You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి (Page 2)

స్ఫూర్తి

ఖడ్గధారి కందుకూరి

పాతదాన్ని సమాజం వదులుకోదు. కొత్తదాన్ని పడనే పడనివ్వదు. అందుకే - సమాజాన్ని మార్చడానికి బయల్దేరినవాళ్లు రెండు గుర్రాల మీద రెండు ఖడ్గాలతో యుద్ధం చేయవలసి వస్తుంది. కిందపడ్డామా? పైకి లేచామా అన్నది కాదు ప్రశ్న. పోరాడామా లేదా? అదీ పాయింట్! పోరాడేందుకు చేసే చిన్న పెనుగులాట కూడా పెద్ద సంస్కరణే అవుతుంది. అలా చూస్తే - వితంతు పునర్వివాహాల కోసం, సామాజిక దురాచారాల నిర్మూలన కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటానికి ‘సంస్కరణ’ అనే మ ...

Read more

అనిల్ కకోద్కర్

పేరు : అనిల్ కకోద్కర్ ఊరు : భర్వాని, మధ్యప్రదేశ్ ప్రత్యేకత : ప్రఖ్యాత శాస్త్రవేత్త భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు. న్యూక్లియర్ సైన్స్‌లో నిపుణులు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నో ప్రముఖ సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్వాతంత్య్రసమరయోధుడైన పురుషోత్తమ్ కకోద్కర్ కుమారుడు. తల్లి ప్రముఖ గాంధేయ వాది. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో చేరారు. ధ్ ...

Read more

చేతన

పేరు : చేతన w/o: అనిల్ కుంబ్లే ఊరు : బెంగళూరు వన్యప్రాణి సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న ‘ది అనిల్ కుంబ్లే ఫౌండేషన్’ నిర్వాహకురాలు. చేతన రామతీర్థ 13 ఏళ్ల వివాహబంధం అనంతరం మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 2000 సంవత్సరంలో అనిల్ కుంబ్లేను వివాహం చేసుకున్నారు. కుంబ్లే భార్యగానే కాక సామాజిక కార్యకర్తగా కూడా చేతనకు కర్ణాటకలో మంచి గుర్తింపు ఉంది. సామాజిక సేవ అంటే ఆసక్తి చూపే మనస్తత్వమే చేతనను కుంబ్లేకు ద ...

Read more

కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం ఊరు : రాజమండ్రి ప్రత్యేకత : సంఘ సంస్కర్త తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి. సామాజిక దురాచారాలపై యుద్ధం చేసి గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని పోగొట్టారు. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తొలి తెలుగు నవలగా వాసికెక్కింది. లంచమివ్వాల్సి వస్తుందని ప్రభుత్వోద్యోగానికి, అబద్ధాలాడాల్సి వస్తుందని న్యాయవాద వృత్తికి దూరంగా ఉన్నారు. వివేకవర్ధిని పత్రిక ద్వారా అవినీతి, దురాచారాల నిర్మూలనకు పోరాడారు. {బహ్మస ...

Read more

సౌందర్య

పేరు : సౌందర్య ఊరు : ములబాగల్, (కోలార్ జిల్లా, కర్ణాటక) సందర్భం : వర్ధంతి (ఏప్రిల్ 17) వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ దక్షిణాది నటి. ఆమె నిర్మించిన ‘ద్వీప’ సినిమా పలు జాతీయ అవార్డులందుకోవడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు కూడా సాధించింది. అసలు పేరు సౌమ్య. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టారు. ఎంబీబీఎస్‌లో ఉండగా అవకాశాలు బాగా రావడంతో చదువును అర్ధంతరంగా ముగించి సినిమాల్లో చేరారు. ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నవారి ...

Read more

మార్లిన్ మన్రో

  ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్వింది. ఏడిస్తే ఏడ్చింది! కొంటె చూపు చూస్తే మెలికలు తిరిగి సిగ్గుపడింది!! మార్లిన్ మన్రో... పేరుకు అర్థం తెలుసా? ‘వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ’ అంటే మీకేమైనా అభ్యంతరమా! సన్నగా వర్షం కురుస్తోంది. టప్..టప్..టప్‌మని చినుకులు పడుతున్నాయి. కిటికీలో నుంచి వర్షసౌందర్యాన్ని గమనిస్తూ వెచ్చటి కాఫీ తాగుతూ అనుకుంది ఆమె: ‘నా పేరు ఏమిటి?’ ‘నోర్మా మోర్టెన్‌సన్’ ఛీ... అస్సలేమీ బాలేదు. ...

Read more

అందరి ఆత్మీయుడు అంబేద్కర్‌

అందరి ఆత్మీయుడు అంబేద్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బాంధవుడు డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ని అంటరాని కులాలు తమ ఆత్మల్లో ఇముడ్చుకున్నారా! అన్నది ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. భక్తి, భయం, గౌరవం స్ధానే విధేయత ఉండాలి. ఆయన ప్రభోదించిన అభ్యసించు- బోధించు, సమీకరించు అన్న సూత్రీకరణ ఎవరు ఆచరిస్తున్నారు. ఎంతమందిని ఈ బానిస సంకెళ్ళ నుండి విడిపిస్తున్నారు. గ్రామాల్లో తాండవిస్తున్న ఫాసిజం ఛాయలనుండి ఎంతమందిని విముక్తి దశలోకి ...

Read more

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మహ్మద్ అబ్దాస్ సత్తార్

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మహ్మద్ అబ్దాస్ సత్తార్ ఇండియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మహ్మద్ అబ్దాస్ సత్తార్. ఈయనను మదర్ అబ్దాస్ సత్తార్ అని కూడా పిలుస్తారు. 1925లో బెంగళూరులో జన్మించిన సత్తార్ తన ఫుట్‌బాల్ క్రీడాజీవితాన్ని బెంగళూర్ నుండే ప్రారంభించాడు. ఆ తర్వాత 1949లో కోల్‌కతా వెళ్లిపోయాడు.అక్కడ ఆయన మహ్మదియన్ స్పోర్ట్స్ క్లబ్‌లో చేరాడు. కోల్‌కతాలో క్రీడలకు ప్రసిద్ధి చెందిన మోహన్ బగాన్ క్లబ్‌లో 1950లో చేరాడు. 1955లో ...

Read more

100 చిత్రాల ‘ఫిరంగి గుండు’ జాకీచాన్‌

100 చిత్రాల 'ఫిరంగి గుండు' జాకీచాన్‌ జాకీచాన్‌ ఎన్నో కష్టనష్టాలతో సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్‌ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఆక్రోబాటిక్‌ ఫైటింగ్‌ స్టయిల్‌, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు జాకీచాన్‌,ఆయన పేరు చెబితే చాలు మార్షల్‌ ఆర్ట్స్‌ అభిమానులు పులకరించిపోతారు. 1960 నుంచి నటనారంగంలో ఉన్న జాకీచాన్‌ ఇటీవలే తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. గాయకుడు కూడా అయిన జాకీచాన ...

Read more

చదరంగ క్రీడాకారుడు దీప్‌సేన్‌గుప్తా

చదరంగ క్రీడాకారుడు దీప్‌సేన్‌గుప్తా ప్రముఖ చదరంగ క్రీడాకారుడు దీప్‌సేన్‌గుప్తా. ఆయన జనవరి 30, 1988లో జార్ఖండ్ రాష్ర్టంలో జన్మించాడు. గుప్తా భారతదేశ చదరంగ క్రీడాకారుల్లో 22వ ర్యాంకు గ్రాండ్ మాస్టర్. ఇతని సోదరుడు ప్రతీక్‌సేన్‌గుప్తా కూడా చదరంగ క్రీడాకారుడే. దీప్‌సేన్‌గుప్తా తొలిసారిగా చక్రధర్‌పూర్ చెస్ అకాడమీ తరఫున చదరంగ క్రీడను ఆడటం ప్రారంభించాడు. 2000లో వరల్డ్ బాలుర యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను, 2004లో కొచ్చి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top