You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి (Page 3)

స్ఫూర్తి

కోమలి పాత్రలో …

కోమలి పాత్రలో ...   ఆయన క్రీగంటి చూపులు, నిల్చునే తీరు, చిరునవ్వు పెదవి విరుపులు, సిగ్గులు, హొయలు ఒక్కటేమిటి ఎవరైనా చూస్తే నిజంగా స్ర్తీమూర్తే్త అనుకొంటారు. కానీ ఆ విగ్రహం చూసి బుర్రా సుబ్రహ్మణ్యశాస్ర్తి అని ఎవరూ అనుకోరు. అలా స్ర్తీ పాత్రలకు పెట్టింది పేరు బుర్రా. ఆయనలోని సాత్వికాభినయం, ఆంగికాభినయం వాచికం లాంటివన్నీ ఆయన్ను చింతామణిగా, మధురవాణిగా రంగస్థలంపైన నిలబెట్టారుు. ఆనాటి సత్యభామ దర్పం చూడాలన్న, న ...

Read more

బలాల కధల మేధావి దాసరి

బలాల కధల మేధావి దాసరి   మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా శ్మశానంలోనుండి నడిచి వెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా? ఒంటికన్ను రాక్షసుడు... అతనితో సాహసోపేతంగా యుద్ధం చేసి రాజకుమారిని ఆమె రాజ్యానికి తీసుకుని వస్తున్న సాహస వీరుడు గుర్తున్నాడా? పోనీ మీకు మెలితిరిగిన తోకతో చూడగానే భయపెట్టేలా కాక ముద్దుగ అనిపిస్తూ, చెడ్డ అత్తగారి భరతం పట్టి మంచి కోడలికి సహాయం చేసిన అ ...

Read more

మిమిక్రీ ఆషాజీ

మిమిక్రీ ఆషాజీ   ఒక వ్యక్తి ఒక కళలో నైపుణ్యం సాధిస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరే పలు కళల్లో ప్రజ్ఞ కనబరిస్తే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడతాం. అలా పలు కళల్లో ప్రజ్ఞ కనబరుస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి, యాంకర్‌, లైవ్‌ పెర్‌ఫార్మర్‌, ఆర్టిస్ట్‌ కోఆర్డినేటర్‌, షో అరేంజర్‌, రైటర్‌ ఆషాసింగ్‌ మన దేశపు మెుట్టమెుదటి మహిళా మిమిక్రీ కళాకారిణిగా గణతిెకక్కారు. ఆషా నాగపూర్‌ వాసి. దాదాపు 20ఏళ్ళ క ...

Read more

యాజ్ఞసేని ఆత్మకథ

యాజ్ఞసేని ఆత్మకథ   ప్రదర్శన విషయంలో ఆచితూచి మలచిన తీరు...పద్యనాటక ఒరవడిలో కొత్త పంథాగా చెప్పొచ్చు. పద్య పఠనంలో...సన్నివేశాల రూపకల్పనలో... ఆహార్యంలో... వేషధారణలో పూర్తిగా ప్రయోగాత్మకతను గుప్పించిన నాటకం. ఇది పాత తరానిేకగాక నేటి తరానికి కూడా పద్యనాట కాన్ని అలవాటు చెయ్యాలన్న దృక్పథంతో సంగీత నృత్యభరి తంగా...ప్రయోగాత్మకంగా నాటక ప్రేక్షకుల ముందర ఆవిష్కరించారు.. అదే యాజ్ఞసేని ఆత్మ కథ... యాజ్ఞసేని జీవితాన్ని క ...

Read more

కర్ణాటక సంగీతంలో కలికితురాయి ముత్తుస్వామి దీక్షితార్‌

కర్ణాటక సంగీతంలో కలికితురాయి ముత్తుస్వామి దీక్షితార్‌   ముత్తుస్వామి దీక్షితర్‌ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు. ‘వాతాపి గణపతి ం భజే’ అన్న కీర్తన విననివారుం డరంటే అది అతి శయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామస్వామిదీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఆయన ప్రదర్శించారు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస ...

Read more

గాయక మౌలి నాగరాజప్రసాద్‌

గాయక మౌలి నాగరాజప్రసాద్‌   ఎంతో ఆదరణ పొందుతూ బుల్లితెర ప్రేక్షకులనందరినీ కట్టిపడేసిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తీర్చిదిద్దిన ‘పాడుతా తీయగా’ ఎందరో అజ్ఞాత గాయకులను తెలుగు తెరకు పరిచయం చేసింది. వాళ్లలో మరుగున పడివున్న టాలెంట్‌ను వెలికితీరుుంచింది ఆ ప్రోగ్రావ్గు. ఇటీవల చిన్నారులతో నిర్వహించిన పోటీ కూడా రసజ్ఞులైన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో టైటిల్‌ విన్నర్‌గా ఫైనల్‌ రౌండ్గలో గెలిచి నిలిచిన సారుురమ ...

Read more

మరపురాని గాయని స్వర్ణలత

మరపురాని గాయని స్వర్ణలత   మనం మరిచిపోరుున మధురగాయని ఆమె... వైవిధ్యగీతాలు పాడినా హాస్యగీతాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టారుు. అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో ‘కాశీకి పోయాను రామాహరి’ పాటను తెలుగు సినిమా ప్రేక్షకుడు అంత తేలిగ్గా మర్చిపోలేడు. ఆ చిత్రంలో గిరిజ నటనకు ఆమె పాడిన పాట ప్రేక్షకులకు థియేటర్లలో నవ్వులు కురిపించింది. ఆమె ఎవరో కాదు హాస్య గీతాల గాయని స్వర్ణలత. తొలిచిత్రం ‘మాయారంభ’ అరుునా ఆమె పాడిన ‘పరమాన ...

Read more

బాపు గీత గోవిందం

బాపు గీత గోవిందం బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రాన్ని ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్త్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈ రోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ఆరుద్ర తన కూనలమ్మ పదాలలో అన్న మాట అక్షర సత్యం. ‘కొంటె బొమ్మల బాపు... కొన్ని తరముల సేపు... గుండె ఊయలలూపు ... ఓ కూనలమ ...

Read more

రంజనీయ గాయత్రం

రంజనీయ గాయత్రం   ఆ ఇద్దరు సోదరీమణులు వోకల్‌ మరియూ వయొలీన్‌ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్‌ నుంచే వీరిద్దరూ వయొలీన్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవారుుద్యంగా కూడా వయోలీన్‌ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్‌ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు. వారే కర్నాటకుకు చెందిన రంజని- గాయత్రి సోదరీమణులు. తల్లిదండ్రులు బాలసుబ్రమణ్యం, మీనాక్షి. తల్లి మీనాక్షి కర్నాటక స ...

Read more

రంగస్ధల రమణి

రంగస్ధల రమణి   స్ర్తీ పాత్రలను పురుషూలు పోషించడం సాధారణం.. కానీ పురుష పాత్రలను స్ర్తీలు పోషించడం అసాధారణం.. ఆ అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసింది జమునా రాయలు. రంగస్థల మణిహారంలో మరో ఆణిముత్యం ప్రస్తుతం అప్రతిహతంగా రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు జమునా రాయలు. ఆంధ్ర దేశ నాటక రంగ చరిత్రలో సురభి సమాజానికి ఉన్న ప్రాభవం, ప్రజలలో సురభి కళాకారులకు ఉన్న అభిమానం, ఆదర ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top