You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు (Page 3)

దర్శనీయ ప్రదేశాలు

శత్రు దుర్భేద్యం… దేవరకొండ దుర్గం

వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్ఛారణలమధ్య వెలిగిపోతుండే గుళ్లు, గోపురాలు.. సిరిమువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజుల తీర్పుకోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజ ప్రాసాదాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చే చారిత్రక ప్రదేశం దేవరకొండ దుర్గం.వెలమ రాజులు శుత్రుదుర్భేద్యంగా నిర్మించిన దేవరకొండ దుర్గం .. హైదరాబాద్‌ నుంచి నాగార్జున సాగర్‌ వెళ్లే దారిలో మల్లేపల్లి నుంచి ఏడు ...

Read more

ఉప్పు హోటల్‌!

అదొక హోటల్‌... ఆ హోటల్‌లో 12 పడక గదులున్నాయి . .. మంచాలు, కుర్చీలూ ఉన్నాయి... అయితే ఏంటి? అన్ని హోటల్‌లో లాగే ఇలాంటి ఫర్నీచర్‌ కాకుండా మరేముంటింది అని విసుక్కోకండి! అక్కడే ఉంది అసలు తమాషా... అవన్నీ ఉప్పుతో చేసినవి కావడం ఇక్కడ విశేషం. ఆ హోటల్‌లో మీరు తింటున్న పదార్థంలో ఉప్పు తక్కువెైందనుకోండి. గోడను కాస్త గీరి కలుపుకుని తినేయచ్చు. ఎందుకంటే ఆ హోటల్‌ మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు మరి! ప్రపంచం లో ఉప్పు దిమ్మలతో క ...

Read more

రేణుకా క్షేత్ర దర్శనం కమనీయం..!

హిమాచల్‌ ప్రదేశ్‌ అనే పేరు చెప్పగానే మంచు పర్వతాలు, ప్రకృతి దృశ్యాలతో నిండిన విహార యాత్రా స్థలాలే ఎవరికైనా ఇట్టే గుర్తుకొస్తాయి. అయితే ఈ మంచు పర్వతాలలో అతి పురాతనమైన చరిత్ర కలిగిన దర్శనీయ క్షేత్రాలున్నాయంటే చాలామందికి నమ్మకం కలగదు. ఇక్కడి ఆలయాల్లో శిల్పకళను చూస్తే మైమరచిపోతాం. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటే రేణుకా క్షేత్రం.హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న రేణుక అనే ఊరు ఒక పుణ్య క్షేత్రంగానే కాకుండా, ప్రసిద్ధమ ...

Read more

వజ్రాలకు వేదిక సంబల్‌పూర్‌

ఒరిస్సాలో వజ్రాల వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది సంబల్‌పూర్‌. పశ్చిమ ఒరిస్సాలో మహానది ఒడ్డున ఉన్న ఈ నగర చరిత్ర ఈ నాటిది కాదు. సంబల్‌పూర్‌ సమీపం లో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో వజ్రాలు దొరికేవి. వీటిని సంబల్‌పూ ర్‌కు తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరిపేవారు.సంబల్‌పూర్‌ అనే పేరు స్థానిక దేవత సామలేశ్వరి పేరు మీద వచ్చింది. శక్తి అవతారాల్లో ఒకటిగా సామ లేశ్వరిని భక్తులు కొలుస్తారు. సంబాలక్‌, బీరాఖండా, దక్షిణ కోసల వంటి ...

Read more

రమణీయ దృశ్యకావ్యం… రామగిరి ఖిల్లా..!

అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం... నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం... రామగిరి ఖిల్లా. ఆహ్లదపరిచే ప్రకృతి రమణీయ దశ్యాలు ఓవైపు... ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు... రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా... ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటకీ పర్యాటకులను అలరిస్తు విరాజిల్లు తోంది... కాకతీయుల కాలం శిల్ప కళాపోషణకు పెట్టింది పేరుగా ఉండేది... వీరి పరిపాలనలోనే రామగ ...

Read more

రేణుకా క్షేత్ర దర్శనం కమనీయం..!

హిమాచల్‌ ప్రదేశ్‌ అనే పేరు చెప్పగానే మంచు పర్వతాలు, ప్రకృతి దృశ్యాలతో నిండిన విహార యాత్రా స్థలాలే ఎవరికైనా ఇట్టే గుర్తుకొస్తాయి. అయితే ఈ మంచు పర్వతాలలో అతి పురాతనమైన చరిత్ర కలిగిన దర్శనీయ క్షేత్రాలున్నాయంటే చాలామందికి నమ్మకం కలగదు. ఇక్కడి ఆలయాల్లో శిల్పకళను చూస్తే మైమరచిపోతాం. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటే రేణుకా క్షేత్రం.హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న రేణుక అనే ఊరు ఒక పుణ్య క్షేత్రంగానే కాకుండా, ప్రసిద్ధమ ...

Read more

వజ్రాలకు వేదిక సంబల్‌పూర్‌

ఒరిస్సాలో వజ్రాల వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది సంబల్‌పూర్‌. పశ్చిమ ఒరిస్సాలో మహానది ఒడ్డున ఉన్న ఈ నగర చరిత్ర ఈ నాటిది కాదు. సంబల్‌పూర్‌ సమీపం లో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో వజ్రాలు దొరికేవి. వీటిని సంబల్‌పూ ర్‌కు తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరిపేవారు.సంబల్‌పూర్‌ అనే పేరు స్థానిక దేవత సామలేశ్వరి పేరు మీద వచ్చింది. శక్తి అవతారాల్లో ఒకటిగా సామ లేశ్వరిని భక్తులు కొలుస్తారు. సంబాలక్‌, బీరాఖండా, దక్షిణ కోసల వంటి ...

Read more

భలే… భలే… బహమాస్‌

భూమి మీద స్వర్గాన్నే తలదన్నే సుందర ప్రదేశాలలో బహమాస్‌ ఒకటి. బహమాస్‌ని అధికారికంగా ‘కామన్‌ వెల్త్‌ ఆఫ్‌ బహమాస్‌’ అని అంటుంటారు. 700 పెద్ద దీవులు, 2000 చిన్న దీవుల సముదాయమే బహమాస్‌. ఇది అట్లాంటిక్‌ సముద్రంలో ఉంది. దీనికి ఆగ్నేయంలో అమెరికా, ఈశాన్యంలో క్యూబా ఉన్నాయి. ఈ అందమైన దీవులు ఫ్లోరిడా దక్షిణ తీరానికి 50 మైళ్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవుల రాజధాని నస్సావ్‌. ఇది ఒకప్పుడు సముద్రపు దొంగల స్ధావరంగా ఉండేది. ఇక్కడ ము ...

Read more

మనసుదోచే మాల్డా

దక్షిణ బెంగాల్‌ నుంచి ఉత్తర బెంగాల్‌కు వెళ్లేవారికి మాల్డా సింహద్వారం. మాల్డా ప్రాంతాన్ని గౌర్‌, పండువా రాజ వంశాలు పాలించారు. వారి తదనం తరం ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని ఇంగ్లీష్‌ బజార్‌ పేరుతో పాలించారు. గౌరీ-బంగా ప్రాంతంగా మాల్డాను ఒకప్పుడు పిలిచేవారు. మహానంద నది ఒడ్డున మాల్డా నగరం ఉంది. గంగా, మహానందా, ఫుల్హర్‌, కాళింద్రి నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహించటం ద్వారా అనేక పంటలతో సస్యశ్యామలమైంది. అలాగే అనేక రాజవంశాలు ...

Read more

చారిత్రక వైభవ చిహ్నం… ఉదయగిరి కోట

ఉదయగిరిలోని ప్రతి కట్టడం అలనాటి నిర్మాణశైలిని కళ్ళముందు ఆవిష్కరిస్తుంది. ఆనాటి సాంేకతిక నైపుణ్యాన్ని చాటుతుంది. అప్పటి వీరుల యుద్ధతంత్రాలను విడమరిచి చెబుతుంది. తూర్పు చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజుల ఏలుబడిలో ఉదయగిరి కోట ఎంతో అభివృద్ధి చెందింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ చారిత్రక కోట విశేషాలు... ఈవారం ‘విహారి’...క్రీస్తుశకం 930లో తూర్పు చాళుక్య చక్రవర్తి సేనాని పట్రంగడు కొండపై ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top