You Are Here: Home » దైవత్వం

‘వకుళా’భరణం

వెైకుంఠవాసుడు శ్రీక్ష్మీలోలుడు, శ్రీమన్నారాయణుడు, దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం పుత్రుడెై జన్మించాడు. ఆయనకు జన్మనిచ్చింది దేవకి అయినా పెంచింది యశోద. శ్రీకృష్ణుడని నామకరణం చేశారు. గొల్లపిల్లలతోనే తిరిగాడు. శ్రీకృష్ణునికి అల్లరితనం చాలా ఎక్కువ. గొల్లభామలతో రాధికామనోహరుడు పెరిగాడు. ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. కొంత కాలానికి కంసుడు ద్వారకకు రమ్మని పిలిచాడు. ఆ సమయంలోనే కంసుని వధించి తన తల్లిదండ్రులను కారాగారం ను ...

Read more

సత్యాసత్య అన్వేషణకు గీత ముఖ్యం

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారా యణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.శ్లోకంః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోమ పశ్యామి హత్వా స్వజన మాహవే కేశి అనే రాక్షసుని సంహరించి స్వజనుల్ని కాపాడిన ఓ కేశవా! నాకిప్పుడు ఈ సమయంలో అన్ ...

Read more

వేద వేదాంగాలు

సృష్టిలో అన్ని విషయాలకూ వేదాలే ప్రామాణికంగా నిలుస్తున్నాయి. ఋగ్వేద, అధర్వణ, సామ, యజుర్వేదాలు నాలుగూ భూమిమీద మానవ మనుగడని సూచించే దివ్య దీపికలు. వేదాల్లోనే నేడు మనం అనుకుంటున్న ఇంజనీరింగ్‌, వెైద్యం, నిర్మాణం, నిర్వాణం అన్నీ దాగివున్నాయి. నవీన శాస్త్ర పరిజ్ఞానం అంతా ఇమిడివుంది. అసలు నాలుగు వేదాలూ ఆమూలంగా చదివినవారికి సర్వ విషయాలూ కరతలామలకాలు అనడంలో అతిశయోక్తి లేదు. వేదాధ్యయనం వలన మంచి మేథస్సు పెరుగుతుంది. స్వ ...

Read more

శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దేవుడే!

రాముడు చెడ్డవాడంటూ ఇటీవల కాలంలో కొందరు కొన్ని వితండవాదాలు లేవదీస్తున్నారు. రాముడే కాదు లక్ష్మణుడూ అలాంటివాడేనని కూడా దబారుుస్తున్నారు. రాముడు మంచివాడైతే సీతా దేవిని అడవులెకందుకు పంపించాడని ప్రశ్న కూడా వేస్తున్నారు. వాటన్నిటికీ సమాధా నమే ఈ ప్రయత్నం. వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు.అలా వచ్చిన నారదుడిని, గుణవంతుడు, అతివీర్యవం తుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చల ...

Read more

సంతాన వరప్రదారుుని కల్యాణి

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారికి నరబలులు ఇవ్వడం ఆచారంగా ఉండేది. నాగరికత పెరిగిన తరువాత ఈ మానవ త్యాగాలు అంతరించి నిత్య పూజలతో కల్యాణేశ్వరి దేవిని పూజిస్తున్నారు. దేశం నలుమూలల నుంచీ ఎందరో భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూవుంటారు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పంచకోట రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. సంతానం కోసం పరితపించే దంపతులు ఈ కల్యాణేశ్వరి అమ ...

Read more

ఎవరి పని వారు చేయడం ఉత్తమం

చం: పిదపిదయై రహించు సుకవిత్వము, శౌర్యము, దానగానముల్‌పొదలవలెన్‌, నిసర్గతను పుట్టుక తోడనె, ఈర్ష్య పెంపునన్‌జదివిన, నేర్చినన్‌, మివుల శ్రద్ధ వహించిన, నభ్యసించినన్‌బదిలపడంగనేర, వలప్రాక్సుకృతంబునగాక యెందులన్‌!‘స్వర్ధయావర్ధతే విద్యా’ అన్నారు పెద్దలు.. స్పర్ధ ఎప్పుడు మనస్పర్ధలు గాకూడదు. మనస్పర్ధలు వ్యక్తిగత విరోధానికి దారితీస్తాయి. అయితే విద్యలలో స్పర్ధవహిస్తే ప్రత్యర్థి మీద పట్టుదల కోసమైనా, ప్రత్యర్థిని ఓడించడాని ...

Read more

ఎవరు ఎంత…

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఇంటా పఠించవలసిన భగవద్గీత పారాయణం చేయడం చాలా మందికి వీలుపడని విషయం. అందుకే కనీసం రోజుకి రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోందృతరాష్ట్ర ఉవాచ.శ్లోకంః ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్‌ పురుజిత్‌ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః ఆచార్యా! ఇంకా ధృష్టకేతువు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజ ...

Read more

సంతాన వరప్రదారుుని కల్యాణి

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారికి నరబలులు ఇవ్వడం ఆచారంగా ఉండేది. నాగరికత పెరిగిన తరువాత ఈ మానవ త్యాగాలు అంతరించి నిత్య పూజలతో కల్యాణేశ్వరి దేవిని పూజిస్తున్నారు. దేశం నలుమూలల నుంచీ ఎందరో భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూవుంటారు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఆకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పంచకోట రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. సంతానం కోసం పరితపించే దంపతులు ఈ కల్యాణేశ్వరి అమ ...

Read more

మందర పాత్రలోకి ఆంతర్యం

మంధర స్వభావ సిద్ధంగా మిక్కిలి చాకచక్యంగా మాట్లాడగల శక్తి గలది. ఆమె భరతుని పట్టాభిషేకం కోరి కైకతో అయోధ్యకు రాలేదు. కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ, ఆమెకు అవసరం వచ్చినప్పుడు సలహాల నిస్తూ, తన మాటను నెగ్గించుకొనే స్థాయికి ఎదిగింది. మంధర మనోవాం ఛితం రాముని అరణ్యవా సానికి పంపడం కూడా కాదు. అతడు పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేయాలి గదా! ఇది లోక కల్యాణానికి ఏర్పాటు చేయబడి న భగవంతుని అవతార ప్రయోజ నం. అందువ లన ఆమె ప ...

Read more

కృష్ణ తత్వ దర్శనమిది!

ఓషోను నిర్వచించడమంటే ఇంద్రధనస్సును పట్టి బంధించడమే.. ఆకాశంలో మబ్బును పట్టుకోవడమే. ఆయనను నిర్వచించడం అంత తేలికైన విషయం కాదు. చేతిలో ఇసుకలా ఆయన వేళ్ళ మధ్య నుంచి జారిపోతుంటాడు. నిర్వచనమనే సూర్య కిరణంతో మెరిసే మంచు కరిగినట్టుగా ఆయన మేజిక్‌ మాయమౌ తుంది. తన జీవితకాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆచార్య రజనీష్‌ ఆధ్యాత్మిక మార్గమూ అంతే సంచలనం.ప్రధానంగా చెైతన్యం, దయ, సృజనాత్మకత అనే అంశాల ఆధారంగా ఉండే ఆయన తాత్వి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top