You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ (Page 4)

జీవిత చరిత్రలు

”ఆధునికుల్లోనే ఆధునికుడు పూలే”

''ఆధునికుల్లోనే ఆధునికుడు పూలే'' పూలే ఆధునికుల్లోనే ఆధునికుడు, భారతీయ బ్రాహ్మణ సమాజంలో హిందూ దురాచారాల్లోని ''శిశు హత్యలను'' నిరోధించేందుకు ప్రత్యేక ''శిశు రక్షణ గృహాలను ఏర్పాటు చేశారు. సమాజంలోని ఉన్నత కులాల్లో మహిళలు గర్భిణీలుగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా భర్త చనిపోతే ''కాశీ''లో ప్రసవించి వదిలివేయడాన్ని నిరసిస్తూ కళలు, కరపత్రాలు ద్వారా ''జనజాగృతి'' కార్యక్రమాలను నిర్వహిస్తూ అనాధ పిల్లలకు ఆశ్రమాలు ఏర్పాటు చేశ ...

Read more

విశిష్ట హోమియో యాత్రికుడు

విశిష్ట హోమియో యాత్రికుడు  హానిమన్‌ డాక్టర్‌ సామ్యుల్‌ ఫెడరలిక్‌ హానిమన్‌ క్రీస్తు శకం 1755 ఏప్రిల్‌ 10న జర్మనీ దేశం 'మీసెస్‌ అనే గ్రామంలో జన్మించారు. హానిమన్‌కు జర్మనీ, ఇంగ్లీషు, ఇటలీ, ఫ్రెంచ్‌, గ్రీక్‌, అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం వుంది. విద్యార్థి దశలో ఉన్నపుడే పెక్కువ గ్రంథాలను వివిధ భాషలలోకి తర్జుమా చేశారు. ఎర్‌లాంజెస్‌ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను పూర్తి చేసుకుని తరువాత పది సంవత్స రాల పాటు జర్మనీలో వ ...

Read more

కామెడీ క్వీన్‌ కోవై సరళ

కామెడీ క్వీన్‌ కోవై సరళ   ఇద్దరిని మరిచిపోవడం కష్టం. నవ్వించిన వారిని, ఏడిపించిన వారిని. నవ్వుల సునామీ కోవై సరళ పుట్టిన రోజు ఏడుపు గురించి మాట్లాడితే కామెడీేక కోపం వస్తుంది. వెండితెరపై నవ్వుల సునామీని మీదికి వదలి అబ్బే ఇదంతా వర్కవుట్‌ కాదు అని తన దారిలో వెళ్లే సరళ హాస్యశైలి విభిన్నమైంది. సతీలీలావతి చిత్రంలో కమల్‌హాసన్‌ సరసన కథానారుుకగా నటించిన కోవై సరళ దక్షిణాదిలో దాదాపు 750 చిత్రాలలో నటించారు. ఈ రోజు ...

Read more

పుస్తకాలే.. నేస్తం(ఆదివారం ప్రత్యేకం)

ఐఎఎస్‌ల పిల్లలే ఐఎఎస్‌లవుతారు.చిన్నప్పట్నుంచీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు కాబట్టి ఏ పరీక్షలోనైనా మంచి మార్కులొస్తాయి.వాళ్ళకి బాగా డబ్బుంది. ఎంత ఖర్చుపెట్టయినా మంచి కోచింగ్ తీసుకుంటారు కదా... అందుకే పాసవుతారు. ఈ మారుమూల పల్లెటూల్లో వున్నవాళ్ళం. ఆ గ్రూప్ వన్‌లు, టూలు మనకెక్కడ వస్తాయి?... అవన్నీ పెద్దోళ్ల పిల్లలకే. ఇవన్నీ గెలవలేనివారు ఆత్మసంతృప్తి కోసం సృష్టించుకున్న మాటలు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధి ...

Read more

అచ్చమైన సరస్వతీ పుత్రుడు!

అచ్చమైన సరస్వతీ పుత్రుడు! పద్నాలుగేళ్ల వయసులో పద్యకావ్యాన్ని రచించడమే ఒక మహాద్భుతమైతే, అది విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఎన్నికకావడం, కావ్యరచయిత విద్వాన్ పరీక్షకు హాజరైనప్పుడు దాన్ని పాఠ్యగ్రం థంగా చదువుకోవడం అసాధారణం. 1914 మార్చి 28న అనంతపురం జిల్లా, చియ్యేరు గ్రామంలో జన్మించిన పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన ‘పెనుగొండలక్ష్మి’ ఆయనకు విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో పుట్ ...

Read more

ఏడిద నాగేశ్వరరావు

తెలుగు సినీరంగానికి విధివశాత్తూ కలిగిన ఒక అదృష్టం ‘పూర్ణోదయ’ ఆవిర్భావం. మామూలు దర్శకుడిగా ఉన్న విశ్వనాథ్... మహా దర్శకుడు కె.విశ్వనాథ్‌గా పరిణామం చెందుతున్న దశలో జన్మెత్తిన ఈ నిర్మాణ సంస్థ... శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి ఆణి ముత్యాలను ప్రేక్షకులకు బహూకరించింది. ఈ సంస్థ అధిపతి ఏడిద నాగేశ్వరరావు. మద్రాసులో వేషాల్ని వెతుక్కుంటూ వెళ్లి, అనుకోకుండా నిర్మాతై, సీతాకోక చిలుక, సి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top