You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు (Page 4)

దర్శనీయ ప్రదేశాలు

ప్రకృతి శోభకు పుట్టిల్లు నాగాలాండ్‌

ఆకాశాన్నంటే పర్వతాలు... పాతాళాన్ని తలపించే లోయలు.. పచ్చదనంతో కళకళలాడే పచ్చిక బయళ్ళతో పర్యాటకులను అలరించే ప్రకృతి సోయగాలకు ఆలవాలం నాగాలాండ్గ... దేశంలో అత్యధికంగా గిరిజన జాతులు ఉన్న నాగాలాండ్గ పర్వతప్రాంతాల్లో... ప్రకృతి మనోహరం గా శోభిల్లుతోంది.రతదేశంలో ఆంగ్లభాష అధికారభాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం నాగాలాండ్‌. బర్మా - టిబెట్‌ దేశాలకు చెందిన సుమారు 16 జాతులకు చెందిన గిరిజన జాతులకు ఈ రాష్ట్రం ఆలవాలం. చిత్ర విచిత్ ...

Read more

తవాంగ్‌ బౌద్ధ బౌద్ధ స్ధూపం

రుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వద్ద ఉన్న ది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాం గ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. తవాం గ్‌ను అధికారికంగా భారత్‌ తమ భూభాగంలో కి గతంలో కలుపు కున్నప్పటికీ 2007లో అది తమదేనంటూ చైనా వివాదాన్ని లేవ దీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించా డన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. బ్రిటీష్‌ వారు పోతూపోతూ భారత్‌ - చైనాలు విభజించ టానికి మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దు గా మార్చారు. దానితో ...

Read more

జీవ వైవిధ్యానికి నెగవు .. కోరింగ

మడ అడవులు కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడ వులు కోరింగ మాంగ్రూవ్‌ ఫారెస్ట్‌. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నయి. దీనిని అభయారణ్యంగా గుర్తించారు. నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. సముద్రతీర ప్రాంతాలలో భూభాగం క్రమంగా సముద్రంలో కలసిపోవడం (సాయిల్‌ ఎరోజన్‌), గ్లోబల్‌ వామింగ్‌ ప్రభావం వలన సముద్ర మట్టం పెరిగి తీరప్ర ...

Read more

పుదుకొట్టై చూసొద్దమా !

పుదుకొట్టై - తమిళ్‌ లో ‘పుదు’ అంటే కొత్త... ‘కొట్టై’ అంటే కోట మొత్తంగా కొత్తకోట అన్నమాట. పుదుకొట్టై అనేది జిల్లా పేరు... అదే ఆ ఊరి పేరు కూడా. ఇది ఆ జిల్లా ముఖ్య రాజధాని. ఇది తిరుచిరాపల్లి (తిరుచ్చి) నుంచి సుమారు 54 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కాని గంట, గంటంపావు లోపు అక్కడికి చేరుకొవచ్చు. అంతా జాతీయ రహదారి కావటం వల్ల బస్సులకు కొద వుండదు. పుదుకొట్టై నుంచి మదురై 106 కిలో మీటర్లు. రెండు నుంచి రెండుంపావు గంటల్లో ...

Read more

తవాంగ్‌ బౌద్ధ బౌద్ధ స్ధూపం

రుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వద్ద ఉన్న ది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాం గ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. తవాం గ్‌ను అధికారికంగా భారత్‌ తమ భూభాగంలో కి గతంలో కలుపు కున్నప్పటికీ 2007లో అది తమదేనంటూ చైనా వివాదాన్ని లేవ దీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించా డన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. బ్రిటీష్‌ వారు పోతూపోతూ భారత్‌ - చైనాలు విభజించ టానికి మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దు గా మార్చారు. దానితో ...

Read more

దుబాయ్‌ తాజ్‌మహల్‌… తాజ్‌ అరేబియా

సుప్రసిద్ధ తాజ్‌మహల్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర్రపదేశ్‌, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ తరహా నాలుగు రెట్లు అతిపెద్ద తాజ్‌మహల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మొగ లాయ రాజు షాజహాన్‌ తన భార్య కోసం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను నిర్మించినట్లు మనం చరిత్రలో తెలుసు కున్నాం.ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ తాజ్‌మహల్‌ మోడల్‌లో కొత్త తాజ్‌మహల్‌ ఏర్పాటు కానుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను దుబాయ్‌లో పది లక్షల చదరపు అడుగుల్ ...

Read more

దేవతల నడ యాడిన .. బాలి !

బాలి పర్యాటకుల స్వర్గం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు స్ర్తీలు పై వస్ర్తాలు లేకుండా సంచరించేవారు. కానీ ఇప్పుడు స్ర్తీలు జాెకట్లు వేసుకోవటానికి అలవాటు పడ్డారు. అరుునా 23 కోట్ల ముస్లిం జనాభా కల ఇండోనేసియా దేశంలో 80% హిందువులు నివసించే బాలి ఇప్పుడుకూడా ఒక వింతగా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. బాలి ద్వీపంలో మగధ పౌరులు ఎక్కువగా ఉండేవారు అని - మగధ భాష పాలి అవ్వటం మూలాన ఆ ద్వీపానికి బాలి ద్వీపం అనే పేరు వచ్చింది. 30 లక్షల ...

Read more

దుబాయ్‌ తాజ్‌మహల్‌… తాజ్‌ అరేబియా

సుప్రసిద్ధ తాజ్‌మహల్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర్రపదేశ్‌, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ తరహా నాలుగు రెట్లు అతిపెద్ద తాజ్‌మహల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మొగ లాయ రాజు షాజహాన్‌ తన భార్య కోసం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను నిర్మించినట్లు మనం చరిత్రలో తెలుసు కున్నాం.ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ తాజ్‌మహల్‌ మోడల్‌లో కొత్త తాజ్‌మహల్‌ ఏర్పాటు కానుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ను దుబాయ్‌లో పది లక్షల చదరపు అడుగుల్ ...

Read more

ఏనుగు నేర్చిన పాఠం

ైపూర్వం వైశాలి అనే నగరంలో ఓ గురువు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నాడు. బ్రహ్మం అంటే దేవుడని అర్థమనీ, దేవుడు నీలో, నాలో, అందరిలోనూ.. అంతటా ఉన్నాడనీ, సర్వమూ బ్రహ్మమేనంటూ గురువు శిష్యులకు బోధించాడు. గురువు చెప్పిన పాఠం ఆసక్తికరంగా ఉండటంతో, శిష్యుడు సోమయ్యకు ఆ పాఠం బాగా నచ్చింది. దాన్ని గురువు ఎలా చెప్పాడో, అలాగే మనస్సులో ముద్రించుకున్నాడు. ఒకరోజున సోమయ్యకు వాళ్ల అమ్మ ఏదో పని చెప్పింది. దాంతో ఆ పనిమీద వీధిలో నడ ...

Read more

ప్రకృతి రమణీయ దృశ్యం… నల్లమల

ప్రకృతి రమణీయ దృశ్యాలు, భక్తి పారవశ్య ప్రదేశాలు, ఎటుచూసినా అభయారణ్యాలు... కొండలమీద నుంచి జాలువారే జలపాతాలు... విజ్ఞానం, వినోదం... ఇవన్నీ వింటుంటే ఏదో దేశంలోనో, రాష్ట్రంలోనో అని అనుకున్నట్లరుుతే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నల్లమల ప్రాంతంలోనే ఉన్నారుు కాబట్టి. అందమైన సుందర దృశ్యాలనే కాదు... తన చెట్ల పొదల మాటున తుపాకీ పట్టుకున్న మావోరుుస్టులను, లోకం ప ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top