You Are Here: Home » భవిత » ఉద్యోగం

ఉద్యోగం

మాటే ‘మంత్రం’

‘మీ మాటలు ఎదుటి వారిని ఆకట్టుకుంటాయా... నలుగురిలో గలగల మాట్లాడే మనస్తత్వమా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. వినండి.. వినిపించండి..అంటూ చురుకుగా...ఆనర్గళం చెప్పగలరా..అరుుతే మీకు అవకాశాలు కో..కొల్లలు...శ్రోతలను కట్టిపడేసే మాటల మంత్రాలు మీలో ఉంటే మీకు రేడియో జాకీ (ఆర్‌.జె) ఉద్యోగాలు రా రమ్మని ఆహ్వానిస్తున్నారుు. ఎఫ్‌ఎంల హవా పెరుగుతున్న తరుణంలో యూత్‌ వీటిలో ఆర్‌ జెలుగా రాణిస్తూ శ్రోతలను అలరిస్తున్నారు. రేడియోకు మళ్లీ ...

Read more

ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డిపార్ట్‌మెంట్

  ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డిపార్ట్‌మెంట్(ఏపీఐఎంఎస్) పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టు: ఫార్మాసిస్ట్(గ్రేడ్-2) ఖాళీలు: 51 అర్హత: ఫార్మసీలో డిప్లొమా లేదా తత్సమానం. పోస్టు: ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు: 23 అర్హత: ఇంటర్మీడియెట్‌తోపాటు ల్యాబ్‌టెక్నీషి యన్ కోర్సు లేదా పదో తరగతితోపాటు ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు ఉండాలి. పారామె ...

Read more

ఆత్మన్యూనతను విడనాడండి

మనకు ఎదురయ్యే సంఘటనలు, మనం ఊహించుకునే ఆలోచ నలు మొదలైనవన్నీ మనపై ప్రభావం చూపుతాయి. వాస్తవాలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మన లక్ష్యాలను నిర్ణయించుకోవడం అవసరం. వాస్తవాలను అంచనావేయడంలో పొరపాటు జరిగితే లక్ష్య సాధనలో వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఒక కార్యాన్ని సాధించాలనుకునే వారు వాస్తవాలను వదిలి, కలలతో, ఊహాలోకంలో విహరిస్తూ తమ కార్యసాధనకు అంతరాయం కలిగించు ...

Read more

ఇంటర్వ్యూలో సమయస్ఫూర్తి

కొందరు ఇంటర్వ్యూలకు వెళుతూ ఎందుకు సెలక్ట్‌ కాలేకపోతున్నామో అర్థం కాక దిగులుపడు తుంటారు. ఉద్యోగం ఇచ్చేవారు ఎదుటి వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలను పసిగట్టి నమ్మకం కలిగితేనే వారిని ఎంపిక చేసుకుంటారు. అలా వాళ్లను నమ్మించగలగాలంటే ముఖాముఖి సమయంలో చేసే కొన్ని పొరపాట్లను తగ్గించుకోవాలి. అవేమిటో పరిశీలిద్దాం. చెప్పిన సమయానికి చెప్పిన సమయం కన్నా ముందుగానే హాజరు కావడం మేలను కుంటారు కొందరు. దానివల్ల సంస్థ పట్ల ఉన్న ఆసక్తి ...

Read more

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిఫ్ట్ ప్రకటన

నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నిఫ్ట్ ప్రకటన విడుదలచేసింది. అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు: 67 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు: 97 అర్హత: సంబంధిత విభాగంలో యూజీ/పీజీ డిప్లొమా/డిగ్రీతో పాటు బోధన లేదా పరిశోధనలో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012 వెబ్‌సైట్: www.nift.ac.in గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top