You Are Here: Home » దైవత్వం (Page 2)

శివస్వరూపం

పరమశివుడు అనంత రూపుడు అనంతనాముడు. ఈ రూపమునే మహారుద్రు లుగా కొలుచుచున్నారు. అభిషేకనందలి పంచబ్రహ్మ మంత్రములందలి వామదేవుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రుద్రుడు, కాలుడు, కలవికరణుడు, జలవికరణుడు, బలుడు, బలప్రమథనుడు, సర్వభూతదమనుడు, మనోన్మనుడు, ఏకాదశ రుద్రులే.మనదేశమునందలి ద్వాదశజ్యోతిర్లింగములు (జ్యోతిర్లింగము- శివతేజస్సు అంతర్లీనమైన లింగము), సోమనాథుడు, మలి ్లకార్జునుడు, మహాకాళుడు, ఓంకారేశ్వ రుడు, వెైద్యనాథుడు, భీమ శం ...

Read more

సూర్యుని ఎందుకు ఆరాధించాలి?

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్ ...

Read more

చైతన్యంతోనే ఉన్నతి

ఈ సృష్టిలో ప్రతీది ప్రత్యేకమైన ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. (ఈ సృష్టిలో ప్రతి వస్తువు, జీవి ఏర్పడేందుకు వివిధ రూపాలలోకి బదిలీ అయ్యే విశ్వంలోని శక్తి ఇదే). ఒక చెట్టుకు లేక జంతువుకు లేదా మనిషికి లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా కు కారణం వారిలో స్పందించే ప్రాణ శక్తి ఫ్రీక్వెన్సీలో తేడాలే. మనం కొందరు వ్యక్తుల సాహచర్యాన్ని ఇష్టపడడం లేక కొందరి సమక్షంలో అసౌకర్యంగా భావించడానికి కారణం ఈ వ్యక్తిగత ప్రాణ శక ...

Read more

అధికమాసంఅంటే!

(గతవారం తరువాయి)అయితే సూర్యగమనంలో ఏర్పడే అహస్సు ప్రమాణం ఖచ్చితంగా 60 ఘడియలు (గంటలు) ఉంటుంది. కాని చంద్రభ్రమణము ఏర్పడితే, తిధిప్రమాణం అలా ఉండదు. ఒక సారి ఎక్కువా, ఒక్కొక్కసారి తక్కువా ఉంటుంది ఇది ఏకపక్షానికి, ఋతువుఋతువుకీ హెచ్చవు తంది. మొత్తం మీద సూర్యసంవత్సరము 365 రోజులలో చంద్రసంవత్సరం లోనికి సరితూ గవు. ఆ సంవత్స ప్రమాణం.... సంవత్సర ప్రమాణంవేరు. కాని ఈ రెండూ 2-3 సంవ త్సరాల కొకసారి సర్దుకుం టాయి. సర్దుబాటే రెం ...

Read more

మంత్ర శక్తి మహిమ

మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు. జన్మగత వాసనలతో, మనలను కట్టి పడవేసి, ఆచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తారుు. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తారుు. ఉదాహరణకు ‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది. ‘రాం ...

Read more

యవములు-నియమాలు

త్రికరణ శుద్ధమయిన బ్రహ్మచర్యము, దయ, శీతోష్టాదులను, నిందావమానములను ఓర్చుకొనుశక్తి, పరమేశ్వర ధ్యానము, సత్యము, కౌటిల్యము లేకుండుట, అహింస, ఇతరుల సొత్తు అపహరింపకుండుట, మధురముగా మాట్లాడుట, ప్రవర్తించుట, ఇంద్రియ నిగ్రహము - ఇవి అన్నియు ‘యవము’లనబడును. స్నానము, మౌనము, ఉపవాసము, యాగము చేయుట, వేదాభ్యాసము, బ్రహ్మచర్యము, గురుశుశ్రూష, శౌచము, కోపము లేకుండుట, కర్తవ్యముల పట్ల ఏమరపాటు లేకుండుట - ఇవి అన్నియు ‘నియమము’లనబడును.‘మవ ...

Read more

కష్టాన్నిసఫలతగా మార్చండి

సమస్యను సమగ్రంగా పరిశీలించాలి. సమస్య పరిమాణాన్ని తగ్గించడం ద్వారా... సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. సమస్య కేవలం ఒక పెద్ద కొండలాంటిది కాదు. కేవలం చిన్న రాయి రేణువు లాంటిదన్న భావనను కలిగి ఉండాలి. బయట విచారణ చేయాలి:వెనడుగు వేయడం మనం స్వయంగా కొద్దిపాటి మార్గాన్ని ఇచిన తర్వాత మన సమస్యను బయటి కోణంలో పరిశీలించాలి, విచారించాలి. పరిస్థితి అంచనా వేయడం, సమస్యను నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదా పరిశీలించవల్సిన అవ ...

Read more

బ్రహ్మ మురారి సురార్చిత లింగం

ఆలయస్సర్దదేవానాం లయనాల్లింగముచ్యతేఆకాశమేలింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుేక దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుేక అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేద ...

Read more

భక్తి,శక్తి,ముక్తి ప్రదాయిని తులసి

భక్తికి, ముక్తికి, శక్తికి ‘తులసి’ ప్రతీక అనటానికి అనేక చారిత్రాత్మక ఆధారాలున్నారుు. తులసిని పూజించటం హిందూ సంప్రదాయంగా కొనసాగుతుంది. ఆ పూజతో ప్రజలు పునీతమవుతారని ప్రజల నమ్మకం. భక్తికి, ముక్తికి మాత్రమే కాకుండా ‘శక్తి’ నిచ్చే శక్తి తులసికుందని వైద్య నిపుణులు నిర్ధారించారు.తులసి శాస్ర్తీయ నామం ‘ఆసియం బాసిల్లి కామ్‌’. ఇది ‘లాబియేటీ’ కుటుంబానికి చెందినది. ఇది హిందువులకు పూజా వస్తువుగా ఉపయోగపడుతున్నప్పటికీ, 16వ ...

Read more

కబీరు అమృత వాక్కులు

కబీరు నోటి నుంచి అమృత వాక్కులా వెలువడిన దోహో...దోహో!! మాలా తిలక్‌ లగాూకే, భక్తిన ఆయీహాజ్‌ (హాత్‌)దాడీ, మూంచ్‌ ముడాయికే, చవే దునీ(దునియా) కేసాద్‌(సాత్‌)!!వోంటి మిద జపమాలలు, నుదుట ఊర్థ్వపుండ్రాలో, వేక అడ్డత్రపుండ్రాలో ధరించినంత మాత్రాన భక్తి రాదు. నిజమైన భక్తుడు కాలేదు. గడ్డము, మిసము పెంచి వేదా గొరిగించి (తీసివేసి) నా అతడు ప్రాపంచిక విషయాల వెంటే వెళ్తూ ఉంటాడు మానసికంగా! ఈ శారీరక వేషధారణ కేవలం ఆత్మవంచన పరవంచన ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top