You Are Here: Home » భవిత » విద్య

విద్య

మంత్రివర్గంలో ప్రధాని తర్వాత స్థానం?

1.భారత ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు? (గ్రూప్ -1, 2008) ఎ) రాష్టప్రతి బి) ప్రధానమంత్రి సి) ఆర్థిక మంత్రి డి) అంతరంగిక వ్యవహారాల మంత్రి 2.ప్రణాళిక సంఘంలో పదవీరీత్యా సభ్యులుగా కొనసాగేది? ఎ) కేంద్ర ఆర్థిక మంత్రి బి)కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు సి) కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి డి)కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి 3.రాజ్యాంగంలో ...

Read more

ప్రామాణిక పుస్తకాలు, ప్రాథమిక అంశాలు

ప్రామాణిక పుస్తకాలు+ప్రాథమిక అంశాలు టెట్‌-2012 ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆగస్టులో జరగనున్న డిఎస్సీ పరీక్ష నేపథ్యంలో తాజాగా వెలువడిన టెట్‌ నోటిఫికేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. గతంలో రెండుమార్లు టెట్‌ పరీక్ష జరిగింది. వీటిలో అనుకున్నంత మార్కులు పొందలేనివారికి, మూడోసారి జరగనున్న టెట్‌ పరీక్ష మరో మంచి అవకాశం. ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలపై అభ్యర్థులు ముందుగా దృష్టి పెట్టాల ...

Read more

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది?

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది? జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం-2005 , గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం. 1. విద్యపై జాతీయ విధానాన్ని పార్లమెంట్‌ ఏ సంవత్సరం ఆమోదించింది? 1. 1985 2. 1987 3. 1986 4. 1984 2. విద్యా వ్యవస్థలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? 1.సుమారు 2,025 లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు 2.సుమారు 55 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు ...

Read more

‘కరస్పాండెన్స్‌’ ప్రయోజనాలెన్నో…

'కరస్పాండెన్స్‌' ప్రయోజనాలెన్నో... చదువుకోవాలని వుంటుంది. కానీ రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లలేని పరిస్థితి కొందరిది. బతుకు దెరువుకోసం ఉద్యోగం చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాంటప్పుడు డిగ్రీలు చదవాలన్న ఆశ నెరవేరేదెలా? అన్న సందేహానికి చక్కటి సమాధానం కరస్పాండెన్స్‌ కోర్సులు. రెగ్యులర్‌ కోర్సులు చేసే అవకాశం, పరిస్థితి లేని వారికి ఇవెంతో ఊరటనిస్తున్నాయి. అవకాశాలవైపు నడిపిస్తున్నాయి. కరస్పాండెన్స్‌ కోర్సులంటే ...

Read more

పరిష్కారం చూపే ప్రక్రియ

పరిష్కారం చూపే ప్రక్రియ కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ అనే పదాన్ని మనం అనేక సంద ర్భాలలో వింటూనే ఉంటాం. ఇటీవలి కాలంలో కొన్ని రకాల వ్యాధులకు చికిత్సగా కౌన్సెలింగ్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.ముఖ్యంగా పలు మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్‌ తీసుకోవాలనే అంశం ప్రస్తావనకు వస్తుంటుంది. అలాగే టివి ఛానెళ్లలో ఏ అంశంపై చర్చా కార్యక్రమం ప్రారం భమైనా అందులో కౌన్సెలింగ్‌ సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అది అత్యాచారం కావచ ...

Read more

TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్)

TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్) టెట్ పరీక్షా విధానంలో ఇంగ్లీష్ విభాగానికి 30 ప్రశ్నలు కేటాయించడం జరిగింది. ఈ 30 ప్రశ్నలలో 24 ప్రశ్నలు లాంగ్వేజ్ స్కిల్స్ అంటే జనరల్ గ్రామర్ నుండి ప్రశ్నలు వస్తాయి. బోధన నైపుణ్యాలపై ఆరు ప్రశ్నలుంటాయి. రాష్ర్టంలో ఇప్పటికే రెండుసార్లు జరిగిన టెట్ పరీక్షా విధానం, ఎన్‌సిటిఇ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా జరిగింది. పదవతరగతి స్థాయి వరకు గ్రామర్‌కు చెందిన అంశాలు ఉంటాయి. ఈ రెండు విభాగాల గురి ...

Read more

పరీక్షల్లో భయం పోవాలంటే..?

పరీక్షల్లో భయం పోవాలంటే..? బాగా చదినినప్పటికీ పరీక్షల సమయంలో సహజంగానే ఎక్కువ మంది మానసిక ఒత్తిడికి గురై పరీక్షలు సరిగా రాస్తామో లేదో అని భయపడుతుంటారు. పరీక్ష హాలులోకి వెల్లగానే కొందరు ప్రశ్నా పత్రం చూడకముందే ఆందోళనతో చెమటలు వచ్చి భయపడిపోతుంటారు. ఇలా పరీక్షలంటే భయపడే వారికి హోమియోలో మంచి మందులున్నాయి. మందులతో పాటు వీరిలో ఆత్మ విశ్వాసం పెంపొందించ టానికి కౌన్సిలింగ్‌ లాంటివి ఇస్తే ‘భయాన్ని’ అధిగమించి పరీక్షలు ...

Read more

విద్య

విమానాలు ఏ సూత్రం ఆధారంగా గాలిలోకి ఎగురుతాయి? ఫిజికల్ సైన్స్ - ఎ.వి.సుధాకర్, సీనియర్ ఉపాధ్యాయులు, నెల్లూరు కొలతలు, సహజ వనరులు 1. ఒక మాధ్యమిక సౌరదినం? ఎ) 86400 సెకన్లు బి) 8640 సెకన్లు సి) 864 సెకన్లు డి) 1/86400 సెకన్లు 2. నియమిత ఘనపరిమాణం ఉన్న ద్రవాలను తీసుకోవడానికి వాడే పరికరం? ఎ) బ్యూరెట్ బి) కోనికల్ ప్లాస్క్ సి) పిపెట్ డి) కొలజాడీ 3. కాలానికి ప్రమాణం? ఎ) కాంతి సంవత్సరం బి) సెకన్ సి) గడియారం డి) లఘులోలకం ...

Read more

పేద విద్యార్థులకు పెన్నిధి ఎపిఆర్‌జెసి-ఆర్‌డిసి సెట్-2012

ప్రతిభ, తెలివి తేటలు ఉండి కూడా కేవలం పేదరికం కారణం గా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కోల్పోయే విద్యార్థు లకు ప్రభుత్వ పరంగా వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ వారు కూడా పై చదువులు చదివే అవకాశాలను కల్పిస్తున్న సంస్థలు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థలు. పదోతరగతి, ఇంటర్మీడియట్ స్థాయి వరకూ చక్కని ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన విద్యార్థులకు పై చదవులకు ఆర్థిక పరిపుష్టి లేదనే దిగులును దూరం చేస్తూ కార్పొరేట్ కళాశాలల స్థాయ ...

Read more

పుస్తకాలే.. నేస్తం(ఆదివారం ప్రత్యేకం)

ఐఎఎస్‌ల పిల్లలే ఐఎఎస్‌లవుతారు.చిన్నప్పట్నుంచీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు కాబట్టి ఏ పరీక్షలోనైనా మంచి మార్కులొస్తాయి.వాళ్ళకి బాగా డబ్బుంది. ఎంత ఖర్చుపెట్టయినా మంచి కోచింగ్ తీసుకుంటారు కదా... అందుకే పాసవుతారు. ఈ మారుమూల పల్లెటూల్లో వున్నవాళ్ళం. ఆ గ్రూప్ వన్‌లు, టూలు మనకెక్కడ వస్తాయి?... అవన్నీ పెద్దోళ్ల పిల్లలకే. ఇవన్నీ గెలవలేనివారు ఆత్మసంతృప్తి కోసం సృష్టించుకున్న మాటలు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top