You Are Here: Home » దైవత్వం (Page 6)

దురిత క్షయముస్వామి

దురిత క్షయముస్వామి రోగం నయమైనపుడే మనిషి ఆరోగ్యవంతుడై, కార్యోన్ముఖుడవ్ఞతాడు. మనిషి హృదయంలో పాపం తొలగినపుడే మనిషి సుకృతాత్ముడై పరమేశ్వరుని ఆరాధనలో చరిస్తాడు. పాపాన్ని లోపలే ఉంచుకొని ఎంతగా సాధన చేసినా, మోక్షమార్గంలో సాధన సాగకుండా పాపమే అడ్డు తగుల్తూ ఉంటుంది. జ్ఞానానికి పాపం ప్రతిబంధకమై కూర్చుంటుంది. జ్ఞానం నోత్పద్యతే పుంసాం పాపోపహత చేతసామ్‌! పాపం చేత ఉపహతమైన చిత్తం కలవారికి జ్ఞానం కలగదు అని స్మృతివాక్యము. 'ఉపహ ...

Read more

జ్యేష్ఠాదేవి

జ్యేష్ఠాదేవి అవ్ఞను. ఆ దేవత ఎవ్వరికీ అక్కర్లేదు. ఎవ్వరూ పూజించరు. పైగా ఛీత్కరిస్తారు. ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి. సాక్షాత్తూ లక్ష్మీదేవి సోదరి. పూర్వం దేవతలు, దానవ్ఞలు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు ఎన్నెన్నో పుట్టాయి. వాటిలో జ్యేష్ఠాదేవి ఒకరు. ఆమెకు దుస్సహుడు అనే బ్రాహ్మణుడితో వివాహ మైంది. వేరు కాపురానికి అనువైన ప్రదేశం ఎక్కడా దొరకలేదు. జ్యేష్ఠాదేవికి దైవపూజ, వేదపఠనం, శుభకార్యాలు అంటే విపరీతమైన అసహ్యం. అక్కడ ఉండ ...

Read more

ఆసక్తి అసంతృప్తే

ఆసక్తి అసంతృప్తే సాయిబాబా కపర్దేను తన వద్ద కూర్చొబెట్టుకొని మిగిలిన వారందరను పంపి వేసి కన్నతండ్రి వలె ఎంతో ప్రేమతో హితాన్ని బోధించేవారు. సాయి మాటలు, సంజ్ఞలు అర్థం కావ్ఞ అని కూడా కపర్దే తన దినచర్యలో వ్రాసుకున్నారు. సాయిబాబా శివానంద శాస్త్రికి ఏదో చెప్పి, కొన్ని సంజ్ఞలను చేశాడు. దురదృష్టవశాత్తు శాస్త్రి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయాడు.  అయితే సాయిబాబా వాక్కులలోని అర్థాలను కొందరు ఎప్ప టికీ అర్థం చేసుకో ...

Read more

మనోబంధనం-మోక్షకారణం

మనోబంధనం-మోక్షకారణం ప్రస్తుత కాలంలో మానవ్ఞలు తమ మనసును ఇంద్రియాలతో ప్రభావితం అయి ఉన్నారు. మనం మనసు ఈవిధంగా సుశిక్షితులను చేసుకోవాలి. ప్రకృతిలోని తడబాటుకు దారి మర్చిపోయే ఆ పరిస్థితుల నుండి లోబడకుండా ఆకర్షితులు కాకుండా ఎదుర్కొనే స్థితికి రావాలి. ఇంద్రియాల విషయాలలో లోబడి ఆకర్షితులమయి ఆత్మను అపవిత్రం చేయడం అంటే సర్వనాశన మార్గంగా చెప్పవచ్చు. మనలను మనం ఒకే అంశానికి ఆకర్షితులు కాగల సర్వకృష్ణ సాధన ఇదే. మనసును ఎల్లప ...

Read more

అమృత హృదయంతోనే ఆనందాల అవని

అమృత హృదయంతోనే ఆనందాల అవని ''నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘుడు అన్నాడు ఏనుగు లక్ష్మణకవి. అమృతము- ఈ మాట వినగానే కొత్త ఉత్సాహం వస్తుందం టారు కొందరు. మరి ఈ అమృతం ఏంటో, దాని గురించిన విశేషాలు మనమిప్పుడు తెలుసుకుందాం. అమృతం అనే పదానికి నీళ్లు, పరమాత్మ, సుధ, మోక్షము వంటి అర్థాలున్నాయి. అమృతాన్ని దేవభోజనము, దేవాన్నము, పీయూషము, వేల్పు బోనము, మృత్యు నాశనము, సముద్రనవనీతము వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అమృతం కోసం దేవ ...

Read more

ఆమె గళానికి అంధత్వంలేదు

ఆమె గళానికి అంధత్వంలేదు   రాగం ఆమెకు ఆరో ప్రాణం...చిరుప్రాయంలోనే సంగీతాన్ని ఔపాసన పట్టి...భగవంతుడు తనకు దృష్టిలోపం ఇచ్చి ఒకింత అన్యాయం చేసినా అందమైన ఆమె గళానికి ఎవ్వరైనా దాసోహమవ్వాల్సిందేనని మరో వరం కూడా ఇచ్చాడు. కర్ణాటక సంగీత ప్రపంచానికి ఆమె పేరు చిరపరిచితమే... ఆమె గళం అక్కడి సంగీతాభిమాని ఇంట మార్మాగుతూనే ఉంటుంది. రెండేళ్ల ప్రాయం నుంచే అనేక భక్తిసోత్రత్రాలను కంఠతాబట్టి ఆసువుగా వాటిని లయబద్దంగా పాడుతూ ...

Read more

నిదానమే..ప్రధానం!

నిదానమే..ప్రధానం!   కార్యనిర్వహణకు, కార్యసాధనకు నిర్దేశించిన రెండు ప్రధానమైన దైనందిన సూత్రాలు, ‘ఆలస్యం అమృతం విషం’, ‘నిదానమే ప్రధానం’! ఆలస్యమైతే అమృతం విషమౌతుందేమో సందేహమే కానీ, నిదానంగా... నెమ్మదిగా... ఆలోచించి, నిర్ణరుుంచి చేసే కార్యం మాత్రమే కచ్చితంగా సఫలీకృతమౌతుందనీ, నిర్దేశమైన లక్ష్యాన్ని చేరవచ్చని, ‘నిదానమే ప్రధానం’ అని చెబుతుంది. అందుకనే ‘దానం కాని దానం’ ఏదని అడిగితే... దానంతో సమానమైనదేది అని ఎవ ...

Read more

సంపదలను అనుగ్రహించే సర్వేశ్వరుడు

సంపదలను అనుగ్రహించే సర్వేశ్వరుడు 3. పిపీలికా మార్గం : ఇక, అదే పండు ఓ చీమకు దొరికిందనుకుంటే, చీమ ఆ పండును జాగ్రత్తగా తను తినదగిన పండేనా అని పరిశీలించి, మెల్లగా పండు దగ్గరకెళ్ళి, కొంచెం కొంచెంగా దానిని తొలిచి, తన పుట్టలోకి తీసుకెళ్ళి దాచి పెట్టుకుని సావకాశంగా తింటుంది. పండు దొరికినప్పట్నుంచి ఆ పండును ముక్కలు ముక్కలుగా తన పుట్టలోకి చేర్చుకునేంత వరకు చీమ ఎట్టిపరిస్థితుల్లో తొందరపడదు. మనం కూడా చీమవలెనే స్థిత ప్ర ...

Read more

ఆంజనేయుని పూజకు పర్వదినాలు

ఆంజనేయుని పూజకు పర్వదినాలు   చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి జె్యైష్ఠమాసం- మఖా నక్షత్రం జె్యైష్ఠశుద్ధ విదియ- దశమి దినములు ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం శ్రావణ మాసం - పూర్ణిమ భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం కార్తీక మాసం - ద్వాదశి మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం మాఘ మాసం - ఆర్ధ్రా ...

Read more

అకర్తృతమే ముక్తి

అకర్తృతమే ముక్తి రమణుల ఉపదేశం సరళగంభీరం. సముద్ర సమానం. కర్తతో ప్రారంభమై, కర్మవిచారణగా సాగి, ఆత్మ విచారంతో ముగిసే ఈ ఉపదేశసారం లోతుల్ని గమనించండి. ఏ కర్మా ఫలాన్ని ఇవ్వలేదు. కర్మలన్నీ జడలే కనుక, ఫలితాన్ని ఇచ్చేది కర్త అయిన దైవమే. అంటే కర్మలన్నీ ఫలితాన్ని అందుకోవటానికి ఆధారాలే కానీ, అవి ఫలదాతలు కావు. కర్మలన్నీ మానవుడి పతనానికి కారణాలే. కర్మలు ఒకదాని వెంట మరొకటి జరుగుతున్నప్పుడు లాలస కలుగుతూనే ఉంటుంది. కోరికలు త ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top