You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు (Page 5)

దర్శనీయ ప్రదేశాలు

మాయమవుతున్న మంచు శిఖరం… మౌంట్‌ కుక్‌

దక్షిణార్ధ గోళంలోని అతిపెద్ద మంచు శిఖరం మౌంట్‌ కుక్‌ గ్లేసియర్‌ గత 40 సంవత్సరాలలో దాదాపు 22 శాతం అంటే ఐదోవంతుమేర కరిగిపోయినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఫ్రాన్స్‌ దక్షిణ హిందూ మహా సముద్ర జలాల్లోని కెర్గుయెలెన్‌ ద్వీపంపెై ఉన్న ఈ హిమ శిఖరం 1963లో 501 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండేది.ఆ తరువాత 1963-1991 సంవత్సరాల మధ్యకాలంలో ప్రతి యేడాది దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ఈ మంచు పర్వతం కరిగిపోతున్నట్లుగా పరిశోధ ...

Read more

మది దోచే అందాల నెలవు… మంగళూరు

కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటి మంగళూరు. ఈ నగర సముద్ర తీరప్రాంతం చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్లతో నిండి ఉంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యా లకు, సముద్ర తీర అందాలకు, సహ్యాద్రి కొండల ఒంపుసొంపులకు, అక్కడ ప్రవహించే శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్‌, విద్యాసంస్థ లకు ప్రసిద్ధి చెందిన మంగళూరుకు ఓ సారలా వెళ్లివద్దామా..?!కర్ణాటక రాష్ట్రానికి, భారతదేశానికి ఒక నౌకాశ్రయాన్ని చ ...

Read more

శతాబ్దాల చరిత్ర… మైసూర్‌ దసరా..!

మనదేశంలో ఎన్నో పండుగలు, పర్వదినాలకు వందల వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది. ముఖ్యంగా దసరా పండుగకు మనదేశంలో ఎంతో చరిత్ర ఉన్నది. ఒకో్క పండుగను ఒకో్క ప్రాంతంలో మెత్సవంగా జరుపుకుంటారు. ముంబై, హైదరాబాద్‌ వాసులు వినాయక చవితి ఎంత ఉల్లాసంగా చేసుకుంటారో కోల్‌కతా, మైసూర్‌వాసులు దసరా పండుగని అంత ఘనంగా జరుపుకుం టారు. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు మెుదలయ్యాయో కాని మైసూర్‌ దసరాకు మాత్రం నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్నది. సాధారణంగా ప్ర ...

Read more

సింధూ నాగరికత చిహ్నం… లడక్‌

ప్రపంచంలో మరే ప్రాంతానికి లేని ఎన్నో ప్రత్యేకతలు లడక్‌ సొంతం. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని ఈ ప్రాంతం.. ప్రపంచంలో ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించివుంది. లడక్‌లోని అత్యంత సమస్యాత్మకమైన కార్గిల్‌ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉండగా, కారకోరమ్‌ సమీపాన ఉన్న సాసెర్‌ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల నుంచి వచ్చే శీతలపవనా లతో సంవత్సరమంతా ఇ ...

Read more

జీవ వైవిధ్యానికి నెలవు… నాగర్ హొల్ జాతీయ వనం

ప్రపంచంలోని జంతుజాలం అంతా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నదా? అనే సందేహం... నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌ను సందర్శించిన ప్రతి సందర్శకునికి ఒక్కసారైనా కలుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే... దేశంలో మరే ఇతర పార్కుల్లో లేని విధంగా ఇక్కడ ఎన్నో అరుదైన జంతు, పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నారుు. అంతేకా కుండా వృక్షసంపదలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ పార్క్‌. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్‌ పార్క్‌గా గ ...

Read more

అహో… హళేబీడు

హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది . హాళేబీడు చిన్న పల్లె. దీనిపేరు ద్వారసముద్రం. వంశపు రాజులు ముఖ్యపట్టణం. ఇప్పటికి హళేబీడు హసన్‌కు మధ్యవున్న మార్గంలో ఆనాటి కోట యొక్క శిథిలాలు కనిపిస్తాయి. కన్నడ భాషలో ‘హళె’ అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం. హళేబీడులోని ఆలయం విశాల మైదానంలో వుంది. బయట వున్న ప్రాకారం నుంచి లోపల వంద గజాల దూరంలో ఆలయం వుంటుంది. ప్రాకారం దాటి ...

Read more

క్యా బీచ్‌ హై..!

‘‘ఏంటి నాన్నా ప్రతి ఆదివారం ఈ మునిసిపల్‌ పార్క్‌. ఏమీ ఉండదక్కడ. సముద్రంలో అలలు భళే ఉంటాయంట కదా... ఒక్కసారి బీచ్‌కి వెళ్లి వద్దాం నాన్న...’’ ఇలా మీ అబ్బారుు బీచ్‌ెకళ్దామని మారాం చేస్తున్నాడా? ‘‘ఏమండీ ఎప్పుడు చూసినా వంటిళ్ళు తప్ప నేను బయటకు కదిలేది లేదా..?! బయటికి వెళ్లి ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే బాగుంటుందండీ..! రొటీన్‌ లైఫ్‌ బోరు కొడుతోం దండీ..!!’’ ఇలా మీ శ్రీమతి కోరుతోందా..! ఇలా బార్యాపిల్లలు బయ ...

Read more

సీతా సమాహిత్‌ స్థల్‌

సీతమ్మ తల్లి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతతో ఐక్యమైందన్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రదేశం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఆ పవిత్ర స్థలం అలాహాబాద్‌ వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సీతమ్మ భూమాతతో ఐక్యమైన స్థలం ఉంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగీగంజ్‌ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని ‘సీతా సమాహిత్‌ స్థల్‌’ అనీ... ...

Read more

కదిలే రాళ్ళు..!

రాళ్లు కదలటం ఎక్కడైనా ఉందా? అదే మిస్టరీ. వీటిని సైలింగ్‌ స్టోన్స్‌ అనీ... స్లైడింగ్‌ రాక్స్‌ అనీ... మూవింగ్‌ రాక్స్‌ అనీ - ఇలా ఎవరికి తోచిన అర్థాన్ని వారూ ఇస్తూ వచ్చారు. కాలిఫోర్ని యాలోని మృత్యు లోయ... అంటే డెత్‌ వ్యాలీలో సుమారు 700 పౌండ్ల బరువున్న రాతి శిలలు ఒకచోటి నుంచి మరో చోటికి కదులుతూ భూగర్భ శాస్తవ్రేత్తలకు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. డెత్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్‌లోని ఎండిన ఒక సరస్సు ఉంది. ఈ సరస్సుల ...

Read more

అందాల చంపా

అందమైన కొండలను తన ఒడిలో చేర్చుకున్న ట్టుగా ఉండే చంపా పర్వత శ్రేణులు ిహ మాచల్‌ ప్రదేశ్‌లోని చంపా జిల్లాలో ఉన్నాయి. అప్ప ట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వర్మ తన కుమా ర్తె పేరును ఈ పర్వతాలకు పెట్టాడట. ఇక్కడికి 56 కిలోమీటర్ల దూరంలోనే ఉంది డల్‌హౌసీ అనే మరో పర్వత ప్రాంతం. ఇది ఢిల్లీకి 600 కిలోమీటర్ల దూ రంలో ఉంది. మొదట్లో మొఘలుల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం తర్వాత సిక్కుల ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత బ్రిటీష్‌ వారు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top