You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు (Page 6)

దర్శనీయ ప్రదేశాలు

ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతి పూలే

సముద్ర తీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్టల్రోని గణపతిపూలే. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాల యాల్లో గణపతిపూలే ఒకటి. గణపతి పూలేన ...

Read more

సాగర అందాలకు అగ్రతాంబూలం… కన్యాకుమారి అగ్రము

వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం... మహాత్ముని స్మారక చిహ్నం... ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ని విహారేకంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు. పర్యాటక భారతావనికి చివరి మజిలీగా... త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా... ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి విశేషాలు... ఈవారం మీకోసం...మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షి ...

Read more

అందాల చంపా

అందమైన కొండలను తన ఒడిలో చేర్చుకున్న ట్టుగా ఉండే చంపా పర్వత శ్రేణులు ిహ మాచల్‌ ప్రదేశ్‌లోని చంపా జిల్లాలో ఉన్నాయి. అప్ప ట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వర్మ తన కుమా ర్తె పేరును ఈ పర్వతాలకు పెట్టాడట. ఇక్కడికి 56 కిలోమీటర్ల దూరంలోనే ఉంది డల్‌హౌసీ అనే మరో పర్వత ప్రాంతం. ఇది ఢిల్లీకి 600 కిలోమీటర్ల దూ రంలో ఉంది. మొదట్లో మొఘలుల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం తర్వాత సిక్కుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత బ్రిటీష్‌ వారు ...

Read more

ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతి పూలే

సముద్ర తీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్టల్రోని గణపతిపూలే. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాల యాల్లో గణపతిపూలే ఒకటి. గణపతి పూలేన ...

Read more

తిరుమలేశుని చెంత విహరించండిలా

దేవదేవుడు, బ్రహ్మాండనాయకుడైన తిరుమలేశుని బ్రె్మత్సవాలతో నేటి నుండి తిరుమల గిరులు మారుమ్రోగనున్నారుు. రాష్ట్రం నుండే కాకుండా దేశవిదేశాల నుండి సైతం... భక్తుల కోలాహలం తో తిరుమల పోటెత్తనుంది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్న భక్తులు... ఆధ్యాత్మికానం దాన్ని మదిలో భద్రపరుచుకొని ఇంటి తిరుగు ముఖం పట్టేముందు... తిరుపతి చుట్టూ ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక, విహార ేకంద్రాలనూ సంద ర్శించి విహారానుభూతిని సొ ...

Read more

సింగపూర్‌లో ఒక వారం

సిల్క్‌ ఎరుుర్లో ప్రయాణం చేసి ఆగస్ట్‌ 16, 2012 ఉదయం, సింగపూర్‌ ప్రధాన విమానాశ్రయం చాంగి ఎరుుర్‌ పోర్ట్‌ కు వచ్చాం. సింగపూర్‌ ప్రధాన వాణిజ్య ేకంద్రానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో, 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న, ఈ విమానాశ్రయం, ఆగ్నేయాసియా మెుత్తానికి ప్రధాన వైమానిక ేకంద్రం. వందకు పైగా వివిధ దేశాలకు చెందిన ఎరుుర్‌ లైన్లకు ఉపయోగపడుతున్న ఈ విమానాశ్రయం నుంచి, ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలోని 220 ...

Read more

దుబాయ్‌లో ‘ఇంద్రలోకం’!

అరబ్‌ ఎమిరేట్స్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది.. విలాసవంతమైన జీవితం. అందులోనూ.. ఎడారి ప్రాంతమైన దుబాయ్‌ ప్రాంత లగ్జరీని స్వయంగా అనుభవించాల్సిందే. ఆకాశాన్ని తాకే భవనాలు, స్వర్గాన్ని తలపించే అందాలు ఈ ప్రాంతం సొంతం. సింపుల్‌గా చెప్పాలంటే... ఇదో భూలోకంలోని ఇంద్రలోకం.ఇలాంటి దుబాయ్‌లో ఓ మానవ నిర్మిత కట్టడం ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు రెండు బిలియన్‌ డాలర్ల ఖర్చుతో నిర్మితమైన ఈ భవనం... చూపరులను ...

Read more

పరవశింపజేసే పింక్‌ సిటీ!

ఎడారుల పేరు చెబితేనే మనకు రాజస్థాన్‌ గుర్తుకు వస్తుంది. ఈ ఎడారుల రాష్ట్రంలో పచ్చదనం కావాలంటే జెైపూర్‌లోని పింక్‌ సిటీకి వెళ్లాల్సిందే. పింక్‌ సిటీ ఎక్కడ... దాని ప్రత్యేకత ఏమిటీ... అనుకుంటున్నారా..? మీరు జెైపూర్‌ను పర్యటించాలనుకుంటే తప్పకుండా దర్శించాల్సిన ప్రాంతం ఈ పింక్‌ సిటీ. ఇక్కడ పచ్చపచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు మీ మనసులను మైమరిపింప చేస్తాయి.కాంక్రీట్‌ జంగిల్‌కు కాస్త దూరంగా ప్రశాంత వాతావరణంలో గడ ...

Read more

పాలసంద్రం..!

లక్ష్మీదేవితో వెైకుంఠవాసుడు పాలకడలిలో... శేషశయనం సతి సేవలను పొందాడని మనం పురాణాల్లో విన్నాం. అయితే.. అలాంటి పాలకడలిని భూలోకంలోనే మనం దర్శిస్తే..! ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇదీ ముమ్మాటికీ నిజం.. అచ్చంగా అలాంటి పాలకడలిని తలపించే... జలపాతం ఒకటి గోవాలో ఉంది. ఈ పాలకడలి పేరు కూడా ‘దూద్‌సాగర్‌ ఫాల్స్‌’ కావడం విశేషం.పేరుకు తగ్గట్టుగానే... ఈ జలపాతంలోని నీళ్ళు పాలను తలపిస్తాయి. ఎతె్తైన కొండల్లోంచి తెల్లని నురుగు రూపంలో. ...

Read more

విల్లుపురం అందాల విందు

ప్రకృతి సౌందర్యాదిదేవత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుందా..?! అన్నట్లుండే విల్లుపురం సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. తమిళనాడు రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లా అయిన విల్లుపురం.. తిరుచ్చి-చెన్నై హైవేలో జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోంది. కనువిందు చేసే పచ్చటి కొండలు, చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, కోటలు, రాజమందిరాలు.. ఇలా ఒకటేమిటి, అనేక పర్యాటక ప్రదేశాలను కలిగి ఉన్న ఈ ప్రాంత ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top