You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » పురాణాలు

పురాణాలు

నామ మహత్యం

నామ మహత్యం సాయి విష్ణు సహస్రనామ మహత్యాన్ని శ్యామాకు చెప్పాడు. సహస్రనామ తుల్యమయిన రామనామం మహత్తు కూడా అంతటిదే. భక్త కబీరు కుమారుడు కమాల్‌. ఒకసారి రామ ప్రభావము చేత కమాల్‌ ఒక కుష్టువాని రోగమును నయం చేయగలిగాడు. రామనామ మహిమను నేను తెలుసుకున్నట్లే అని కమాల్‌ అనుకున్నాడు. కబీరు పరిస్థితిని గ్రహించాడు. తన కుమారునకు రామనామ మహిమను గూర్చి చెప్పదలచుకున్నాడు. అతడిని తులసీదాసు వద్దకు పంపాడు. తులసీదాసు ఒక తులసి ఆకుపై రామన ...

Read more

దురిత క్షయముస్వామి

దురిత క్షయముస్వామి రోగం నయమైనపుడే మనిషి ఆరోగ్యవంతుడై, కార్యోన్ముఖుడవ్ఞతాడు. మనిషి హృదయంలో పాపం తొలగినపుడే మనిషి సుకృతాత్ముడై పరమేశ్వరుని ఆరాధనలో చరిస్తాడు. పాపాన్ని లోపలే ఉంచుకొని ఎంతగా సాధన చేసినా, మోక్షమార్గంలో సాధన సాగకుండా పాపమే అడ్డు తగుల్తూ ఉంటుంది. జ్ఞానానికి పాపం ప్రతిబంధకమై కూర్చుంటుంది. జ్ఞానం నోత్పద్యతే పుంసాం పాపోపహత చేతసామ్‌! పాపం చేత ఉపహతమైన చిత్తం కలవారికి జ్ఞానం కలగదు అని స్మృతివాక్యము. 'ఉపహ ...

Read more

జ్యేష్ఠాదేవి

జ్యేష్ఠాదేవి అవ్ఞను. ఆ దేవత ఎవ్వరికీ అక్కర్లేదు. ఎవ్వరూ పూజించరు. పైగా ఛీత్కరిస్తారు. ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి. సాక్షాత్తూ లక్ష్మీదేవి సోదరి. పూర్వం దేవతలు, దానవ్ఞలు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు ఎన్నెన్నో పుట్టాయి. వాటిలో జ్యేష్ఠాదేవి ఒకరు. ఆమెకు దుస్సహుడు అనే బ్రాహ్మణుడితో వివాహ మైంది. వేరు కాపురానికి అనువైన ప్రదేశం ఎక్కడా దొరకలేదు. జ్యేష్ఠాదేవికి దైవపూజ, వేదపఠనం, శుభకార్యాలు అంటే విపరీతమైన అసహ్యం. అక్కడ ఉండ ...

Read more

అమృత హృదయంతోనే ఆనందాల అవని

అమృత హృదయంతోనే ఆనందాల అవని ''నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘుడు అన్నాడు ఏనుగు లక్ష్మణకవి. అమృతము- ఈ మాట వినగానే కొత్త ఉత్సాహం వస్తుందం టారు కొందరు. మరి ఈ అమృతం ఏంటో, దాని గురించిన విశేషాలు మనమిప్పుడు తెలుసుకుందాం. అమృతం అనే పదానికి నీళ్లు, పరమాత్మ, సుధ, మోక్షము వంటి అర్థాలున్నాయి. అమృతాన్ని దేవభోజనము, దేవాన్నము, పీయూషము, వేల్పు బోనము, మృత్యు నాశనము, సముద్రనవనీతము వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అమృతం కోసం దేవ ...

Read more

నిదానమే..ప్రధానం!

నిదానమే..ప్రధానం!   కార్యనిర్వహణకు, కార్యసాధనకు నిర్దేశించిన రెండు ప్రధానమైన దైనందిన సూత్రాలు, ‘ఆలస్యం అమృతం విషం’, ‘నిదానమే ప్రధానం’! ఆలస్యమైతే అమృతం విషమౌతుందేమో సందేహమే కానీ, నిదానంగా... నెమ్మదిగా... ఆలోచించి, నిర్ణరుుంచి చేసే కార్యం మాత్రమే కచ్చితంగా సఫలీకృతమౌతుందనీ, నిర్దేశమైన లక్ష్యాన్ని చేరవచ్చని, ‘నిదానమే ప్రధానం’ అని చెబుతుంది. అందుకనే ‘దానం కాని దానం’ ఏదని అడిగితే... దానంతో సమానమైనదేది అని ఎవ ...

Read more

సంపదలను అనుగ్రహించే సర్వేశ్వరుడు

సంపదలను అనుగ్రహించే సర్వేశ్వరుడు 3. పిపీలికా మార్గం : ఇక, అదే పండు ఓ చీమకు దొరికిందనుకుంటే, చీమ ఆ పండును జాగ్రత్తగా తను తినదగిన పండేనా అని పరిశీలించి, మెల్లగా పండు దగ్గరకెళ్ళి, కొంచెం కొంచెంగా దానిని తొలిచి, తన పుట్టలోకి తీసుకెళ్ళి దాచి పెట్టుకుని సావకాశంగా తింటుంది. పండు దొరికినప్పట్నుంచి ఆ పండును ముక్కలు ముక్కలుగా తన పుట్టలోకి చేర్చుకునేంత వరకు చీమ ఎట్టిపరిస్థితుల్లో తొందరపడదు. మనం కూడా చీమవలెనే స్థిత ప్ర ...

Read more

ఆంజనేయుని పూజకు పర్వదినాలు

ఆంజనేయుని పూజకు పర్వదినాలు   చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి జె్యైష్ఠమాసం- మఖా నక్షత్రం జె్యైష్ఠశుద్ధ విదియ- దశమి దినములు ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం శ్రావణ మాసం - పూర్ణిమ భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం కార్తీక మాసం - ద్వాదశి మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం మాఘ మాసం - ఆర్ధ్రా ...

Read more

సౌజన్యరాశి పురాణ స్త్రీలు – రుక్మిణి

సౌజన్యరాశి పురాణ స్త్రీలు - రుక్మిణి చెట్టంత మనిషి. చెట్టూ పుట్టా తానయిన మనిషి. ప్రపంచమంతా మొక్కే మనిషి. అలాంటి మహనీయుణ్ణి తులసిదళం తూచగలిగిందంటే... తూచదా మరి! ఆలా తూచిందెవరు? రుక్మిణమ్మ. ఆ మాటకొస్తే తులసి ఆకులే కాదు. త్రాసు పళ్లెంలో నూలుపోగయినా వేయకుండానే, బరువుతగ్గిపోవయ్యా అంటే నల్లనయ్య జాగుచేయక తూగిపోనూ గలడు. ఇందుకు కారణం ఆమె వ్యక్తిత్వం. కృష్ణుని మీద ప్రేమతత్వం.కుండిన నగర ప్రభువు భీష్మకుని పుత్రిక రుక్మ ...

Read more

లక్ష్మీ స్వరూపులు

లక్ష్మీ స్వరూపులు ఈ యాంత్రిక యుగంలో ‘మార్పు’ అనేది సర్వ సాధారణమైపోయింది. ఆ మార్పు కూడ ఎంతో ఎంతో వేగవంతంగా జరిగిపోతోంది. ఈ మార్పులు మన సంసృ్కతీ సంప్రదాయాలకు గొడ్డలి పెట్టుగా మారుతుండటమే ఆందో ళన కలిగిస్తోంది. తినే తిండి దగ్గర్నుంచి కట్టుకునే బట్టల వరకు పాశ్చాత్య సంసృ్కతీ ప్రభావంతో కొట్టుకుపోతోంది మన సమాజం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, కొన్నేళ్ళ తర్వాత మనకు మనమే ‘మనమెవరం?!’ అని ప్రశ్నించు కోవలసివస్తుందన్నది నిజం. ...

Read more

ఆంజనేయుని పూజకు పర్వదినాలు

ఆంజనేయుని పూజకు పర్వదినాలు   చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి జె్యైష్ఠమాసం- మఖా నక్షత్రం జె్యైష్ఠశుద్ధ విదియ- దశమి దినములు ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం శ్రావణ మాసం - పూర్ణిమ భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం కార్తీక మాసం - ద్వాదశి మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం మాఘ మాసం - ఆర్ధ్రా ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top