You Are Here: Home » యాత్ర (Page 16)

యాత్ర

మేఘాల(య)లో తేలిపోదామా..?!

పచ్చని చెట్లమధ్య తెల్లని మేఘాలు రాసి పోసినట్లుండే మేఘాలయకు వర్షాకాలంలో వెళ్లటం ఒక అందమైన అనుభూతి. రోడ్ల పక్కన ఉండే చెట్లు, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం పచ్చని రంగుతో పెయింట్‌ వేసినట్లుగా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపుతో మేఘాలకు ఆలయంగా, ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తుంటుంది.భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్టమ్రైన మేఘాలయ 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమ ...

Read more

అందరె అనిపించే… సింగపూర్‌ అండర్‌ సీ వరల్డ్‌

సింగపూర్‌ పర్యటనలో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది అండర్‌ సీ వరల్డ్‌. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్‌ సీ వరల్‌‌డలో అనేక సము ద్ర ప్రాణుల్ని సజీ వంగా చూసే ఏర్పా టు ఉంది. ఇక్కడ రాతవ్రేళలో అద్భు తమైన లేజర్‌ షోలు జరుగుతూ ఉంటాయి.సింగపూర్‌ సముద్ర తీరాన రేవు (హార్బర్‌) నుండి క్రూయిజ్‌లలో సగం రోజు టూర్‌, దీర్ఘకాల అంటే రెండు నుండి మూడు రోజుల పడవ ప్రయాణం చేయవచ్చును. ఈ టూర్‌ లో సింగపూర్‌లో భాగమైన ఇతర దీవులను సందర్శిం చవచ్ ...

Read more

అదరహో అనిపించే… డెడ్ సీ అందాలు

అనాదిగా మధ్యధరా సముద్రపు తీర ప్రాంతాల నుంచి అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తున్న ఓ ఉప్పునీటి సరస్సునే మృత సముద్రం (డెడ్‌ సీ) అని వ్యవహరి స్తున్నారు. ఇది పశ్చిమాన ఇజ్రాయిల్‌, వెస్ట్‌ బ్యాంక్‌... తూర్పున జోర్డాన్‌ దేశాల మధ్య సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉంది. 380 మీటర్లు లోతు కలిగిన ఈ మృత సముద్రం... ప్రపంచంలోనే అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచింది. అంతేగాకుండా ఇది 33.7 శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత ...

Read more

మనసు పరిమళించే సుందర ప్రదేశం

కురుక్షేత్ర అంటే మనం అందరం అనుకునే మహాభారత యుద్ధం జరిగిన స్థలంగా కాకుండా... అనేక యుగాలకు ముందు పరిపాలించిన కురు అనే చక్రవర్తికి జ్ఞాపకంగా ఏర్పడిన ప్రాంతమని అక్కడి స్థల పురాణం చెబు తుంది. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి.కురుక్షేత్రలో అద్భుతమైన ఆలయాలుగానీ, కట్టడాలు ఉండవుగానీ... బ్రహ్మ సరోవరం అనే ఓ కొలను ఉంటుంది. పూర్వం చాలా పెద్దదిగా ఉండే ఈ బ్రహ్ ...

Read more

కనువిందు చేసే సముద్రతీరం… వర్కల

వేసవి సెలవులను ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఎంజాయ్‌ చేస్తుంటారు. కొంత మంది కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉబలాటపడితే... ఎప్పుడూ బిజీగా పనిచేయటమేనా, సెలవుల్లోనయినా కాస్తంత విశ్రాంతిగా గడుపుదామని మరికొంత మంది ఆలోచిస్తారు. ఇలా ఆలోచించేవారికి సరెైన హాలిడే స్పాట్‌ వర్కల సముద్ర తీరప్రాంతం.కేరళ రాష్ట్రంలోని కోవలంకు వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో... కొత్తగా ఈ వర్కల బీచ్‌ను కనుగొన్నారు. గత ఆరేడు సంవత్సరాల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top