You Are Here: Home » యాత్ర » దర్శనీయ ప్రదేశాలు

దర్శనీయ ప్రదేశాలు

దర్శించండి .. తరించండి .. విహరించండి

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా ధార్మిక సమ్మేళనం... ప్రతి హిందువు మనసును ఆధ్యాత్మికానందంలో ఓలలాడించే మహా సంబరం... యావత్‌ హిందూలోకం విశిష్టమైన తీర్థంగా భావించే... ప్రపంచంలోెకల్లా అతిపెద్ద మెత్సవం... మహా కుంభమేళా. ప్రయాగ (అలహాబాద్‌) లోని త్రివేణీ సంగమం వద్ద 14వ తేదీన మెుదలైన ఈ మహా హిందూ సమ్మేళనం మార్చి 10వ తేదీ వరకు 55 రోజుల పాటు కొనసాగనుంది. 144 ఏళ్ళ తరువాత జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుండి ...

Read more

ప్రకృతి సౌందర్యాల పచ్చని తివాచీ మహాబలేశ్వర్‌

ఆహ్లాదకర వాతావరణం, ఆకాశాన్ని తాకే ఎతె్తైన శిఖరాగ్రాలు, కనుచూపు మేర కొండలు, పచ్చదనం, పచ్చని తివాచీ పరచినట్లు ఎటుచూసినా పచ్చదనం, దీని నడుమ బోట్‌ రైడింగ్‌, గుర్రపు స్వారీ... ఊహించు కుంటేనే చాలా బావుంది కదూ. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. చాలా వరకు మీరు వాటిని చూసే ఉంటారు. అయినా ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి సౌందర్యం మనసును లాగుతుంటుంది.అలాంటిదే మహారాష్టల్రోని మహాబలేశ్వర్‌. ఈ రాష్ట్రంలోని సతారా జిల ...

Read more

పవిత్ర నర్మదా నది ఒడ్డున మహేశ్వర్‌

మధ్యప్రదేశ్‌లో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉంది మహేశ్వర్‌. మహా శివుడు వెలసిన ప్రాంతం కాబట్టి దీనిని మహేశ్వర్‌గా పిలుస్తారు. రామాయణ కాలంలో దక్షిణ అవంతి రాజ్యానికి రాజధాని మహిషమతి. దీనికి రాజు కార్తవీర్యార్జున. కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు ఉండేవి. అతను దత్తాత్రేయుడి పరమ భక్తుడు. రామాయణ, మహాభారతాల్లో మహేశ్వర్‌ గురించి ప్రస్తావించబడింది.హోల్కర్‌ వంశ రాణి రాజమాత అహల్యా దేవి బాయి మహేశ్వర్‌ ను రాజధానిగా చేసుకుని ...

Read more

ఈశాన్య సౌందర్యం ‘అరుణో’దయం

అరుణాచలప్రదేశ్‌ భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో వున్న రాష్ట్రాలలో ఇది ఒకటి. ఇది సరిహద్దు రాష్ర్టం. దీనికి తూర్పున చైనా, బర్మా, పశ్చి మాన భూటాన్‌, దక్షిణాన అస్సాం, ఉత్తరాన చైనా సరి హద్దు దేశాలుగా వున్నాయి. ఇది ఎన్నో గిరిజన భాషలమ యంగా వుంది. ఇందులో 330 కి.మీ. జాతియ రహదారి ఉంది. ఇది అతి తక్కువ జనాభాగల ప్రాంతం. ఇందులో అనేక రకాల జాతులు కలగాపులగంగా వున్నాయి. ఒకప్పుడు దీనిని రహస్య ప్రదేశం అని అనేవారు. ఇక్కడ నదీ ...

వివేకం నడయాడిన చోటు

కలకత్తా మహానగరంలో విశ్వనాథదత్తు సుప్రసిద్ధమైన న్యాయవాది. ఆయన భార్య భువనేశ్వరీదేవి. వారికి సంతానం లేకపోవడంతో భువనేశ్వరీదేవి కాశీకి వెళ్లి అక్కడి వీరేశ్వర శివుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలించింది. క్రీ.శ. 1863, జనవరి 12వ తేదీ. ఆనాడు సంక్రాంతి. ఆ రోజు ఆ ఇంట పండంటి మగబిడ్డ పుట్టాడు. విశాలమైన కళ్లు, ముఖంలో వింత అందాలొలికిస్తున్న చిరునవ్వు. ఆయనే వివేకానందుడు.పెరిగి పెద్దరుున నరేద్రుడే వివేకానందుడు. తరువాత ...

సహ్యాద్రి వంపుసొంపుల మంగళూరు

హైదరాబాద్‌ పేరు చెప్పగానే... ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్‌, ఆ తరువాత గోల్కొండ కోట. కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌ షాహీల ఏలుబడిలో ఎంతో ఘనత వహించిన ఈ అద్భుత కోట రాష్ట్రానికే గాక, దేశంలో ప్రఖ్యా తిగాంచిన పర్యాటకకేంద్రంగా వెలుగొందుతోంది. భాగ్యనగరానికి వన్నెతెచ్చిన ఈ కోటలో ఇప్పటికీ అంతుబట్టని విషయాలెన్నో..! అందులో ఒకటి ఫతే దర్వాజా ధ్వని మాయ. శాస్త్ర విజ్ఞానానికీ అంతుచిక్కని ‘విజయ ద్వార’ రహస్యం ఇప్పట ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top