You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు

తీర్ధ యాత్రలు

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము

ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము సృష్ఠిని నిర్మింపదలచి సనాత నుడు, పరబ్రహ్మము అయిన పరమేశ్వరుడు శివశక్తి స్వరూపమును దాల్చినాడు. ఆ అర్ధనారీశ్వర రూపమునుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరిం చారు. వారికి తామెవరో ఎక్కడనుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి... ‘‘అఖిలాండ కోటి బ్రహ్మాండ ములను సృష్టించుటకు మీరు సృజించ బడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేయండి’’ అని వినిపించ ...

Read more

భక్తుల పాలిటి కల్పతరువు… నెమలిగుండ్ల రంగనాయకుడు

భక్తుల పాలిటి కల్పతరువు... నెమలిగుండ్ల రంగనాయకుడు మయూర మహర్షి కఠోర తపస్సును మన్నించి విష్ణుమూర్తి భూలోకంలో రంగనాయక స్వామిగా అవతరించిన దివ్యక్షేత్రమే నెమలిగుండ్ల. అంతేకాదు... మహావిష్ణువు ‘రంగ’ మానవ కన్యను వివాహమాడినందును స్వామికి రంగనాయకుడనే పేరు స్థిరపడింది. ఆంధ్రరాష్ట్రంలో అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన క్షేత్రంగా వెలుగొందుతున్న రంగనాయక స్వామి క్షేత్ర విశేషాలు ఈవారం ‘ఆలయం’లో... నల్లమల్ల అటవి ప్రాంతంలో మయూర ...

Read more

బ్రజ్

సాంస్కృతికంగా కృష్ణ భగవానుడు ఏలిన ప్రాంతం బ్రజ్. మధుర, ఆగ్రా, రాజస్థాన్‌లోని భరత్పూర్-ఈ మూడు ప్రాంతాల సంగమమే బ్రజ్. సుందరమైన పచ్చిక బయళ్ళు, పేద ప్రజలకు సేవలను సమకూరుస్తున్న ఓ పెద్ద ఆసుపత్రి ఉన్న రామకృష్ణమఠం ప్రాంగణంలోకి మేము అడుగుపెట్టేసరికి రాత్రి 10.30 గంటలయింది. ప్రశాంతతను భగ్నం చేస్తూ, అంత రాత్రిపూట కూడా చెట్లకొమ్మల్లో కలివిడిగా తిరుగుతూ అప్పుడప్పుడూ భయంకరంగా అరుస్తూ ఉంది ఓ కోతుల సమూహం. అలాంటి బృందావనం ...

Read more

సిక్కోలులో సిద్దార్దుడి ఆనవాలు…శాలిహుండం

సిక్కోలులో సిద్దార్దుడి ఆనవాలు...శాలిహుండం   ఆంధ్రదేశంలో ఉన్న సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి శాలి హుండం. శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో... వంశధార నది ఒడ్డున ఉన్నబౌద్ద ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేస్తూ ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టే పర్యాటక స్థలం, అందమైన క్షేత్రం శాలిహుండం. పూర్వం శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారం) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పి ...

Read more

కన్నయ్య కొలువైన…గురువాయూర్‌

కన్నయ్య కొలువైన...గురువాయూర్‌   తెలుగువారికి తిరుపతి ఎంతటి పవిత్ర పుణ్యక్షేత్రమో... కేరళీయులకు శబరిమల, గురువాయూర్‌లు అంతటి పవిత్ర పుణ్యక్షేత్రాలు. అయ్యప్ప కొలువైన శబరిగిరి సంవత్సరాని ఒక్కసారి మాత్రమే రద్దీగా ఉంటుంది. కానీ చిన్ని కృష్ణుడు కొలువైన గురువాయూర్‌లో సంవత్సరం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. రాష్ట్రానికి పూర్తిగా దక్షిణ కొసను త్రివేండ్రంలోని అనంత పద్మనాభస్వామి, దాదాపు ఉత్తరకొసను గురువాయూర్‌ కొ ...

Read more

లేపాక్షి… దివ్యక్షేత్రం !

లేపాక్షి... దివ్యక్షేత్రం ! సుందర పర్యాటక క్షేత్రం లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది. ఇది హిందూపురం పట్టణానికి 16 కి.మీల దూరంలో ఉంది. మనదేశంలో మహిమాన్వితమైన దివ్యశైవక్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో ఒకటి లేపాక్షి. పాపనాశేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. దీనిని విరూపణ్ణ నిర్మించాడు. ఇతడు విజయనగరాన్ని ఏలిన అచ్యుతదేవరాయల ఉద్యోగి. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పాలక ...

Read more

శాంతి నగరం ‘జెరూసలేమ్’

శాంతి నగరం ‘జెరూసలేమ్’ జెరూసలేమ్ ఒక అందమైన స్వప్నం భిన్న మతాలు సంస్కృతుల కూడలిస్థానం ఒకవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలు... మరోవైపు...మూడువేల ఏళ్ల చరిత్రను చెవిలో గుసగుసలాడే పవిత్రస్థలాలు చరిత్రను గుండెల నిండా నింపుకుని ఆధునికతే పునాదిగా భవిష్యత్తును నిర్మించుకుంటూ పరుగెత్తుతున్న అందాల నగరం ఎడారి మధ్య ప్రకృతి పూసిన నందనవనం బైబిల్ చెప్పినట్లు సకల దేశాలకు ఆభరణం జెరూసలేమ్! ప్రపంచంలోని అతి ప్రాచీనమైన పట్టణాల్లో ఒకటి జ ...

Read more

కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీనారాయణ స్వామి

కోరిన కోరికలు తీర్చే శ్రీలక్ష్మీనారాయణ స్వామి   భారతదేశంలోని అతి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైవున్న ఈ క్షేత్రాన్ని దర్శించని వారుండరు. భక్తుల కోరికలు తీర్చడానికి పలు ప్రాంతాలలో వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారు. తిరుపతి చుట్టు ప్రక్కల ప్రదేశాలలో కూడా తన విశ్వరూపంతో భక్తులను స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ కోవకు చెందనదే వేపంజరిలో వున్న శ్రీలక్ష్మీ నారాయణ ...

Read more

నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో…

నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో...   పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకుని, ద్వారపాలకులైన జయ, విజయులను చూసి, నిత్యం స్వామి సేవలో ఉంటున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకున్నప్పటికీ, తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వస్తోందని, ఇంత వరకు వైకుంఠంలోకి వెళ్ళింది లేదనీ, అసలు వైకుంఠం లోపల ఎలా ఉంటుందో తమకు తెలియదని, అదే సమయంలో వై ...

Read more

హైదర్‌ ఆలీని కటిక్షించిన రంగనాథుడు

హైదర్‌ ఆలీని కటిక్షించిన రంగనాథుడు   కావేరీ నదీతీరంలో శ్రీరంగపట్నంలో కొలువుదీరిన శ్రీరంగనాథుడు మహిమాన్వితుడని ప్రతీతి. అన్యమతాలకు చెందిన వారు సైతం ఆయనను ప్రార్థించినట్లు, ఆయన వారిని కాపాడినట్లు భక్తులు విశ్వసిస్తారు. కావేరి నదీమాతకు ఇచ్చిన వరం మేరకు ఆయన అక్కడ వెలసినట్లు స్థలపురాణం చెబుతోంది. దక్షిణ భారతదేశ యాత్రలో తప్పనిసరిగా చూడవలసిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రధానమైంది శ్రీరంగపట్నమంటే అతిశయోక్తి కాదు. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top