You Are Here: Home » దైవత్వం (Page 15)

అలగడం

అలక వల్ల చాలా కష్టాలు:పిల్లవాడు అలిగినప్పుడు ఆ పిల్లవాడు పాలగ్లాసు కోపంతో నేలకేసి కొడతాడు, విసిరేస్తాడు. అక్కడ ఉన్న వస్తువులు ఎత్తి పడేస్తాడు. తలను కరత్రో కొట్టుకుంటాడు. అన్నం తినడు, చెప్ప చేయకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం లేదా పారిపోవ డం. అంటే... అత్తకోడళ్ళు అలగినప్పుడు అతనికి ఆ వ్యక్తికి కష్టమే. ఒకరికి కొడుకు, మరొకరికి భర్త. జూన్‌ నెలలో విద్యుత్‌ కంపెనీ ఉద్యోగులు అలిగితే, మొత్తం ప్రజలకు కష్ట కాలం. రెైల్వే ...

Read more

మానవ జన్మ

మానవ జన్మ లభించటం గొప్ప అదృష్టం అని, అన్ని జన్మల కంటె మానవ జన్మ ఉత్తమమైనదని అంటారు. ఎందుకంటే మనిషి జన్మలో సాధించగలిగే మహోన్నత స్థితి మరే జన్మలోనూ పొందలేము కాబట్టి. ఏది మంచి, ఏది చెడు తెలుసుకొనే విచక్షణా జ్ఞానాన్ని కూడా మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. లేనివాటి కోసం ఆరాటపడడటం, అత్యాసకు పోవడం అంతేకాక తమ జీవితం అంతా సుఖమయం కావాలని కోరుకోవడం వంటివి. ఎప్పుడెైతే మనిషి ఈ దుర్గుణాలను వదిలించుకొని వాటి స్థానంలో సత్యం, ...

Read more

అలగడం

అందరితో నవ్వుతూ, తుళ్ళుతూ ఈ జీవన యాత్ర పూర్తి చేయండి. అందరూ మన నుండి సంతృప్తిగా ఉండాలి. మనం అందరితో సంతృప్తిగా ఉండగలగాలి. అందుకే పెద్దలు చెప్పినట్లుగా సంతృప్తికి మించిన ఔషధం మరొకటి లేదు. నివారణ:అన్నిటికన్నా మంచిది ఏమిటి నివారణ ఏమిటి ప్రశ్నకు దీని కి విరుద్ధంగా తప్పుగా అపార్దం చేసుకోవడం. అసంతృప్తి లేదా అనుభవం, స్వయంగా స్నేహపూర్వకంగా, మిత్ర భావనతో, వినమ్రంగా మనం మాట్లాడుకోవాలి. దీని వల్ల మానవుల మధ్య ఉన్న అపార ...

Read more

దానగుణ శీలురు

తాజొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్‌ వెనుక ముందు చూడక ఇచ్చువాడే దాత ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, సర్వం కోల్పోయి నిరాశ్రయులెైన వారికి ఆశ్రం కల్పించటం తనకేదో ఆపద కలుగుతుందని ఆలోచించక తన వద్ద ఉన్న ధనాన్ని దానం చేయటం దానగుణాశీలుర లక్షణం. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత కూడా అవయవాలను ఇతరులకు దానం చేసి చిరంజీవులుగా నిలుస్తున్నారు.మిక్కిలి దానగుణం కలిగిన వాడు శిబి చక్రవర్తి డేగ తరుము కొచ్చిన పావురాన్ని రక్షించటానికి త ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top