You Are Here: Home » భవిత

విద్య, ఉద్యోగం, వ్యాపారం

అన్నిటికన్నా పెద్ద విజయం

ప్రపంచ చరిత్ర చాలా మంది మహత్వ కాంక్షలతో ఉన్న రాజులు-మహారాజుల పేరు ప్రతిష్టలతో పూర్తిగా నిం డి ఉంది. విశ్వాన్ని జయించేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. ఇతరులపెై విజయం సాధించేందుకు భయంకర మైన యుద్ధాలు చేశారు. ఇతరులపెై రాజ్యాధిపత్యాన్ని చెలా యించేందుకు, పరిపాలించాలన్న కోరికతో రాత్రిపగలు శ్రమించారు. ఇందులో చాలా మంది నాశనం కాగా విజ యం సాధించినప్పటికీ కొద్దికాలం పాటు రాజ్యాధికారం సిద్ధించినప్పటికీ వీరు భయం చింతతోటే రా ...

Read more

మాటే ‘మంత్రం’

‘మీ మాటలు ఎదుటి వారిని ఆకట్టుకుంటాయా... నలుగురిలో గలగల మాట్లాడే మనస్తత్వమా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. వినండి.. వినిపించండి..అంటూ చురుకుగా...ఆనర్గళం చెప్పగలరా..అరుుతే మీకు అవకాశాలు కో..కొల్లలు...శ్రోతలను కట్టిపడేసే మాటల మంత్రాలు మీలో ఉంటే మీకు రేడియో జాకీ (ఆర్‌.జె) ఉద్యోగాలు రా రమ్మని ఆహ్వానిస్తున్నారుు. ఎఫ్‌ఎంల హవా పెరుగుతున్న తరుణంలో యూత్‌ వీటిలో ఆర్‌ జెలుగా రాణిస్తూ శ్రోతలను అలరిస్తున్నారు. రేడియోకు మళ్లీ ...

Read more

మంత్రివర్గంలో ప్రధాని తర్వాత స్థానం?

1.భారత ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు? (గ్రూప్ -1, 2008) ఎ) రాష్టప్రతి బి) ప్రధానమంత్రి సి) ఆర్థిక మంత్రి డి) అంతరంగిక వ్యవహారాల మంత్రి 2.ప్రణాళిక సంఘంలో పదవీరీత్యా సభ్యులుగా కొనసాగేది? ఎ) కేంద్ర ఆర్థిక మంత్రి బి)కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు సి) కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి డి)కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళికా మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి 3.రాజ్యాంగంలో ...

Read more

ప్రామాణిక పుస్తకాలు, ప్రాథమిక అంశాలు

ప్రామాణిక పుస్తకాలు+ప్రాథమిక అంశాలు టెట్‌-2012 ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆగస్టులో జరగనున్న డిఎస్సీ పరీక్ష నేపథ్యంలో తాజాగా వెలువడిన టెట్‌ నోటిఫికేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. గతంలో రెండుమార్లు టెట్‌ పరీక్ష జరిగింది. వీటిలో అనుకున్నంత మార్కులు పొందలేనివారికి, మూడోసారి జరగనున్న టెట్‌ పరీక్ష మరో మంచి అవకాశం. ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలపై అభ్యర్థులు ముందుగా దృష్టి పెట్టాల ...

Read more

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది?

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది? జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం-2005 , గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం. 1. విద్యపై జాతీయ విధానాన్ని పార్లమెంట్‌ ఏ సంవత్సరం ఆమోదించింది? 1. 1985 2. 1987 3. 1986 4. 1984 2. విద్యా వ్యవస్థలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? 1.సుమారు 2,025 లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు 2.సుమారు 55 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు ...

Read more

‘కరస్పాండెన్స్‌’ ప్రయోజనాలెన్నో…

'కరస్పాండెన్స్‌' ప్రయోజనాలెన్నో... చదువుకోవాలని వుంటుంది. కానీ రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లలేని పరిస్థితి కొందరిది. బతుకు దెరువుకోసం ఉద్యోగం చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాంటప్పుడు డిగ్రీలు చదవాలన్న ఆశ నెరవేరేదెలా? అన్న సందేహానికి చక్కటి సమాధానం కరస్పాండెన్స్‌ కోర్సులు. రెగ్యులర్‌ కోర్సులు చేసే అవకాశం, పరిస్థితి లేని వారికి ఇవెంతో ఊరటనిస్తున్నాయి. అవకాశాలవైపు నడిపిస్తున్నాయి. కరస్పాండెన్స్‌ కోర్సులంటే ...

Read more

పరిష్కారం చూపే ప్రక్రియ

పరిష్కారం చూపే ప్రక్రియ కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ అనే పదాన్ని మనం అనేక సంద ర్భాలలో వింటూనే ఉంటాం. ఇటీవలి కాలంలో కొన్ని రకాల వ్యాధులకు చికిత్సగా కౌన్సెలింగ్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.ముఖ్యంగా పలు మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్‌ తీసుకోవాలనే అంశం ప్రస్తావనకు వస్తుంటుంది. అలాగే టివి ఛానెళ్లలో ఏ అంశంపై చర్చా కార్యక్రమం ప్రారం భమైనా అందులో కౌన్సెలింగ్‌ సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అది అత్యాచారం కావచ ...

Read more

అంతా కోరుకునేది టాబ్లెట్‌!

అంతా కోరుకునేది టాబ్లెట్‌!   ఇప్పుడు అందరి నోటా వెలువడే ఒేక మాట టాబ్లెట్‌. స్మార్ట్‌ ఫోన్ల తరువాత అత్యధికంగా డిమాండ్గ ఏర్పడుతోంది వీటిేక. రూ. 3,000 మెుదలుకొని ఆ పై ధరల్లో ఇవి లభిస్తున్నా రుు. చౌక ధర ఆకాష్‌ టాబ్లెట్‌లు మార్కెట్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2012 జనవరిలో 14 రోజుల్లోనే 14 లక్షల టాబ్లెట్లకు ఆర్డర్లు బుక్‌ అయ్యారుు. టాబ్లెట్‌పై మోజు ఎంతగా పెరిగిందంటే, అదెందుకు ఉపయోగపడుతుందో, తమకు ఏవి ...

Read more

TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్)

TET-లాంగ్వేజ్-2(ఇంగ్లీష్) టెట్ పరీక్షా విధానంలో ఇంగ్లీష్ విభాగానికి 30 ప్రశ్నలు కేటాయించడం జరిగింది. ఈ 30 ప్రశ్నలలో 24 ప్రశ్నలు లాంగ్వేజ్ స్కిల్స్ అంటే జనరల్ గ్రామర్ నుండి ప్రశ్నలు వస్తాయి. బోధన నైపుణ్యాలపై ఆరు ప్రశ్నలుంటాయి. రాష్ర్టంలో ఇప్పటికే రెండుసార్లు జరిగిన టెట్ పరీక్షా విధానం, ఎన్‌సిటిఇ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా జరిగింది. పదవతరగతి స్థాయి వరకు గ్రామర్‌కు చెందిన అంశాలు ఉంటాయి. ఈ రెండు విభాగాల గురి ...

Read more

చవక ధరకే టాబ్లెట్‌

చవక ధరకే టాబ్లెట్‌ తక్కువ ధరకే టాబ్లెట్‌ కొనాలకునే వారికి ఓ చక్కటి అవకాశం. మైక్రోమ్యాక్స్‌ సంస్థ చవకయిన టాబ్లెట్‌ను రూపొందించింది. దీనికి ఫన్‌బుక్‌ అనే పేరు పెట్టింది. ధర కేవలం రూ. 6,499. ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌ విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ టాబ్లెట్‌ 800 480 పిక్సల్‌ హై రిజల్యూషన్‌ను కలిగిన 7 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ధర తక్కువే అయినా పని తీరు మాత్రం ఖరీదైన బ్రాండ్లకు ఏ మాత్రం తీసి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top