You Are Here: Home » దైవత్వం (Page 4)

జ్ఞాన ప్రదాయని

తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్‌ సుశబ్దంబు శోభిల్లన్‌ బల్గుము నాదు వాక్కునను సంప్రీతిన్‌ జగన్మోహినీ పుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!! శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామరవాహినీ శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నెన్నడు గల్గు భారతీ!యా దేవీ సర్వభూతేషు ‘బుద్ధి’ రూపేణ సంస్థ ...

Read more

ముద్దుల కృష్ణయ్య

సాక్షాత్తూ అవతార స్వరూపుడైన శ్రీకృష్ణూడు చిన్నతనంలో సాధా రణ మానవ మాత్రుడి మాదిరిగా తల్లిని సతారుుంచాడు. గోపికలతో చిలిపి చేష్టలు చేశాడు. బలరాముడితో కలసి అల్లరి చేశాడు. పాల కోసం మారాం చేశాడు. ఒకో్క రోజు ఒకో్క విధమైన అల్లరి. నిజంగా యశోదమ్మ ధన్యురాలు. ముల్లోకాలను భరించి పోషించు ప్రభువే ఆమె ముందు వెన్న కొరకు చేరుుచాచి మంకు పట్టు పడుతున్నాడు. ఆమె వంటి అదృష్టవంతురాలు ఇంెకవరుం టారు? యశోదను చిన్ని కృష్ణూడు ఏ విధంగా ...

Read more

కోడిపుంజు వాహనంపై కొలువైన దేవి!

గుజరాత్‌ రాష్ట్రానికి తీర్థయాత్రలకు వెళ్ళిన భక్తులు, ఓ అరుదైన దృశ్యాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటారు. దేశములో మరెక్కడాలేని విధంగా గుజరాత్‌ రాష్ట్రంలో కోడిపుంజు వాహనంపై ఓ దేవిని దర్శించుకుంటుంటాం. దుర్గాదేవికి ప్రతి రూపంగా భావిచబడుతున్న ఈ దేవిని ‘బహుచార్‌మాత’ అని పిలుచుకుంటుంటారు. గుజరాత్‌లో ఈ మాతకు అనేక చోట్ల ఆలయాలు నిర్మించి భక్తులు పూజిస్తుండటాన్ని గమనించగలం.ఈ తల్లి గురించిన కథను గుజరాతీయులు భక్తి ...

Read more

శుభ భావనతోనే ఒత్తిడిపై విజయం

ఆలోచన చేయడం అన్నది మన జీవితంలో ఒక అంతర్భాగం. మనం ఆలోచించకుండా ఏ పని చేయలేం. మన ఆలోచన ఎల్లప్పుడు సకారాత్మకమైన శుభ భావనతో కూడిన ఆలోచన ఉండాలి. నకారాత్మక భావన లేదా అశుభ భావనతోకూడిన ఆలోచన మనలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి అవి మన అనారోగ్యానికి మార్గాలు అవుతాయి.ఒక గ్లాసులో సగం నీరు నింపబడి ఉంది. ఒకరు గ్లాసుకు సగం నీరు ఉందని, సగం ఖాళీగా ఉందని అన్నారు.మొదట వ్యక్తి చెప్పిన మాట ప్రకారం పాజిటివ్‌ (శుభభావన)తో కూడిన ఆలోచన ...

Read more

విష్ణూచిత్తీయం

‘ఆముక్త మాల్యద’ కావ్యానికి ‘విష్ణూచిత్తీయం’ అనే పేరు కూడా ఉంది. రామాయణం రాముడి కథ అరుునట్టు విష్ణూచిత్తీయం విష్ణూచిత్తుడి కథ. శ్రీవైష్ణవ దివ్యగురువైన పన్నెండు మంది ఆళ్వారులలో విష్ణూచిత్తుడు (పెరియాళ్వారు, భట్టనాథుడు అని నామాంతరాలు) ఒకడు. ఆముక్త కావ్యనారుుక గోదాదేవికి ఈయన పెంపుడు తండ్రి. భక్తాగ్రేసరుడు. దివ్యసూరి చరిత్ర, ప్రసన్నామృతాల్లాంటి వైష్ణవ భక్తి గ్రంథాలలో ఉన్న ఈయన చరిత్రను మూలంగా, కృష్ణరాయలు తన కావ్య ...

Read more

సహనంతో సహజీవనం సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం

శాంతి యొక్క శక్తిని అనుభూతి పొందడం ద్వారా మాత్రమే గతాన్ని మనం మరిచిపోయే సామర్థ్యం పొందగలం. శాంతి యొక్క శక్తి అనుభూతి అంటే దాని అర్థం మనసును అశాంతికి గురిచేస్తున్న వ్యర్థం, నకారాత్మక ఆలోచనలను విడిచిపెట్టడం.మన మనసును సత్సంకల్పాలతో కూడిన సకారాత్మక ఆలోచనలను మన మనసులో నింపుకున్నప్పుడే శాంతి యొక్క శక్తి పెరుగుతుంది.ఎప్పుడైతే మనసు శాంతి... ఆనందంతో నిండుగా ఉంటుందో పాత విషయాలు స్వతహాగా స్మరణకు రావు. శాంతంగా ఉం టూ మి ...

Read more

శ్రీవరలక్ష్మీదేవి వైభవం

అమ్మా! కమలా! కమలముల వంటి నేత్రాలుగల తల్లీ! శ్రీమహావిష్ణూ హృదయకమలవాసినీ! విశ్వజననీ, క్షీరసాగర సంభవా. కమలాలలోని సుకుమారమైన మధ్యభాగంలోని గౌరీవర్ణం వంటి మేనిచ్ఛాయగల దేవీ. నమస్కరించిన వారికి శరణ్యురాలా. ఎల్లప్పుడూ నాయందు ప్రసన్నురాలివగుము. విష్ణూవింట ‘శ్రీ’గా వెలసిన మన్మథ జననీ. చంద్రునిలోని వెన్నెలవు నీవు. ఓ చంద్ర సమాన మనోహరివదనా. సూర్యునిలోని వెలుగువు నువ్వు. మూడులోకాలలో ప్రభువు. నువ్వు అగ్నిలో దాహకశక్తివి. తల్ ...

Read more

పత్రం పుష్పం, ఫలం, తోయం

పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే ప్రయచ్ఛతితదహం భక్త్యువహృత, మశ్నామి ప్రయతాత్మనఃభక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే నాకు ఒక ఆకునుగానీ, ఒక పుష్పాన్నిగానీ, ఒక పండును గానీ, కొద్దిపాటి జలాన్నిగానీ సమర్పిస్తారో, అట్టివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని గీతలో శ్రీకృష్ణపరమాత్మ సెలవిచ్చాడు. స్వామి ఈ నాలుగు వస్తువులనే ఇక్కడ సూచించడంలో, తక్కిన వస్తువులు పనికిరావని కాదు. అవి సులభంగా లభిస్తాయనే చెప్పడ ...

Read more

పూజలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు?

పుష్పాలకు గల ఆకర్షణశక్తి వల్ల అవి వాతావరణంలోని దైవిక శక్తుల తరంగాలను తమలో ఐక్యం చేసుకుంటాయి. అలా ఐక్యం చేసుకున్న దైవిక శక్తికి తమలోని సువాసనను జోడించి, పరిసర ప్రాంతాలను అవి పవిత్రంగా మార్చుతాయి. వాటిని దైవానికి సమర్పించినప్పుడు వాటిలోని పుప్పొడి కోశం దైవంలోని శక్తిని గ్రహించి, ఆ శక్తిని సుగంధ పరిమళాలనిచ్చే ప్రాణవాయువు రూపంలో తిరిగి బయటకు ప్రసరింపచేస్తుంది. శాస్త్రపరంగా చెప్పాలంటే పుష్పాలు మనలోని వ్యతిరేక భా ...

Read more

బ్రజ్

సాంస్కృతికంగా కృష్ణ భగవానుడు ఏలిన ప్రాంతం బ్రజ్. మధుర, ఆగ్రా, రాజస్థాన్‌లోని భరత్పూర్-ఈ మూడు ప్రాంతాల సంగమమే బ్రజ్. సుందరమైన పచ్చిక బయళ్ళు, పేద ప్రజలకు సేవలను సమకూరుస్తున్న ఓ పెద్ద ఆసుపత్రి ఉన్న రామకృష్ణమఠం ప్రాంగణంలోకి మేము అడుగుపెట్టేసరికి రాత్రి 10.30 గంటలయింది. ప్రశాంతతను భగ్నం చేస్తూ, అంత రాత్రిపూట కూడా చెట్లకొమ్మల్లో కలివిడిగా తిరుగుతూ అప్పుడప్పుడూ భయంకరంగా అరుస్తూ ఉంది ఓ కోతుల సమూహం. అలాంటి బృందావనం ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top