You Are Here: Home » దైవత్వం (Page 3)

కష్టాన్ని సఫలతగా మార్చండి

కష్టాల నుండి సఫలత వెైపు ఉత్తమమైన అడుగులు వేయాలంటే కొత్త ఆలోచనలు చేయాలి. చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచించి దానికి గల అన్ని మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కష్టాలను సఫలత దిశగా మార్చేందుకు వ్యక్తి కొంత వెనకడుగు వేయక తప్పదు. లోపల , బయట వాటిని గురించి విచారించాలి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా శ్రేష్టంగాను, ఉత్తమంగాను ఆలోచించాలి. సాధ్యం కాగల అన్ని విషయాలను ఆలోచించాలి. ఒక వేళ నిజంగానే మార్గం లేదు అనుకున్నప్పుడ ...

Read more

సకల సంపదలనిచ్చే వరలక్షీ వ్రతం

చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చిన దేవి ఈ వ్రతాన్ని చేయాల్సిందిగా చెప్పినట్లు పురాణ కథనం. శ్రావణమాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేయడం ఆనవారుుతీగా వస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతం చేస్తుంటారు. ఈ సందర్భంగా వ్రత విధానం, పూజా విధనం, వ్రత కథలపై సూర్య పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న కథనం... షోడశోపచార పూజా ప్రారంభఃప్రార్థన:శ్లోపద్మాసనే పద్మకరే సర్వలోక ...

Read more

ఆధ్యాత్మిక దృష్టిలో హనుమంతుడు

భారత ఆధ్యాత్మిక, పౌ‚రాణిక సాహి త్యంలో అనేకానేక వీరులు, ధీరు లు, శక్తివంతులు, దివ్యమైన చమత్కారా త్మక చరిత్రాత్మక చరిత్ర యొక్క వర్ణనలు ఉన్నాయి.ఇందులో నుండి అనేక చరిత్రలు ప్రతి రోజు జీవితంలో మానవులు ఇష్టపూర్వ కంగా పూజలు అర్చనలు చేస్తారు.అందులో శక్తి, ప్రేరణను గ్రహించవచ్చు. అందులోని ఒక ప్రసిద్ధచరిత్రే శ్రీహను మాన్‌ చరిత్ర.మహాబలివిన హనుమంతుడు, ఈశ్వర భక్తిని, ఈశ్వరసేవను మరియు ఈశ్వరుని పట్ల నమ్మకానికి సాక్షాత్తు స ...

Read more

కబీరు అమృతవాక్కులు

కబీరు నోటినుంచి అమృతవాక్కులా వెలువడిన దోహో....దోహో!! గురు పారస్‌, గురుపరస్‌ హై, చందన్‌బాస్‌ సుబాస్‌ సత్‌గురు, పరాస్‌ జీవ్‌కో, దీన్హో ముక్తి నివాస్‌!!సద్గురువు పరుశువేదిరాయి లాటివాడు. ఆపరుశువేది స్పర్శతో, ఎలాటి ఇనుము, లోహం అయినా బంగారంలా మారిపోతుంది. చందన శీతలమైన స్పర్శవంటి సద్గురు స్పర్శవలన శిష్యుడు ఆతె్మైకానుభవము, ఆత్మ జ్ఞానము పొంది, సంసార సాగరాన్ని తరిస్తాడు. సద్గురువు సాన్నిధ్యం సర్వపాపాలు పోగొడ్తుంది.సా ...

Read more

జీవితమే ఓ నాటకరంగం

జనపథం నుంచే జానపద కళలు పుట్టారుు. మజ్జిగ నుండి నవనీతం ఉద్భవించినట్టు జానపద కళల నుండి నాటకం ఉద్భవించింది. ఆ మార్గంలో జీవితాన్ని జీవితంలా చూపేలా నాటకం దర్పణం పట్టింది. ఇంకా చెప్పాలంటే నాటకం జీవన ధ్యానమైంది. శ్వాస పీలుస్తూ శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం అంటున్నారు.జనపథం నుంచే జానపద కళలు పుట్టాయి. మజ్జిగ నుండి నవనీతం ఉద్భవించినట్టు జానపద కళల నుండి నాటకం ఉద్భవించింది. ఆ మార్గంలో జీవితాన్ని జీవితంలా చూపేలా నాటకం ...

Read more

భక్తి కథలు

(గతవారం తరువాయి)వైకుంఠంలో శేషపాన్పుపెై పవళించిన శ్రీమహావిష్ణువును కనులారాగాంచిన చిత్రరూపుడు సాష్టాంగ దండప్రమాణాలా చరించి, వినయంగా నిల్చున్నాడు. స్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ, కైలాసవా సుడెైన శంకరుని యోగక్షేమాలు విచారిం చి, ఏమీ తెలియని అమాయకునిలా ‘ముఖ్యమైన ఏదెైనా దేవకార్యం మీద వచ్చావా!’ అని అడిగాడు. చిత్రరూపుడు వినయంగా విషయాన్ని తెలపడంతో శ్రీమహావిష్ణవు చిరుదరహాసంతో, జగన్మో హానాకరామైన తురగరూపాన్ని ధరించి క ...

Read more

శ్రీలక్ష్మీ నరసింహ నమస్తుభ్యం!

శ్రీమహావిష్ణూవు ధరించిన దశావతారాలలో అత్యంత ప్రభావశీలమూ, దివ్య ప్రజ్వలితమూ అరుున అవతారం నృసింహావతారం. దుష్టూడైన హిరణ్యకశిపుని సంహరించి, శిష్టూడైన ప్రహ్లాదుని రక్షించిన ఈ అవతారప్రశస్తిని పలు పురాణ కథల ద్వారా తెలుసుకోగలం. వైశాఖశుద్ధ చతుర్దశినాడు సాయంకాలం నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించేందుకు ఆవిర్భవించాడు. మిగతా అవతారాల వలె కాకుండా ఈ అవతారంలో స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ అని మాత్రమే కాకుండా ‘ఇందుగలడందు లే ...

Read more

కర్మ కౌశలమే యోగం

యోగిగా మారేందుకు చాలా మంది మనసులో ముందుగా ఈ అంశమే తోస్తుంది. అదేమిటం టే త్యాగం చేయాల్సివస్తుందేమో, వదిలివేయాల్సి ఉం టుందేమో అన్న ఆలోచన స్ఫూరిస్తుంది. శిక్షణ అనం తరం ఏకాంతంగా ఉంటూ సన్యాసిగా ఉంటేనే యోగి పదవి లభిస్తుందా! ఇది కేవలం భ్రమ.పరమాత్మ అన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. సహజంగా జీవించేందుకు మాత్రమే యత్నించమని సెలవిచ్చారు. స్వాభవికంగా ఉండేందుకు యత్నించమని బోధించారు. మన స్వభావం, (ఆత్మభావం)మే మన మనోధర్మం. మనం ...

Read more

స్వధర్మం – పరదర్మం

శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేస్తున్నప్పుడు ‘ధర్మపూరితమైన పరధర్మం కంటే, అధర్మపూరితమైన స్వధర్మమే మేలు’ అని చెబుతాడు. దీనిని కొంత మంది, శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ స్వార్తపూరితులుగా ఉండమంటున్నాడా ఏమిటి? అని నొసలు ఎగరేస్తుంటారు. అలా అన్నా రంటే వారు గీతను సరిగా అర్థం చేసుకోలేదన్న మాటే! ఇలాంటి అపోహను తొలగించడానికే, గీతో పదేశ సందర్భంలోనే శ్రీకృష్ణపరమాత్మ ఇందుకైన వివరణను ఇచ్చాడు. తను ఉంటున్న సమాజం అను సర ...

Read more

సంతృప్తితో కూడిన జీవితం

జ్ఞానం, ఆనందం, ప్రేమ, శాంతి వంటివే ఆత్మతృప్తికి మూలం. బయటి వ్యక్తులు మరియు వస్తువులు మన ఈ అవస్థను పాడుచేసేందుకు ప్రయత్నిస్తాయి.ఈ వస్తువుల యొక్క బయటి రూపం మనం కామ, క్రోధ, లోభ, మరియు అహం వంటి వికారాల వైపుకు లాగుతుం ది. మనం సహజంగా ఉండకపోవడం వంటి కారణం వల్లే మనం ఆత్మ విస్మృతిలోకి వచ్చి, నిజస్వ రూపాన్ని మరిచి ఈ వికారాలనే మన స్వభావాలుగా తయారు చేసుకుంటాం లేదా పుణ్య ఆత్మల నుండి పాప ఆత్మలుగా మారిపోతారు. విషయ వాసనలు, ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top