తు న్నాయి. ప్రముఖుల పేర్లతో కొందరు ఆకతాయిలు అకౌంట్లు ఓపెన్‌ చేసి వివాదాస్పద వ్యాఖ్యానాలు ...

Read more

జాగ్రత్తలు తప్పనిసరి

స్థిరాస్తి కొనుగోలు సమయంలో పలు అంశాలను తప్పక పరిశీలించాలి. లేకపోతే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవ్వొచ్చు. అనవసర లిటిగేషన్స్‌ మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసే ప్రమాదం పొంచి వుందని మరవకండి. ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లను పరిశీలించాక గానీ తుది నిర్ణయం తీసుకోవద్దు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గుర్తించాలి. వ్యవసాయ భూములైనా... ఖాళీ స్థలాలైనా... నివసించడం కోసం ఇల్లు తీసుకుంటున్నా స ...

Read more

ఏక్‌ దిన్‌ కా ఎంప్లయీ

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ కథ అందరికీ తెలిసిందే. రాజు బాధ్యతలు ఎలాంటివో తెలుసుకోవాలంటే సింహాసనం అధిష్ఠించాల్సిందే. అలాగే తండ్రి విధి నిర్వహణ ఎలా ఉంటుందో పిల్లలు తెలుసుకోవాలంటే వాళ్ళూ ఒక రోజు ఆఫీస్‌కు వచ్చి తండ్రి చేసే పనులు చూడాల్సిందే. ఇలాంటి పనినే ఓ కంప్యూటర్‌ రంగ సంస్థ చేస్తే పిల్లల్లో సృజనాత్మకత మరింత పెరిగే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా సరిగ్గా ఇలాంటి పనే చేసింది. ఆ సంస్థ శుక్రవారం నాడు హైదరాబాద్‌, బె ...

Read more

‘శుభం’డిజైనర్‌ వేర్‌

సంప్రదాయ చీరలంటే ఇష్టపడే నగర మహిళల కోసం సరికొత్త కలెక్షన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. చీరలో కనిపించడం అంటే నగర మగువలు ఎంతో మోజుపడతారు. ఇందుకోసం భాగ్యనగరంలోని డిజైనర్‌ షోరూమ్‌లలో ప్రత్యేకంగా డిజైనర్‌ చీరలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌ సోమాజిగుడలో ఉన్న శుభం స్టోర్‌ వనితల కోసం వెరైటీ కలెక్షన్స్‌ను అందిస్తోంది. స్టోర్‌ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించ ...

Read more

లేడీస్‌ వరల్డ్‌లో జినాల్‌పాడే

యువతరం కోసం సరికొత్త ఫ్యాషన్‌ దుస్తులు రూపుదిద్దుకుంటున్నాయి. యువత కోసం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని కెపిహెచ్‌బి హౌసింగ్‌బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లేడీస్‌ వరల్డ్‌ షోరూంను ప్రముఖ సినీతార జినాల్‌పాండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కప్పుడు మహిళలు నచ్చే ఫ్యాషన్‌ దుస్తులు కొనుగోలు చేయడానికి పలు ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చేదని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా దాదాపు అన్ని ప్రాంతాలలో ఫ్యాషన్‌ దుస్తులు అం ...

Read more

ఎకో ఫ్రండ్లీ ఫ్యాషన్‌

పర్యావరణానికి హాని కలిగించని రీతిలో డిజైనర్లు ఫ్యాషన్‌ దుస్తులను రూపొందిస్తున్నారు. ఫ్యాషన్‌ ఎకో-ఫ్రెండ్లీని ఇష్టపడే నేటి ట్రెండ్‌ యువత కోసం పలు బ్రాండ్స్‌ సహజ రంగులు, సహజంగా తయారైన క్లాత్‌ మెటీరియల్‌తో కలెక్షన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో లెనిన్‌ దుస్తులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఎకో ఫ్రెండ్లీ దుస్తులను అందించడంలో ప్రముఖంగా పేరుపొందిన ‘లావెన్‌’ ఫ్యాషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లీహి ల్స్‌ రోడ్‌ న ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top