You Are Here: Home » దైవత్వం (Page 5)

ఆధ్యాత్మిక దివ్యతేజం

ఆధ్యాత్మిక దివ్యతేజం తమిళనాడులోని జిల్లా కేంద్రం తిరువణ్ణామలై. ఇక్కడ గల కొండ అరుణాచలం తేజోలింగం. హిమాలయాల కంటే ఇది ప్రాచీనమైన భూమండల కేంద్రమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇతర కొండలపై దేవతలు వెలిస్తే ఇక్కడ కొండే సాక్షాత్తు ఈశ్వరుడు..అరుణాచలేశ్వరుడు. అరుణాచలంలో శివుడు లింగాకృతిలో దర్శనమిస్తాడు. ప్రసిద్ధమైన అరుణాచలేశ్వరాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో నాలుగువైపులా ఎత్తయిన గోపురాలతో విరాజిల్లుతున్నది. అంబ ఇక్కడ అపీ ...

Read more

హద్దులోనే ఉండాలి

హద్దులోనే ఉండాలి విశ్వాసి హద్దులోనే ఉండాలి మనిషి మంచి అలవాట్ల కంటే దురలవాట్ల వైపు ఎక్కువగా ఆకర్షితుడౌతాడు. అలాంటి వారిని షైతాన్‌ వెంటనే బుట్టలో వేసుకుంటాడు. ఆ దుర్వ్యసనాలలో చిక్కుకున్న వ్యక్తి వాటి నుండి బయటపడేందుకు ఆ పాపకార్యాల నుండి దూరమ వ్వాలి అనే ఆలోచన, తపన అనేవి ఉండాలి. వాటి వలన మనస్సులో ధైర్యం, ప్రశాంతత, మనోనిగ్రహం, బలం ఉత్పన్నమవ్ఞతాయి. అలాంటప్పుడు పాపాల నుండి సులభంగా దూరమవ్ఞతారు. మరొకనికి పాపాల నుండి ...

Read more

ధ్యానంతో కోపం తగ్గించుకో

ధ్యానంతో కోపం తగ్గించుకో సాయిబాబా తన సందర్శకులను, భక్తులను చక్కగా, మంచిగా మాట్లాడమని చెబుతాడు. రామదాసి అనువానితో సాయి ''నీవ్ఞ ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావ్ఞ? అని హితవ్ఞ చెబుతాడు. గౌతమబుద్ధుని కాలంలో భరద్వాజ గోత్రానికి చెందిన ఇద్దరు సోదరులుండేవారు. వారిని ఆక్రోశులనేవారు. కోపం వచ్చినప్పుడు ఒళ్లు మరిచి గట్టిగా అరిచేవారు. చిన్న భరద్వాజునికి వివాహం అయింది. ఆయన భార్య కూడా అంతే. ఇంకా, ఆమెకు చాడీలు చెప్పే అలవ ...

Read more

ప్రాపంచికప్రేమ దైవప్రేమను దూరం చేస్తుంది

  ప్రాపంచికప్రేమ దైవప్రేమను దూరం చేస్తుంది ఒక వ్యక్తి దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి సన్నిధిలో హాజరై, ‘దైవప్రవక్తా! నాకేదైనా ఒక కర్మను ఉపదేశించండి. నేను దాన్ని ఆచరించి దైవప్రేమకు, ప్రజాదరణకు పాత్రుణ్ని కాగలగాలి’’ అని అభ్యర్థించాడు. అప్పుడు ముహమ్మద్‌ప్రవక్త మహనీయులు, ‘‘నువ్వు ప్రపంచం పట్ల వైముఖ్యాన్ని, ఉపేక్షను అవలంబించు. అప్పుడు దైవం నిన్ను ప్రేమిస్తాడు.అలాగే ప్రజల వద్ద సిరిసంపదలు ఉన్నా, వాటి పట్ల కూడా ఉ ...

Read more

సంపదలను అనుగ్రహించే సర్వేశ్వరుడు

(గతవారం తరువాయి)3. పిపీలికా మార్గం : ఇక, అదే పండు ఓ చీమకు దొరికిందనుకుంటే, చీమ ఆ పండును జాగ్రత్తగా తను తినదగిన పండేనా అని పరిశీలించి, మెల్లగా పండు దగ్గరకెళ్ళి, కొంచెం కొంచెంగా దానిని తొలిచి, తన పుట్టలోకి తీసుకెళ్ళి దాచి పెట్టుకుని సావకాశంగా తింటుంది. పండు దొరికినప్పట్నుంచి ఆ పండును ముక్కలు ముక్కలుగా తన పుట్టలోకి చేర్చుకునేంత వరకు చీమ ఎట్టిపరిస్థితుల్లో తొందరపడదు. మనం కూడా చీమవలెనే స్థిత ప్రజ్ఙతతో పనులను అను ...

Read more

మనం చేసిన తప్పును ఎవరికి చెప్పుకోవాలి?

మనం చేసిన తప్పును ఎలాంటి వ్యక్తికి చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ఎలాంటి ఉత్తమమైన గుణాలు ఉండాలి?1) ఆ విషయాన్ని వారి వద్దే గోప్యంగా ఉంచగలగాలి. అవసర మైనపుడు ఎవరికి ఈ విషయాజూన్ని చేరిస్తే మనకు ఉప యోగపడుతుందో, లాభం ఉంటుందో వారికే చెప్పాలి తప్ప ప్రతివ్యక్తితో మాట్లాడే స్వభావం ఉండి, తప్పును అందరివద్ద ప్రస్థావించే వారు తప్పును అనుక్షణం ఎత్తిచూపే స్వభావం ఉండరాదు.2) తప్పును కేవలం మనసులో ఉంచుకోవాలే తప్ప లేదా అక్క డికి దాన ...

Read more

నిదానమే..ప్రధానం!

కార్యనిర్వహణకు, కార్యసాధనకు నిర్దేశించిన రెండు ప్రధానమైన దైనందిన సూత్రాలు, ‘ఆలస్యం అమృతం విషం’, ‘నిదానమే ప్రధానం’! ఆలస్యమైతే అమృతం విషమౌతుందేమో సందేహమే కానీ, నిదానంగా... నెమ్మదిగా... ఆలోచించి, నిర్ణరుుంచి చేసే కార్యం మాత్రమే కచ్చితంగా సఫలీకృతమౌతుందనీ, నిర్దేశమైన లక్ష్యాన్ని చేరవచ్చని, ‘నిదానమే ప్రధానం’ అని చెబుతుంది. అందుకనే ‘దానం కాని దానం’ ఏదని అడిగితే... దానంతో సమానమైనదేది అని ఎవరైనా చెబితే, అది ‘నిదానమే ...

Read more

ఆధ్యాత్మికతే తరుణోపాయం

  ఆధ్యాత్మికతే తరుణోపాయం భారత కులవ్యవస్థ 'వర్ణాశ్రమ ధర్మం'పై ఏర్పడింది. దీనిలో నాలుగు ప్రాథమిక కులాలు ఉన్నాయి. అందులో ఒకటి శూద్ర కులం. వీరు దాసవృత్తుల్లో ఉండేవారు. వైశ్యులు వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు నిర్వహించేవారు. క్షత్రియులు ప్రజారక్షణ, సామాజిక, దేశ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించేవారు. బ్రాహ్మణులు విద్యావిషయ సంబంధిత బాధ్యతలు, ఆధ్యాత్మిక ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలు చూసేవారు. బ్రహ్మ స్వరూపులమని తెలు ...

Read more

నామ మహత్యం

నామ మహత్యం సాయి విష్ణు సహస్రనామ మహత్యాన్ని శ్యామాకు చెప్పాడు. సహస్రనామ తుల్యమయిన రామనామం మహత్తు కూడా అంతటిదే. భక్త కబీరు కుమారుడు కమాల్‌. ఒకసారి రామ ప్రభావము చేత కమాల్‌ ఒక కుష్టువాని రోగమును నయం చేయగలిగాడు. రామనామ మహిమను నేను తెలుసుకున్నట్లే అని కమాల్‌ అనుకున్నాడు. కబీరు పరిస్థితిని గ్రహించాడు. తన కుమారునకు రామనామ మహిమను గూర్చి చెప్పదలచుకున్నాడు. అతడిని తులసీదాసు వద్దకు పంపాడు. తులసీదాసు ఒక తులసి ఆకుపై రామన ...

Read more

హింసకు మూలం పాపఫలం

హింసకు మూలం పాపఫలం అల్లాహ్‌ సమానత్వం విలసిల్లే సమాజాన్ని అభిలషిస్తాడు. మంచివారు,       జ్ఞానసంపన్నులు నాయకత్వం వహించాలని కోరుతాడు. తన ఆదేశాలు పాటించిన వారి పట్ల కారుణ్యం చూపుతాడు. తన క్షమాభిక్ష ఆర్జించిన వారి పట్ల దయ చూపుతాడు. అలాకాక అల్లాహ్‌ ప్రసాదించిన నైపుణ్యాలను, సంపదను బలసామర్థ్యాలను దుర్వినియోగం చేసిన వారిని వినాశనం వైపుకు తీసుకుపోతాడు. మనిషి చేసే పాపాల పూర్తి ఫలితం తీర్పుదినం నాడు లభిస్తుంది. అయితే ఆ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top