You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » కొటేషన్లు

ఉల్లేఖనాలు

మాటలలో పరిమితిని

మాటలలో పరిమితిని, చేతలలో అపరిమిత సామర్థ్యాన్ని చూపించగలగడమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. - జార్జ్ ఇలియట్, ఆంగ్ల రచయిత్రి ...

Read more

ఇతరులకు ఉపయోగపడడం

ఇతరులకు ఉపయోగపడడం, అబద్ధాలాడకపోవడం, ధర్మాన్ని ఆచరించడం, ఏ ప్రాణికీ ద్రోహం చేయకుండా ఉండడం, దయ కలిగి ఉండడం, సిగ్గు పడవలసిన పని చేయకుండా ఉండడమే శీలం. - గాంధీజీ ...

Read more

తాను సంతోషంగా…

తాను సంతోషంగా ఉండగలిగే వ్యక్తి,ఇతరులను సంతోషపరచగలడు. - జార్జ్ బెర్నార్డ్ షా, ఆంగ్ల రచయిత ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top