You Are Here: Home » భవిత » విద్య (Page 2)

విద్య

ఎంఈడీ ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి?

1. న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంటెక్(మైనింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?- రవి, కరీంనగర్. జ: న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్,ఫిజిక్స్). యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.andhrauniversity.info యూనివర్సిటీ ఆఫ్ పుణే ...

Read more

పుట్‌వేర్ డిజైన్ కోర్సులకు.. కేరాఫ్ ఎఫ్‌డీడీఐ

ఫ్యాషన్ డిజైన్/ టెక్నాలజీ/ మేనేజ్‌మెంట్/ రిటైల్ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ పుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ). పాదరక్షల డిజైనింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎఫ్‌డీడీఐని ఏర్పాటు చేసింది. నోయిడా ప్రధాన క్యాంపస్‌గా.. ఫుర్‌సత్‌గంజ్, చెన్నై, కోల్‌కతా, రోహ్‌తక్, చింద్వారా, జోధ్‌పూర్‌లలో అన ...

Read more

ఎకానమీ గత ప్రశ్నలు – సమాధానాలు

ప్ర: జాతీయాదాయానికి మానవ అభివృద్ధి సూచిక ప్రత్యామ్నాయమని భావిస్తారా? నిరూపించండి? ఆదాయవృద్ధి అనే ది ప్రజల సామర్థ్యాన్ని పెపొందించడానికి ప్రత్యక్ష కారకంగా ఉపకరిస్తూ.. మరోవైపు ఆ దేశ మానవాభివృద్ధిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. కేరళ రాష్ట్రంలోని ప్రజల ఆయువు ప్రమాణం, అక్షరాస్యత రేటు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ.. ఆయా దేశాల్లో ప్రజలకు లభ్యమవుతున్న గృహవసతి, రవాణా, ఇతర సౌకర్యాలు ఈ రాష ...

Read more

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్-2012

  ఇంజనీరింగ్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, లేదంటే నిర్మాణరంగ కంపెనీల్లో ఉద్యోగాలేనా.. అంతకుమించి సవాళ్లతో కూడుకుని, అత్యున్నత గౌరవం, హోదాతో కెరీర్లో వేగంగా ఎదగడానికి అవకాశం లేదా? అంటే సమాధానం... ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్). కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి యూపీఎస్సీ ప్రత్యేకంగా ఐఈఎస్‌ను నిర్వహిస్తోంది. బీటెక్ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తే తక్కువ కాలంల ...

Read more

గేట్ – ప్రవేశ ప్రక్రియ… క్రేజీ స్పెషలైజేషన్లు

గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లలో ఎంటెక్‌లో అడుగు పెట్టే క్రమంలో ఒక దశ ముగిసింది. దాదాపు ఏడు లక్షల మంది పరీక్షకు హాజరు కాగా.. 1.08 లక్షల మంది అర్హత సాధించారు. ఇక.. అసలైన కసరత్తు మొదలయ్యేది ఇప్పుడే. గేట్ ఫలితాల తర్వాత నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో మెచ్చిన స్పెషలైజేషన్‌లో అడ ...

Read more

కేస్‌స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి?

పేపర్- 1, 2: సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం- స్వభావం, పద్ధతులు 1. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి చేసే పరిశోధనలో స్వతంత్ర చరం? 1) వయసు 2) ప్రజ్ఞ 3) సాంఘిక ఆర్థిక స్థితి 4) విద్య 2. వీటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం? 1) స్తబ్దమైంది 2) స్థిరమైంది 3) గతి శీలమైంది 4) అచేతనమైంది 3. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల ను మూడు సమూహాలుగా విభజించాడు. వీటిలో మొదటి సమూహానికి హోంవర్ ...

Read more

సేవల జీడీపీలో ప్రపంచంలో భారత్ స్థానం?

ఇండియన్ ఎకానమీ భారత్‌లో సేవా రంగ అభివృద్ధి 1990ల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి సేవా రంగంలో వృద్ధే కారణం. ఈ దశకంలో సేవా రంగం సగటు వార్షిక వృద్ధి 7.9 శాతంగా నమోదు కాగా, తర్వాత కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 60 శాతం పైగా చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత వ్యవస్థ నుంచి నాలెడ్‌‌జ బే్‌స్డ్ వ్యవస్థగా రూపాం తరం చెందడానికి కూడా సేవారంగం సాధించిన ప్రగతి ఎంతో ...

Read more

‘స్వరాజ్’ పదాన్ని మొదట ఉపయోగించినవారు?

ఆధునిక భారతదేశ చరిత్ర ఆర్య సమాజం స్వచ్ఛమైన దేశీయోద్యమంగా ఆర్య సమాజోద్యమం ఖ్యాతి చెందింది. దీని స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. పాశ్చాత్య సంస్కృతిని తిరస్కరించి ఆర్యుల కాలం నాటి ప్రాచీన మతాన్ని ఆదర్శంగా తీసుకొని అప్పటి సమాజాన్ని సంస్కరించాలని ఆయన భావించారు. ఆధునిక భారతదేశంలో మత సంస్కరణోద్యమాల్లో బ్రహ్మ సమాజం తర్వాత రెండోది ఆర్య సమాజం. ఇది కూడా బ్రహ్మసమాజంలా ఏకేశ్వరోపాసనను బోధించింది. స్వామి దయానంద సరస్వతి 1 ...

Read more

ముఖ్యమంత్రిని ఉన్నత న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటిస్తే?

పాలిటీ-భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో కేంద్రప్రభుత్వ నీడలే రాష్ర్టప్రభుత్వాలు. కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే రాష్ట్రాల్లో అనుసరిస్తున్నారు. రాష్ర్ట రాజ్యాంగ అధిపతి గవర్నర్. ప్రభుత్వాధిపతి ముఖ్యమంత్రి. రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుగా పనిచేసిన బి.ఎన్. రావు గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతి అవసరం లేదని అంబేద్కర్ పేర్ ...

Read more

వస్తువు ధర, డిమాండ్ మధ్య ఉన్న సంబంధం?

పేపర్-2: సాంఘిక శాస్త్రం - కంటెంట్ ఉత్పత్తి సంబంధిత మౌలికాంశాలు, మారకం 1. వీరిలో ఆర్థిక ప్రతినిధులు కానివారు? 1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) ప్రభుత్వాలు 4) విద్యార్థులు 2. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధికి లోబడి నియమాలు, చట్టాలు రూపొందించి ప్రజలకు మార్గదర్శనాన్ని చేకూర్చే వ్యవస్థ? 1) పెట్టుబడిదారీ 2) సామ్యవాద 3) ప్రభుత్వం 4) ఏదీ కాదు 3. రాజకీయ నాయకులు విమానయానం చేయడం? 1) అవసరం 2) సౌకర్యం 3) అత్యవస ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top