You Are Here: Home » చిన్నారి (Page 5)

చిన్నారి

అడవితల్లికి అగ్నిపరీక్ష

ఆకులు తెంచి అగ్నిలో వేసిపచ్చదనానికే పరీక్షలాకళ్యాణ ఘడియల్లోమెడకు ఉచ్చు బిగించితోరణాల్లా ఉరితీస్తున్నారుఅంతర్‌ జాలంలోకూరుకుపోయికళ్ళప్పగించిశరీరాలను విప్పేసుకునేంతనీచులు కారుఏ కర్కోటకుడోవాకపల్లి కావలికి వచ్చితుపుక్కున తెంచినమిలి ఉమ్మితే తప్ప మేఘాల నుండి జారిమట్టితో మమేకమైమొలకెత్తుతుందిపవిత్రమైన అడవి తల్లిలాఓరి గురివిందామంగళ సూత్రంతో వచ్చిపసుపు కొమ్ములోపాతివ్రత్యాన్ని వెదుకు తావురా!ఆ పాటి అర సోలెడు బియ్యంతలంబ్ ...

Read more

వి‘చార్‌ధామ్‌’

ప్రాణ పరిత్యాగానికి ఆ దేహాలు పనిగట్టుకొని చార్‌ ధామ్‌ దాకా వెళ్ళాలా?ఆకలి దప్పుల కోసం తిండి తిప్పల కోసం ఒక నరకాన్ని చవి చూడాలా?ఆది శంకరా!ఏమిటీ ఆత్మల వంకర ఏ భగవంతుడైనా ఎవరి భగవంతుడైనా బలవంతమైన ప్రకృతి ముందు బలాదూరేనని మళ్ళీ మళ్ళీ చెప్పాలా!కుండ పోతగా వాన కురిసినా కొండ చరియలు విరిగి పడుతున్నా వరదల కత్తి వాదరలతో వాన పాము పరుగులు పెడుతున్నా ఆపడానికి ఏ దేవుడూ సరిపోడని ఆదుకోవడానికి ఏ జీవుడూ పనికి రాడని నోరులేని నీర ...

Read more

ఊయల

తొలి యవ్వనంలోముందుకు ఊగిన ఊయలఇప్పుడు వెనక్కు నడుస్తున్నట్లు మనస్సు అప్పటిదే శరీరం దాన్ని అదుపు చేస్తుంది అనుభవాల గాయాల మీదఆలోచనల లేపనాలు పూస్తున్నట్లు ఇదే నేల అప్పుడు ఎందుకు పగలబడి నవ్వించిందోరుణం తీరిపోయిన పాఠాలు బోధిస్తునై్నఆఫీసు మెట్లు.ఇక్కడ ఒంటరిగా చేరినప్పుడు వేయి ఏనుగుల బలముండేది అది ‘వయస్స’ని పండిన తలలుప్రబోధించినప్పుడు కామెంటని పొరపడ్డాంఊయల వెనక్కి ఊగడం మొదలైనప్పుడుచుట్టూరా వందల మంది ఒంటరి నేననిమార్ ...

Read more

ఆకు పచ్చని కాగడా

నీడతో నడిచారునీడ వొక తోడు అనుకున్నారుదగ్గర ఎవరయినా వుంటేభుజంపై చేయి వేశారు నీడ ఓ సూర్యోదయంభగ్నం చేశావు కదరా !జలపాతం దగ్గరముఖం కడుక్కునేఅతడి నయనాలనునేలకేసి కొట్టావునల్లని కురులలో ప్రవాహ గానం వినబడుతుందనిఆయుధం సరిచేసుకున్నావుప్రశాంత మధ్యాహ్న వేళలలోఎండను కురిపిస్తున్న ఆకాశంలోకిచూపులు సారిస్తున్న వేళవర్ష బీభత్సంలా వచ్చావునేలను చదును చేసిదుక్కులు దున్నిఎదుగుతున్న మొక్కల్ని- పిల్లల్నిగుండెలకు అదుముకుంటున్న వేళరాక ...

Read more

మనిషేమయ్యాడు?

భూమి మసక బారిన ముళ్ళపొదల్లో చిక్కుకుందినక్కలు నాకిననెత్తుటి శవాలువిచ్చల విడిగా తిరుగుతున్నాయి జన్మనిచ్చేఅమ్మల గుండెల్ని రెండుగా చీలుస్తున్నాయి పక్కనున్న బక్క శవాలెన్నో నవ్వుతున్నాయిపీనుగలు వీధుల్లో వీరంగమాడుతున్నాయితెలిసి తెలియక బాలికలై పుట్టారా ?మీ పెరుగుదలతో పాటు అవీ పెరుగుతాయిమాటేసి కాటేస్తాయి పట్టపగలే ఎలాగైనా కనబడతాయిఎక్కడైనా ఉంటాయిఎటునుంచైనా వస్తాయికన్నకూతురి మానాన్ని అనుభవించే కసాయి తండ్రిలా ఉండచ్చుపస ...

Read more

వింగ్స్‌

ఆలోపల- ఏ అలారం మోగుతుందోటంచనుగా లోపలికన్ను విచ్చుకుంటుందినా కుంచెకు అందిన బొమ్మ చకచకా రూపుదిద్దుకుంటూ..పక్కింటి పచ్చ పచ్చని లంగా ఓణీ మనసు వాకిలి ఊడుస్తూ..ఎంతకూ అడగకఅసలెంతకూ నాలో మంచివాడు తగలబడి పోక..గింజుకొనీ గిల్లుకొనీఅటు తిరిగి పడుకుంటానుపక్కలో ప్రత్యక్షమైగుండీలో గుండెలో విప్పుతూంటేఅల్లకల్లోలమై సుడితిరుగుతుంటానునన్నెక్కడికో నడిపించుకుపోయినా చేయి పట్టుకునిఅవతలికి దూకేస్తుందిఎక్కడికో ఇంకెక్కడికో పడిపోతూ..లే ...

Read more

రావిశాస్ర్తి జయంతి

వ్యాసరచన పోటీ రావి శాస్ర్తి జయంతి సందర్భంగా, ‘రావిశాస్రి రచనా శిల్పం’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించనున్నట్టు జయంత్యుత్సవ కమిటీ ప్రకటించింది. ప్రథమ బహుమతి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3 వేలు, తృతీయ బహుమతి రూ. 2 వేలు చొప్పున విశాఖ పట్నంలో 2013 జూలై 30వ తేదీన బహుమతీ ప్రదానం జరుగుతుంది. 8 పేజీలకు మించకుండా వ్యాసాన్ని డిటిపి చేయించి మూడు ప్రతుల చొప్పున 2013 జూలై 1వ తేదీ లోగా చిరునామా, హామీపత్రంతో బాటు ‘రా ...

Read more

రెండార్ల ద్వానా

డా ద్వానా శాస్ర్తి 66వ జన్మదినోత్సవ సందర్భంగా ‘రెండార్ల ద్వానా’ ప్రత్యేక సంచికను వెలువరించనున్నట్టు ‘మల్లె పందిరి సాహిత్య వేదిక’ నిర్వాహకులు కలిమిశ్రీ ప్రకటించారు. రచయితలు, కవులు, సాహితీ అభిమానులు డా ద్వానా శాస్ర్తితో తమ సాహితీ పరిచయాల్ని, అనుబంధాన్ని, జ్ఞాపకాలను రాసి పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోతో లేదా ఆయనతో కలిసి ఉన్న తమ ఫోటోతో ‘కలిమిశ్రీ, డోర్‌ నెం. 41-20/3-24, మన్నవ వారి వీధి, కృష్ణలంక, విజయవాడ- 520013’కు మే ...

Read more

ఓ మృత్యకుహరం

రే యింబవళ్ళూవాడకట్టంతా వినిపించిన మగ్గం నాడె చప్పుళ్ళన్నీ ఇప్పుడుమహిషము మెడలో ప్రతిధ్వనించే మృత్యుఘంటికా నాదాలే...సింగిడి రంగులన్నీ పోత పోసిఆసు మీద డిజైన్‌ చేసి మట్టి తాడును లాగి సట్టర కదిపిన చేతులిప్పుడు అచేతనమైనయి...మెరుపు వేగంతో కదులుతూ,నిర్విరామంగా పాక చెక్కలు తొక్కిన పాదాలునిశ్చల స్థితిలో చచ్చుబడి పోయాయి...ధరాఘాతాలు, అప్పుడుఅవమానాలతో, అంగడంగడైన బతుకుశిరోభారాన్ని మోయలేని కావడి బద్ద దైన్యంగా వెన్ను వంచిం ...

Read more

నాకు బాగా గుర్తు

న న్ను ఒల్లో కుచ్చోబెట్టుకుని నాన్న మీసం నువ్వు దువ్వుతుంటే నా బోడిమూతిమీద నీ కాటుక మీసంలా రాసుకొచ్చి నాకూ దువ్వమని మూతి చూపిస్తే నన్ను ముద్దెట్టుకున్నావ్‌ కదా ఇప్పటికీ అంతే ముద్దొస్తున్నానంటే నేనింకా చిన్నపిల్లోన్నేకదమ్మా చానాల్లకి నీ చేతి వంట తిన్నాక మొదటి ముద్ద కారంగా ఉన్నా రెండో ముద్ద కమ్మగా మారిపోతుంది అమ్మవి కదా అందుకేనేమో!మూడో ముద్దకి మమకారం కలిపెట్టావా ఏంటి కన్నీళ్లు కారుతున్నాయి పిచ్చితల్లీ కారమెక్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top