You Are Here: Home » భవిత (Page 2)

విద్య, ఉద్యోగం, వ్యాపారం

పరీక్షల్లో భయం పోవాలంటే..?

పరీక్షల్లో భయం పోవాలంటే..? బాగా చదినినప్పటికీ పరీక్షల సమయంలో సహజంగానే ఎక్కువ మంది మానసిక ఒత్తిడికి గురై పరీక్షలు సరిగా రాస్తామో లేదో అని భయపడుతుంటారు. పరీక్ష హాలులోకి వెల్లగానే కొందరు ప్రశ్నా పత్రం చూడకముందే ఆందోళనతో చెమటలు వచ్చి భయపడిపోతుంటారు. ఇలా పరీక్షలంటే భయపడే వారికి హోమియోలో మంచి మందులున్నాయి. మందులతో పాటు వీరిలో ఆత్మ విశ్వాసం పెంపొందించ టానికి కౌన్సిలింగ్‌ లాంటివి ఇస్తే ‘భయాన్ని’ అధిగమించి పరీక్షలు ...

Read more

విద్య

విమానాలు ఏ సూత్రం ఆధారంగా గాలిలోకి ఎగురుతాయి? ఫిజికల్ సైన్స్ - ఎ.వి.సుధాకర్, సీనియర్ ఉపాధ్యాయులు, నెల్లూరు కొలతలు, సహజ వనరులు 1. ఒక మాధ్యమిక సౌరదినం? ఎ) 86400 సెకన్లు బి) 8640 సెకన్లు సి) 864 సెకన్లు డి) 1/86400 సెకన్లు 2. నియమిత ఘనపరిమాణం ఉన్న ద్రవాలను తీసుకోవడానికి వాడే పరికరం? ఎ) బ్యూరెట్ బి) కోనికల్ ప్లాస్క్ సి) పిపెట్ డి) కొలజాడీ 3. కాలానికి ప్రమాణం? ఎ) కాంతి సంవత్సరం బి) సెకన్ సి) గడియారం డి) లఘులోలకం ...

Read more

పేద విద్యార్థులకు పెన్నిధి ఎపిఆర్‌జెసి-ఆర్‌డిసి సెట్-2012

ప్రతిభ, తెలివి తేటలు ఉండి కూడా కేవలం పేదరికం కారణం గా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కోల్పోయే విద్యార్థు లకు ప్రభుత్వ పరంగా వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ వారు కూడా పై చదువులు చదివే అవకాశాలను కల్పిస్తున్న సంస్థలు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థలు. పదోతరగతి, ఇంటర్మీడియట్ స్థాయి వరకూ చక్కని ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన విద్యార్థులకు పై చదవులకు ఆర్థిక పరిపుష్టి లేదనే దిగులును దూరం చేస్తూ కార్పొరేట్ కళాశాలల స్థాయ ...

Read more

పుస్తకాలే.. నేస్తం(ఆదివారం ప్రత్యేకం)

ఐఎఎస్‌ల పిల్లలే ఐఎఎస్‌లవుతారు.చిన్నప్పట్నుంచీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు కాబట్టి ఏ పరీక్షలోనైనా మంచి మార్కులొస్తాయి.వాళ్ళకి బాగా డబ్బుంది. ఎంత ఖర్చుపెట్టయినా మంచి కోచింగ్ తీసుకుంటారు కదా... అందుకే పాసవుతారు. ఈ మారుమూల పల్లెటూల్లో వున్నవాళ్ళం. ఆ గ్రూప్ వన్‌లు, టూలు మనకెక్కడ వస్తాయి?... అవన్నీ పెద్దోళ్ల పిల్లలకే. ఇవన్నీ గెలవలేనివారు ఆత్మసంతృప్తి కోసం సృష్టించుకున్న మాటలు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధి ...

Read more

ఆటుపోట్లలో ఆశించే రాబడికి మార్గాలు

గత కొన్ని రోజులను పరిశీలిస్తే సెన్సెక్స్‌ 15,136 పాయింట్ల దగ్గర్నుంచి తక్కువ కాలంలోనే 20 శాతానికి పైగా వృద్ధి సాధించింది. దీనికి ముఖ్యకారణం విదేశీ సంస్థాగత మదుపు దారుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులే. 2011లో ఎఫ్‌ఐఐలు దాదాపు రూ.3728 కోట్ల నికర అమ్మకాలను చేసి, మార్కెట్‌ నుంచి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ సంవత్సరంలో రెండు నెలల కాలంలోనే రూ.39,656 కోట్ల నికర పెట్టుబడులు చేసి, మార్కెట్‌ ర్యాలీకి కారణమయ్యారు. మ్యూచువల్‌ ఫండ్లు ...

Read more

ఎంఈడీ ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి?

1. న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంటెక్(మైనింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?- రవి, కరీంనగర్. జ: న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్,ఫిజిక్స్). యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.andhrauniversity.info యూనివర్సిటీ ఆఫ్ పుణే ...

Read more

పుట్‌వేర్ డిజైన్ కోర్సులకు.. కేరాఫ్ ఎఫ్‌డీడీఐ

ఫ్యాషన్ డిజైన్/ టెక్నాలజీ/ మేనేజ్‌మెంట్/ రిటైల్ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ పుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ). పాదరక్షల డిజైనింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎఫ్‌డీడీఐని ఏర్పాటు చేసింది. నోయిడా ప్రధాన క్యాంపస్‌గా.. ఫుర్‌సత్‌గంజ్, చెన్నై, కోల్‌కతా, రోహ్‌తక్, చింద్వారా, జోధ్‌పూర్‌లలో అన ...

Read more

ఎకానమీ గత ప్రశ్నలు – సమాధానాలు

ప్ర: జాతీయాదాయానికి మానవ అభివృద్ధి సూచిక ప్రత్యామ్నాయమని భావిస్తారా? నిరూపించండి? ఆదాయవృద్ధి అనే ది ప్రజల సామర్థ్యాన్ని పెపొందించడానికి ప్రత్యక్ష కారకంగా ఉపకరిస్తూ.. మరోవైపు ఆ దేశ మానవాభివృద్ధిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. కేరళ రాష్ట్రంలోని ప్రజల ఆయువు ప్రమాణం, అక్షరాస్యత రేటు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ.. ఆయా దేశాల్లో ప్రజలకు లభ్యమవుతున్న గృహవసతి, రవాణా, ఇతర సౌకర్యాలు ఈ రాష ...

Read more

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్-2012

  ఇంజనీరింగ్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, లేదంటే నిర్మాణరంగ కంపెనీల్లో ఉద్యోగాలేనా.. అంతకుమించి సవాళ్లతో కూడుకుని, అత్యున్నత గౌరవం, హోదాతో కెరీర్లో వేగంగా ఎదగడానికి అవకాశం లేదా? అంటే సమాధానం... ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్). కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి యూపీఎస్సీ ప్రత్యేకంగా ఐఈఎస్‌ను నిర్వహిస్తోంది. బీటెక్ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తే తక్కువ కాలంల ...

Read more

గేట్ – ప్రవేశ ప్రక్రియ… క్రేజీ స్పెషలైజేషన్లు

గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లలో ఎంటెక్‌లో అడుగు పెట్టే క్రమంలో ఒక దశ ముగిసింది. దాదాపు ఏడు లక్షల మంది పరీక్షకు హాజరు కాగా.. 1.08 లక్షల మంది అర్హత సాధించారు. ఇక.. అసలైన కసరత్తు మొదలయ్యేది ఇప్పుడే. గేట్ ఫలితాల తర్వాత నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో మెచ్చిన స్పెషలైజేషన్‌లో అడ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top