You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు (Page 2)

దర్శనీయ ప్రదేశాలు

అంతా ‘ధ్వని’మాయ…!

హైదరాబాద్‌ పేరు చెప్పగానే... ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్‌, ఆ తరువాత గోల్కొండ కోట. కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌ షాహీల ఏలుబడిలో ఎంతో ఘనత వహించిన ఈ అద్భుత కోట రాష్ట్రానికే గాక, దేశంలో ప్రఖ్యా తిగాంచిన పర్యాటకకేంద్రంగా వెలుగొందుతోంది. భాగ్యనగరానికి వన్నెతెచ్చిన ఈ కోటలో ఇప్పటికీ అంతుబట్టని విషయాలెన్నో..! అందులో ఒకటి ఫతే దర్వాజా ధ్వని మాయ. శాస్త్ర విజ్ఞానానికీ అంతుచిక్కని ‘విజయ ద్వార’ రహస్యం ఇప్పట ...

Read more

సహ్యాద్రి వంపుసొంపుల మంగళూరు

సముద్ర తీరప్రాంతం, చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్ల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహ్యాద్రి కొండల వంపుసొంపులు, అక్కడ ప్రవహించే సెలయేళ్ళ శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్‌, విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందిన మంగ ళూరు కర్ణాటక రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటకకేంద్రం. రాష్ట్రానికే గాక, భారతదేశానికి తొలి నౌకాశ్రయాన్నిచ్చిన నగరం మంగళూరు. దక్షిణ కన్నడ జిల్లా రాజధాని అయిన ఈ ...

Read more

సిమ్లా షికారు వెళ్దామా!

ఎటుచూసినా తెలుపు తివాచీ పరిచినట్లుండే దట్టమైన మంచు. ఆ మంచును కుప్పలుతెప్పలుగా పోసినట్లుండే పర్వతాలపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిపోయే చూడచక్కని దృశ్యాలు, పచ్చని పచ్చికబయళ్ళు, ఆపిల్‌ తోటల అందాలు, లోయలు, పైన్‌... ఓక్‌ చెట్ల సోయగాలు ఇవన్నీ సిమ్లాను భూతల స్వర్గంగా తీర్చిదిద్దారుు. ప్రతిఏటా ఫిబ్రవరి నెలలో జరిగే వింటర్‌స్పోర్ట్‌‌స సిమ్లాకు ప్రత్యేక ఆకర్షణ.సిమ్లా మంచుకొండల్లో అడ్వెంచర్‌ టూర్‌ ఓ మరుపురాని అ ...

Read more

కనువిందుచేసే కాన్‌కన్‌

అందాలొలిేక శిల్పాలు, జెల్‌-హా-జాతీయ వనం, ప్రశాంత వాతావరణంలో చల్లని పిల్లగాలుల పలకరింపు, సకల వర్ణాలతో కనువిందు చేసే మత్స్యసంపద... వెరసి ఓ అందమైన దీవి... అదే కాన్‌కన్‌ ఐలాండ్గఅమెరికాలోని షికాగో నుంచి ఆరు గంటల ప్రయాణం చేస్తే కాన్‌కన్‌ చేరు కోవచ్చు. బీచ్‌కు దగ్గరలో ఉండే విల్లా (రెసిడెన్సీ) లో బస చేస్తూ... మరుపురాని విహారానందాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే గొప్ప ఆర్కియాలాజికల్‌ వండర్‌గా చెప్పబడే ‘షిజెనిట్జా ...

Read more

ఔషధగుణాల జలపాతం కుట్రాళం

తమిళనాడులోని టెంకాశికి తూర్పుగా 73 కి.మీ. దూరంలో తిరునల్వేలి వుంది. తిరునల్వేలి నుంచి దక్షిణానికి కన్యాకుమారి వరకు ఉత్తరాన విరుద్ధనగర్‌ మధురైల మీదుగా చెనై్నకి రైలు మార్గం వుంది. కన్యాకుమారి నుంచి టెంకాశికి బస్సులు వున్నాయి. కన్యాకుమారి నుంచి తిరుసల్వేలికి రైళ్ళు ఉన్నాయి. కుట్రాళం అందాలను చూడాలి అనుకుంటే ఒకరోజు మొత్తం కేటాయించవలసి వుంటుంది.కుట్రాళం జలపాతం వున్న ప్రాంతం అంతా పడమటి కను మలలోని ఒక భాగం. ఈ కొండలల ...

Read more

గ్రామమే ఓ ఆలయం… బారువా

ఆ ఊళ్లో మీరు ఏ వీధికి వెళ్లినా ఓ దేవాలయం దర్శనమిస్తుంది. వీటికి తోడు సముద్ర తీరం, అం దమైన ప్రకృతి శోభలతో ఈ గ్రామం కళకళలాడుతుంటూంది. ఆ గ్రామం పేరే బారువా శ్రీకాకుళంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో ఆలయాలలో ప్రసిద్ది చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధ నస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది.బారువ సముద్రతీరం... ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్ర తీరంలో నిలుచుని చూడటం మరు ...

Read more

బహమనీయులకు పెట్టనికోట… బీజాపూర్‌ దుర్గం

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కళ్యాణ చాళుక్యుల రాజధాని బీజాపూర్‌. మరికొందరు దీనిని విజాపురగా పిలిచేవారు. కళ్యాణ చాళుక్యుల పాలన తర్వాత బీజాపూర్‌ ముస్లిం రాజుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని మొదట అల్లావుద్దీన్‌ ఖిల్జీ, ఢిల్లీ సుల్తానులు పాలించారు. 1347 సంవత్సరంలో బీదర్‌ బహమనీ రాజుల పాలనలోకి వచ్చింది బీజాపూర్‌.బహమనీ సుల్తాను మూడవ మహ్మద్‌ 1481లో బీజపూర్‌ ప్రాంత గవర్నర్‌గా యూసఫ్‌ ఆదిల్‌ ఖాన్‌ను నియమించారు. బ ...

Read more

బౌద్ధం పరిఢవిల్లిన… భట్టిప్రోలు

రాష్ట్ర చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమైన భట్టిప్రోలుది విశిష్టస్థానం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ బౌద్ధారామాలలో ఒకటిగా కీర్తించబడుతున్న బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. క్రీపూ 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం... భవననిర్మాణ రీతుల్లోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నారుు. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు దర్శించినట్టు ...

Read more

గ్రామమే ఓ ఆలయం… బారువా

ఆ ఊళ్లో మీరు ఏ వీధికి వెళ్లినా ఓ దేవాలయం దర్శనమిస్తుంది. వీటికి తోడు సముద్ర తీరం, అం దమైన ప్రకృతి శోభలతో ఈ గ్రామం కళకళలాడుతుంటూంది. ఆ గ్రామం పేరే బారువా శ్రీకాకుళంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో ఆలయాలలో ప్రసిద్ది చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధ నస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది.బారువ సముద్రతీరం... ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్ర తీరంలో నిలుచుని చూడటం మరు ...

Read more

హిమాలయ సానువుల్లో భక్తి మార్గం కాంగ్రా

స్థానిక ప్రజలు కాంగడా అని పిలుచుకునే ఈ కాంగ్రా ప్రాంతం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఈ రాష్ట్రం మొత్తం హిమాలయా పర్వత సానువుల మధ్యనే నెలకొని ఉండటమేగాక, చదునెైన ప్రదేశం ఏదీ మనకు కనిపించదు. అయితే కాంగ్రా మాత్రం దీనికి మినహాయింపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, కాంగ్రా చుట్టుప్రక్కల కొంత మైదాన ప్రదేశం కూడా ఉంటుంది. దీన్నే కాంగడా లోయ అని అంటారు.సమస్తం గౌరీమయం...హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మిదిచోట్ల పార్వతీ అమ్మ వారు స్వయం భూ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top