You Are Here: Home » చిన్నారి (Page 6)

చిన్నారి

చైత్రపు చినుకు…

మంచి గంధం వాసన కన్నా ఈ ఎండిన నేలపై పడ్డ చినుకు పరిమళం అంతరాత్మను తట్టి లేపుతుంది...ఆకాశం నుండి జారుతున్న ఒక్కో చినుకునాలిక అంచు చివర ఒడిసి పడ్తూంటేలోలోపలి తడితనాన్ని తడిమి చూపుతుంది...గడపలో పడ్డ ఆకాశపు మంచు గడ్డలనుఅరచేతిలో కరగబెడ్తూంటె మనసు మూలల దాగిన రాతి నిప్పు ఆవిరవుతుంది...ఒక్కో చిగురుగుండా మొక్క దేహమంతా పాకుతూన్న చినుకు తడి మట్టి అంతర్భాగంలోంచి జీవస్సునందిస్తుంది...ఎర్రగా కాలుతున్న పెనంపై పడ్డ నీటి జల్ ...

Read more

స్వేచ్ఛ

ఎంత స్వేచ్ఛ నాదేశంలో ఎంత స్వేచ్ఛ పెట్టుబడి దారులు ఎలాగైనా ప్రజాధనం దోచుకోవచ్చుఅడుక్కుతినే వాళ్ళు నిత్యం అడుక్కుతినచ్చుఎంత స్వేచ్ఛ నాస్వతంత్య్ర దేశంలో ఎంత స్వేచ్ఛ నచ్చిన స్త్రీ శీలాన్ని ఎక్కడైనా దోచుకోవచ్చునునచ్చనోణ్ణి ఎక్కడైనా నరికి చంపేయచ్చుఎంత స్వేచ్ఛ నాదేశంలో ఎంత స్వేచ్ఛలాభాల కోసం ఎన్ని మోసాలైనా చేసుకోవచ్చునష్టాలు వస్తే ఐపిలు పెట్టుకోవచ్చుఎంత స్వేచ్ఛ నా దేశంలో ఎంత స్వేచ్ఛఅధికారంతో ఎంత ధనమైనా పోగుచేసుకోవచ ...

Read more

దళిత వనిత

మడి కట్టుకుని కూచోకుండా మడి చెక్కలో వంగి వంగి నాటుకున్న వరి మొక్క ఆమెచెమట పసర పూసుకునితొలకరి వానకిమట్టి పరిమళం లాగ కంది చేను మీదుగా వీచిన వగరు వాసన లాగపొదుగునుండి అప్పుడే పితికినకమ్మని గుమ్మ పాల గుబాళింపు లాగ ఆమెఅలుపెరుగనితీరు కెరుగని ఒక ప్రవాహం లాగఏమీ ఎరుగనితనం లాగ ఆమె దుక్కు వాన పడి తడిచిన మట్టి లాగచిత్తడి చిత్తడిగా ఎప్పుడూ మెత్తగా పంట చేనులాగ కొంగు తిప్పి దోపుకునిచటుక్కున వంపు తిరిగినకాలువ పిల్ల లాగపంట బ ...

Read more

మన్నించు..!!

నీలోకి నిర్భయంగా ప్రవేశిస్తుంటాను నా లోంచి నువ్వు గాయాలతో నిష్ర్కమిస్తుంటావు ఒక్కొటొక్కటిగా దుస్తుల్ని వలుస్తూనే ఉంటానునా లోని నిస్సిగ్గు కోరికలకు నిర్మలమైన నీ మనసును కప్పుతూనే ఉంటావువేళా పాళా లేకుండా వెకిలి మకిలిగా అంగాన్ని తడముతుంటానునా ఆకలి పేగుల్ని ఆయాసపడుతూ నింపుతూనే ఉంటావునీ కోసం ఎప్పుడూ ఏదో చేస్తున్నట్టు నటిస్తూనే ఉంటాను నా కోసం ఎప్పుడూ దేవుడిముందు అంజలి ఘటిస్తూనే ఉంటావునవ్వుల పువ్వుల్ని రువ్వుతూ ఎప్ ...

Read more

కన్నతల్లి నా కోమళ్ళ

అయ్య చేసే కూలీపనిఅవ్వ చేసే పాచిపనిఅన్న చేసే జీతగాని పని...రోజుకు ఒక్కపూటైన సరేగొడ్డుకారం మెతుకులు తినితాకటలేని అతుకుల బతుకులు మాయిచినిగిన అంగి అతుకుల లాగుఎర్రని దారం కండెతోమా అవ్వ చేతి కుట్టు మా మానాలను దాచేఆ ‘చందన’నపు పట్టుపండగలు, పబ్బాలుఅందరికి విందు వినోదాలిస్తేఆపూట పస్తులతో గడిపే మాకుఅరువు తెచ్చిన నూకల పరంనల్లరేగడి మట్టిపెల్లలేరుతూమొండి చింతకిందున్నపెద్దమనిషి చిన్నరామయ్య తాతఅగ్గిపుల్ల ఇస్తేగాని... ఆకలి ...

Read more

ఇంకేం చర్చిస్తారు?

కొడవటిగంటి కుటుంబరావు దెయ్యాల పుస్తకం (తాత్విక వ్యాసాలు) నేను కూడా చదివాను. ఆ పుస్తకం గురించి రంగనాయకమ్మ (‘అక్షరం’ మార్చి 4) తక్కువే రాశారని చెప్పాలి. ఈ పుస్తకంలో ప్రతి పేజీలో దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, జ్యోతిషాలు, దివ్యదృష్టులు, సోది చెప్పడాలు- ఇంకా ఇలాంటివే - అతీత శక్తులున్నాయని చెప్పడానికి కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చారు. ‘రాబోయేది చెప్పడం ఎలా సాధ్యమవుతున్నదో శాస్తవ్రేత్తలకు తెలియదు. అందుచేత వారు వాటిని ...

Read more

దుగ్గినపల్లి

బియ్యాన్ని బంగారంలా చూస్తున్నారిప్పుడుబియ్యాన్ని ముత్యాల హారాల్లాసంపన్నులు సౌందర్యం కోసంధరిస్తారేమో?బిచ్చగాడికి గుప్పెడు బియ్యంపిడికెడు అన్నం పెట్టే వాళ్ళంకళ్ళంలోకి పేదవారొస్తే ధాన్యం చాటల్లో పోసేవాళ్ళంఇపుడు బియ్యాన్ని భద్రంగాబీరువాల్లో దాచుకుంటామేమోఏడువారాల నగల్లా!కిలో బియ్యం ఒక్క రూపాయే కదా? అయితే దండుకు గంజి వార్చేదమ్మెవడికుందిచేలో పంట ఇంట్లో వంటలేక విగత జీవులౌతున్న జనంమధ్య తరగతి బతుకు మాడు వాసనైఉత్తి గి ...

Read more

మరొక

నాబతుకును కాలం కంటికతికించిఒక రాగంలాంటి భవిష్యత్తు కోసంఅలుపెరుగక నీకోసం ధారపోశా...బట్టకు మరకంటితే బతుకుకేమరకంటినంతగా మథనపడి చెమటతో కడిగి,నీ జీవితానికి వారధినయ్యా...ఆకలి అలలై ఎగసిపడుతున్నానీకు పాలు, పళ్లు సమకూర్చినేను మాత్రం మంచినీళ్ళకు పరిమితమయ్యా...నీ ఎదుగుదలకు పలవరించిశ్రమించిన నాన్న రాలిన పువె్వైతే,నేను నాన్ననై నీ జీవితాన్ని వడ్డించిన విస్తరి చేశా...లక్షమందిలో ఒకడిగానీవు గుర్తింపు పొందినప్పుడు పెద్దోళ్ళం ...

Read more

దిల్‌ దుఖ్‌ నగర్‌!

అయ్యో నా బిడ్డలార ఈ నెత్తుటి కళ్లాపిని చూడలేను మీ నిస్సహాయ రోదనల్ని వినలేను బయటపడ్డ పేగులు తెగిపోయిన కాల్జేతులు పేలిపోయిన కండ ముద్దలు పగిలిపోయిన చెవుల పొరలు గాల్లో కలిసిన ఊపిర్లు చెల్లాచెదరైన నూకలు మట్టిలో కలిసిన మెతుకులు పిల్లలవో పెద్దలవో నల్లనివో తెల్లనివో హిందువువో మహమ్మదీయునివో ఎంచలేను తేల్చలేను అవన్నీ నా బిడ్డలవే అన్నీ నావే, నా లోపలివే నా అశోక వనంలో కొమ్మల్ని నరికి మొక్కల్ని పెరికి అభద్రతల మంట బెట్టిన ...

Read more

గోడ

గోడకు నోరూ ఉందికాళ్లు చేతులు గుండె చర్మంరక్తనాళాలూ - ఇవీ ఉన్నాయిరక్తనాళాల్లో ప్రవహించేరక్తంలో బయటి ఊపిరి-ఇవీ ఉన్నాయి! 2దట్టమైన పెనుచీకటివ్యాపించనీ ఏదో అరిపోయే దీపంలా గోడశాంతమవ్వనీ! 3నేల మీద పడినఒక ఈకను ఎత్తటానికి గోడవొంగుతోంది! 4ఎప్పుడో ఒకసారిఈ గోడరెండు పార్శ్వాలనూచూడవచ్చు! 5సుడిగాలి వీచినపుడుగోడ చేయూపి ఊపి చేయి విరిగిపోయింది! 6చెవియొగ్గి వింటే ఈ గోడల్లో లెక్కలేనన్ని పక్షుల రెక్కల చప్పుడు వినిపిస్తుంది!గుజర ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top