You Are Here: Home » భవిత » విద్య » సోషల్

మంత్రివర్గంలో ప్రధాని తర్వాత స్థానం?

1.భారత ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు? (గ్రూప్ -1, 2008) ఎ) రాష్టప్రతి బి) ప్రధానమంత్రి సి) ఆర్థిక మంత్రి డి) అంతరంగిక వ్యవహారాల మంత్రి 2.ప్రణాళిక సంఘంలో పదవీరీత్యా సభ్యులుగా కొనసాగేది? ఎ) కేంద్ర ఆర్థిక మంత్రి బి)కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు సి) కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి డి)కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి 3.రాజ్యాంగంలో ...

Read more

ఎకానమీ గత ప్రశ్నలు – సమాధానాలు

ప్ర: జాతీయాదాయానికి మానవ అభివృద్ధి సూచిక ప్రత్యామ్నాయమని భావిస్తారా? నిరూపించండి? ఆదాయవృద్ధి అనే ది ప్రజల సామర్థ్యాన్ని పెపొందించడానికి ప్రత్యక్ష కారకంగా ఉపకరిస్తూ.. మరోవైపు ఆ దేశ మానవాభివృద్ధిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. కేరళ రాష్ట్రంలోని ప్రజల ఆయువు ప్రమాణం, అక్షరాస్యత రేటు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ.. ఆయా దేశాల్లో ప్రజలకు లభ్యమవుతున్న గృహవసతి, రవాణా, ఇతర సౌకర్యాలు ఈ రాష ...

Read more

సేవల జీడీపీలో ప్రపంచంలో భారత్ స్థానం?

ఇండియన్ ఎకానమీ భారత్‌లో సేవా రంగ అభివృద్ధి 1990ల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి సేవా రంగంలో వృద్ధే కారణం. ఈ దశకంలో సేవా రంగం సగటు వార్షిక వృద్ధి 7.9 శాతంగా నమోదు కాగా, తర్వాత కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 60 శాతం పైగా చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత వ్యవస్థ నుంచి నాలెడ్‌‌జ బే్‌స్డ్ వ్యవస్థగా రూపాం తరం చెందడానికి కూడా సేవారంగం సాధించిన ప్రగతి ఎంతో ...

Read more

‘స్వరాజ్’ పదాన్ని మొదట ఉపయోగించినవారు?

ఆధునిక భారతదేశ చరిత్ర ఆర్య సమాజం స్వచ్ఛమైన దేశీయోద్యమంగా ఆర్య సమాజోద్యమం ఖ్యాతి చెందింది. దీని స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. పాశ్చాత్య సంస్కృతిని తిరస్కరించి ఆర్యుల కాలం నాటి ప్రాచీన మతాన్ని ఆదర్శంగా తీసుకొని అప్పటి సమాజాన్ని సంస్కరించాలని ఆయన భావించారు. ఆధునిక భారతదేశంలో మత సంస్కరణోద్యమాల్లో బ్రహ్మ సమాజం తర్వాత రెండోది ఆర్య సమాజం. ఇది కూడా బ్రహ్మసమాజంలా ఏకేశ్వరోపాసనను బోధించింది. స్వామి దయానంద సరస్వతి 1 ...

Read more

ముఖ్యమంత్రిని ఉన్నత న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటిస్తే?

పాలిటీ-భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో కేంద్రప్రభుత్వ నీడలే రాష్ర్టప్రభుత్వాలు. కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే రాష్ట్రాల్లో అనుసరిస్తున్నారు. రాష్ర్ట రాజ్యాంగ అధిపతి గవర్నర్. ప్రభుత్వాధిపతి ముఖ్యమంత్రి. రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుగా పనిచేసిన బి.ఎన్. రావు గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతి అవసరం లేదని అంబేద్కర్ పేర్ ...

Read more

వస్తువు ధర, డిమాండ్ మధ్య ఉన్న సంబంధం?

పేపర్-2: సాంఘిక శాస్త్రం - కంటెంట్ ఉత్పత్తి సంబంధిత మౌలికాంశాలు, మారకం 1. వీరిలో ఆర్థిక ప్రతినిధులు కానివారు? 1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) ప్రభుత్వాలు 4) విద్యార్థులు 2. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధికి లోబడి నియమాలు, చట్టాలు రూపొందించి ప్రజలకు మార్గదర్శనాన్ని చేకూర్చే వ్యవస్థ? 1) పెట్టుబడిదారీ 2) సామ్యవాద 3) ప్రభుత్వం 4) ఏదీ కాదు 3. రాజకీయ నాయకులు విమానయానం చేయడం? 1) అవసరం 2) సౌకర్యం 3) అత్యవస ...

Read more

దేశంలో తొలిసారిగా లోహాన్ని ఉపయోగించినవారు?

టెట్ -జూలై-2011లో అడిగిన ప్రశ్నలు 1. గజనీమహ్మద్ ఆస్థానం అలంకరించిన విద్వాంసుడు? ఎ) ఫాహియాన్ బి) ఇత్సింగ్ సి) హ్యూయాన్‌త్సాంగ్ డి) అల్ బెరూనీ 2. ‘చక్రం’ ఏ యుగంలో కనుగొన్నారు? ఎ) నవీన శిలా బి) మధ్య శిలా సి) లోహ డి) పాతరాతి 3. సంస్కృత భాషలోని తొలి నిఘంటువు? ఎ) కల్హణుని రాజతరంగిణి బి) అమరసింహుని అమరకోశం సి) పతంజలి మహాభాష్యం డి) పాణిని అష్టాధ్యాయి 4. ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే 30 భాషల్లో భారతీయ భాషల సంఖ్య? ఎ) ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top