పరిష్కారం చూపే ప్రక్రియ
పరిష్కారం చూపే ప్రక్రియ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ అనే పదాన్ని మనం అనేక సంద ర్భాలలో వింటూనే ఉంటాం. ఇటీవలి కాలంలో కొన్ని రకాల వ్యాధులకు చికిత్సగా కౌన్సెలింగ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.ముఖ్యంగా పలు మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్ తీసుకోవాలనే అంశం ప్రస్తావనకు వస్తుంటుంది. అలాగే టివి ఛానెళ్లలో ఏ అంశంపై చర్చా కార్యక్రమం ప్రారం భమైనా అందులో కౌన్సెలింగ్ సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అది అత్యాచారం కావచ ...
Read more ›