You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ (Page 3)

జీవిత చరిత్రలు

గాయక మౌలి నాగరాజప్రసాద్‌

గాయక మౌలి నాగరాజప్రసాద్‌   ఎంతో ఆదరణ పొందుతూ బుల్లితెర ప్రేక్షకులనందరినీ కట్టిపడేసిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తీర్చిదిద్దిన ‘పాడుతా తీయగా’ ఎందరో అజ్ఞాత గాయకులను తెలుగు తెరకు పరిచయం చేసింది. వాళ్లలో మరుగున పడివున్న టాలెంట్‌ను వెలికితీరుుంచింది ఆ ప్రోగ్రావ్గు. ఇటీవల చిన్నారులతో నిర్వహించిన పోటీ కూడా రసజ్ఞులైన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో టైటిల్‌ విన్నర్‌గా ఫైనల్‌ రౌండ్గలో గెలిచి నిలిచిన సారుురమ ...

Read more

మరపురాని గాయని స్వర్ణలత

మరపురాని గాయని స్వర్ణలత   మనం మరిచిపోరుున మధురగాయని ఆమె... వైవిధ్యగీతాలు పాడినా హాస్యగీతాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టారుు. అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో ‘కాశీకి పోయాను రామాహరి’ పాటను తెలుగు సినిమా ప్రేక్షకుడు అంత తేలిగ్గా మర్చిపోలేడు. ఆ చిత్రంలో గిరిజ నటనకు ఆమె పాడిన పాట ప్రేక్షకులకు థియేటర్లలో నవ్వులు కురిపించింది. ఆమె ఎవరో కాదు హాస్య గీతాల గాయని స్వర్ణలత. తొలిచిత్రం ‘మాయారంభ’ అరుునా ఆమె పాడిన ‘పరమాన ...

Read more

బాపు గీత గోవిందం

బాపు గీత గోవిందం బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రాన్ని ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్త్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈ రోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ఆరుద్ర తన కూనలమ్మ పదాలలో అన్న మాట అక్షర సత్యం. ‘కొంటె బొమ్మల బాపు... కొన్ని తరముల సేపు... గుండె ఊయలలూపు ... ఓ కూనలమ ...

Read more

రంజనీయ గాయత్రం

రంజనీయ గాయత్రం   ఆ ఇద్దరు సోదరీమణులు వోకల్‌ మరియూ వయొలీన్‌ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్‌ నుంచే వీరిద్దరూ వయొలీన్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవారుుద్యంగా కూడా వయోలీన్‌ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్‌ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు. వారే కర్నాటకుకు చెందిన రంజని- గాయత్రి సోదరీమణులు. తల్లిదండ్రులు బాలసుబ్రమణ్యం, మీనాక్షి. తల్లి మీనాక్షి కర్నాటక స ...

Read more

రంగస్ధల రమణి

రంగస్ధల రమణి   స్ర్తీ పాత్రలను పురుషూలు పోషించడం సాధారణం.. కానీ పురుష పాత్రలను స్ర్తీలు పోషించడం అసాధారణం.. ఆ అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసింది జమునా రాయలు. రంగస్థల మణిహారంలో మరో ఆణిముత్యం ప్రస్తుతం అప్రతిహతంగా రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు జమునా రాయలు. ఆంధ్ర దేశ నాటక రంగ చరిత్రలో సురభి సమాజానికి ఉన్న ప్రాభవం, ప్రజలలో సురభి కళాకారులకు ఉన్న అభిమానం, ఆదర ...

Read more

నాద బ్రహ్మ నేదునూరి

నాద బ్రహ్మ నేదునూరి   గాత్ర సంగీతకారులలో నేదునూరి కృష్ణమూర్తి గారు ఉద్దండులు. సంగీతంలో అఖండమైన ప్రతిభను కనపరచి, నేదునూరి సంగీత సౌరభాన్ని సుమనోహరంగా పంచారు. సంగీత కళానిధి అన్న ఖ్యాతినార్జించారు. కర్నాటక సంగీతం ఆంధ్రాకి వెళ్లిపోరుుం దా అన్న భావన కలిగిం చగలిగారు. నేదునూరి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ెకనడా, సింగ పూర్‌ ఇత్యాది దేశాలు పర్య టిం చి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సంగీ తంలో తన ప్రతిభ కనపరు స్తూ అన ...

Read more

మయన్మార్‌ మహశక్తి ఆంగ్‌సాన్‌సూకీ

మయన్మార్‌ మహశక్తి ఆంగ్‌సాన్‌సూకీ   ప్రజస్వామ్యం ప్రజల ఆకాంక్ష. దేశాధినేతలను ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలకు అందిం చడం ప్రజాస్వామ్యం ప్రధాన ధ్యేయం. కొన్ని దశాబ్దాల కాలంగా సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్‌లోని సాధారణ ప్రజలు సైనికపాలనతో విసిగి పోయారు. తుపాకుల నీడలో పాలన చేస్తున్న సైన్యాన్ని ఎదుర్కోనేందుకు సిద్ధమైన ఆంగ్‌ సాంగ్‌ సూకీకి వారు మద్దతునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆమెను గెలిపిస్తూ వచ్చారు. పాల ...

Read more

టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా

టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా సానియామీర్జా భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె నవంబరు 15, 1986లో జన్మించింది. తండ్రి ఇమ్రాన్ మీర్జా ముంబాయిలో క్రీడా విలేకరి. అందువల్ల సానియా బాల్యం నుండే టెన్నిస్‌లో శిక్షణ తీసుకుంది. 2003లో ఆమె అంతర్జాతీయ టెన్నిస్ ప్రారంభించారు. రష్యాకు చెందిన అలీసా క్లైబానోవాతో కలిసి మీర్జా 2003 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ బాలికల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. భారత్‌లో అత్యుత్తమ ర్యాంకులు సా ...

Read more

‘మధురాతి మధురం స్వర్ణలత స్వరం’.

స్వర్ణలత అసలు పేరు : మహాలక్ష్మి జననం : 10-03-1928 జన్మస్థలం : చాలగమర్రి గ్రామం, కర్నూలు. తల్లిదండ్రులు : లక్ష్మీదేవి, రామసుబ్బన్న తోబుట్టువులు : ఐదుగురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు చదువు : ఎస్.ఎస్.ఎల్.సి. గురువులు : ఫిడేలు సుబ్బన్న (8 ఏళ్లు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ), శాస్త్రి (కొంతకాలం నాట్యంలో శిక్షణ), కమల్ (ఇతని ప్రోత్సాహంతో నాటకాలలో నటిగా, గాయనిగా) వివాహం : 22-05-1956 భర్త : డా. మెడతాటి అమరనాథ్ (సివిల్ ...

Read more

సునిశిత మేధావి..!

సునిశిత మేధావి..!  తన ఊహాశక్తితో సమాజానికి ఎంతో తోడ్పడినవాడు 'మాక్సింగోర్కీ' తాతయ్య. అంతటి మహనీయుని గురించి తెలుసుకుందామే..! గోర్కీ.. ఈ పదంకు అర్థమేమిటో తెలుసా? 'చేదు'. తన ఊహాశక్తితో 'చేదు' లాంటి వాస్తవాల్ని ప్రతిబింబించగల సునిశిత మేధావి 'గోర్కీ'! వాస్తవం చేదుగానే ఉంటుంది. చక్కెర పూసిన అసత్యం తియ్యగా ఉంటుంది. కొడుకు అందించే విప్లవస్ఫూర్తిని అమ్మ కూడా పొందింది. ముందుకు అడుగులు వేసింది. వేయించింది. ఇదేమీ అంత ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top