You Are Here: Home » చిన్నారి (Page 2)

చిన్నారి

పులిలా బతకాలి!

వాళ్ళు నిజంగా ప్రజాయుద్ధ వీరులే!బానిసత్వాన్ని ధిక్కరించిన ధీరులుతల్లిపాల భాష కోసం తండ్లాడిన తనయులుపుట్టిన మట్టిలోనే ఆవరిస్తున్న చీకటి ఆధిపత్యంపై తిరుగబడ్డ ఆరుద్ర పురుగులుఅస్తిత్వపు ఆయువునే ఆయుధీకరించిన ఈలంలుమానవతను మింగుతున్న సింహాళపై గాండ్రించిన పులులుమెడలో మృత్యువే బతుకు అలంకారమైన ఆత్మాహుతిజాతి విముక్తికి ప్రాణమిస్తున్నవాళ్లునిజంగానే దేశభక్తులే!ఆత్మాహుతి గద్దెపై రెపరెపలాడుతున్న జాతి ఆత్మగౌరవ జెండాలుబానిస ...

Read more

పిల్లంగోవి!

మూరెడు కన్నా తక్కువే ఈ పిల్లంగోవి! అతను ఊదుతున్నాడు ఈ పురాతన దేవళంలో-కళ్ళు లేవు- పాటే అతని చూపు- పాడుతూ రాగ సౌందర్యాల్ని దర్శిస్తాడు కాబోలు!మూడు మూరల వెదురు కర్ర ఆసరాతో రోజూ ఈ దేవళానికొచ్చి నిల్చుని పిల్లంగోవి యెదలోంచిమెత్తని గాన పుష్పాల్ని సృజించి సమర్పిస్తాడు సువాసనల్తో-ఇక్కడికొచ్చినవాళ్ళు పరిమళాల స్పర్శలో ప్రశాంత చిత్తులై శుభ్రపడతారు పాటలో లీనమై పరవశులై ఎవరు కరుగుతున్నారోఅతను చూళ్ళేడు ఎవరో దరికొచ్చి నాల్ ...

Read more

కటుకోఝ్వుల రమేష్‌

బతుకునూ భవితనూకళ్ళముందే అల్లుకుంటూఎన్ని కలలు కంటున్నావోఎన్ని కళలు కంటున్నావోకలలన్నీ కల్లలవుతున్నాయనీకళలన్నీ వెలవెల పోతున్నాయనీ కుమిలి కుమిలి ఏడుస్తున్నావా!ఓ ఆచ్ఛాదనా సూరీడా నూలుపోగు అల్లిక సాలీడా నిన్ను గుర్తు చేసుకుంటే గుండె గోడన్నీ చెమ్మగిల్లుతున్నాయి నువ్వు దూరం అవుతుంటే ఈ దేహమే దిగంబరమౌతుంది మనసంతా త్యాగం కమ్మివయసంతా స్వేదం చిమ్మి జన జీవన వస్త్రంపై ఇద్ర ధనుసు వర్ణాలను అణువణువునా అద్దావూ...నీ బతుకు కుబుస ...

Read more

హృదయాంతరాళాల్లో…

మన మాతృభాషలో పలికిన మాటలుమనసును మధురంగా హత్తుకుంటూ..హృదయంలో వికసించిన కమలంలాసహజ సిద్ధంగా వున్న సంస్క ృతిని ప్రతిబింబిస్తూపరిమళ భరితమై శోభిల్లుతూఆపాదమస్తకం తరించేలా ఆనందింపచేస్తుంది.పరభాషలో పలికిన పలుకులుచిలుక పలుకుల్లా తీయనే తప్పఅంతరాంతరాళాల్లో పెల్లుబికే అనుభూతులకుఅంతే సౌగంధికాలంబనతో స్పందించేలా అంకురించవుపైపై మెరుగుల ప్లాస్టిక్‌ పూలలాఅందమే కానీ స్వతఃసిద్ధంగా విరబూయవుఅలంకరణకు ఆడంబరాలకు పరిమితం.మన భాషలో మాట ...

Read more

శరదాగమన వేళ

శరత్కాలం ఈ చెట్లన్నింటిని ఆక్రమించేసిందివాటి వలువలన్నింటినీ ఊడ్చి చండ్ర నలుపు చర్మాన్ని రట్టు చేసి రవ్వ చేసింది చెట్ల గుండెల్ని ఊపేసి పసుపు పచ్చకు తిప్పిఆకులన్నింటినీ దులిపి పారేసింది నేల రాలిన వాటిని, పాపంఎవరు తొక్కినా పొడి పొడే. ఏ ఒక్క కన్నీటి చుక్కా రాలదు ఏ కలకబారిన గుండే గొంతెత్తదు ఎన్నో కలలు కన్న పులుగు తతులువాటి పాటనుండి బహిష్కృతమైనయ్‌ ప్రతి స్వరం గొంతు మధ్యనే చిరిగి పేలికలైంది, చితికింది వేటగాడు అమ్మ ...

Read more

కొన్ని అసంకల్పితాలు…

కొన్ని క్షణాల్ని ఒడిసి పట్టుకొనిజేబు కింది గుండెలో పొట్లం కట్టాచేతిలో ఇన్ని గులక రాళ్ళనితీసుకొని చెరువు గట్టుపై నడుస్తూగాలి కోతకు ఊగుతూ రాలుతున్నఆకులను ఏరుకుంటూ ప్రేమగా తాకుతూమబ్బు కుండ ఖాళీ అవుతూఆఖరి చినుకు కనురెప్పపై పడుతూరెక్క తెగిన తూనీగ ఒరిగిపోతూదోసిలి నిండా నెత్తుటి మరకచిత్రంపై ఒలికిన రంగు కాన్వాసుమీదుగా మొఖం పైకి పాకుతూవిరిగిన వేణువు నుండి నిషిద్ధరాగమేదో గొంతులోకి ఒలుకుతూపాదాలను తాకుతున్న గడ్డి పరకలత ...

Read more

యువ శక్తి

ఒక ఆకస్మిక భీతి మనిషిపై దుమికిహృదయాన్ని పిడికిట్లో పెడ్తుంటే బుద్ధి ద్వారాలు తెరుచుకోవాలి!భవిష్యత్స్‌హచారిణిగా ఉండదగిన అనురాగం సంయోజిత వర్ణాలలో ప్రకాశవంతం. సుందర చిత్రానికి లేత ఛాయగా నిరర్గళమై ఉన్నది, ఊర్ధ్వ ముఖంలో!స్ర్తీ పురుష యుగళ ప్రేమలు కాంతి విహీనతల్లో గాదు మునగాల్సింది. ఉజ్వల మేధస్సులో ఆనంద డోలికల్లో కాదు తేలాల్సింది. ఆచరణాంబుధిలో! కౌటుంబిక నిండుదనంతో! జ్యోతిసై్సనా, యశో కీర్తులైనా అమితత్వంతో కాదు నడవా ...

Read more

తడి కళ్ళతో దేన్ని చూసినా..!

బిగుసుకుంటున్న హృదయాల్లోకి జ్ఞాపకాలు ప్రవహించవు కాయని రెండుగా చీల్చు కున్నాక ఆకారం మిగలనట్లు కేవలం పెదవుల కోసమే సిద్ధాంతాలు పూస్తూ, పుట్టు కొస్తున్నప్పుడు జీవన శాఖల్లోంచి పోగొట్టుకున్నదేదో దొరక్క కాలం వికృత రాజకీయ బానిసగా మారిపోయినప్పుడు తడి కళ్ళతో దేన్ని చూసినా అస్పష్టమే కదా..?నేనయితే,అమ్మ వుమ్మ నీళ్ళతో తడచి ఉగ్గు పాలను కుడిచిన నేలని విడిచి పారిపోలేను పదండి మనమంతా ఈ శతాబ్దం మీద మనల్ని మనం నిర్మించు కుందాం ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top