You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ

జీవిత చరిత్రలు

విశ్వ వొకివిఖ్యాత మహిళలు

మనిషిగా పుట్టాక నాలుగు మంచి పనులు చేయాలంటారు. నాలుగంటే నాలుగు కాదు...నాలుగు కన్నా ఎక్కువ చేసినా ఎలాంటి సమస్య లేదు. కానీ ఎవరి మంచి కోసం ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. మనకోసం మనం కష్టపడటం స్వార్థం. నలుగురి మంచి కోసం కృషిచేయడం త్యాగం. ఇలాంటి త్యాగాలు చేసిన మంచి మనుషూలకు ప్రపంచం మెుత్తం హ్యాట్సాఫ్‌ అంటుంది. అలాంటి హ్యాట్సాఫ్‌కు అర్హత సాధించిన వారికి నోబెల్‌ ప్రైజ్‌ కూడా సలాం కొడుతుంది. రేడియంను కనుగొన్న మేరి క్ ...

Read more

చిరస్మరణియుడు కొమర్రాజు

ప్రొఫెైల్‌ జననం : మే 18, 1877జన్మస్థలం : పెనుగంచిప్రోలు, కృష్ణాజిల్లామరణం : జూలెై 14, 1923 ప్రాముఖ్యత : చారిత్రిక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్తవృత్తి : దివాన్‌, రచయితభార్య : కోటమాంబసంతానం : వినాయకరావుతండ్రి : వెంకటప్పయ్యతల్లి : గంగమ్మతెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగువారికి చరిత్ర పరిశోధ నలు పరిచయం చే ...

Read more

రవీంద్రుడు మెచ్చిన రాఘవుడు

పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకొని, భావ సంఘర్షణను ప్రతిబింబిస్తూ నటనకు వెలుగుబాటలు వేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ. ఆధునిక ఆంధ్ర నాటక రంగం బళ్ళారి రాఘవ పుట్టుకతోనే ప్రారంభమైంది. బారెడు రాగాలు, తబలామోతలు లేకుండా భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసిన వారు బళ్ళారి రాఘవ. స్ర్తీ పాత్రలు స్ర్తీలే ధరించాలని చాటిచెప్పి, విద్యాధికులైనస్ర్తీ పాత్రలను రంగస్థల మెక్కించి వాస్తవికతకు పట్టం కట్టిన విప్లవ నటుడు ...

Read more

మానవాళికి శాంతి బహుమతి -బీనా సెబాస్టిన్‌

బీనా సెబాస్టియన్‌ జీవిత చిత్రాన్ని గమనిస్తే.. ఎలాంటి ప్రత్యేక అర్హత లేని ఒక సాధారణ మహిళ కూడా తగిన కృషి చేసి తన చుట్టూ ఉన్న కొన్ని వేల మంది జీవితాల్లో సరికొత్త వెలుగును తీసుకురావడానికి ప్రయత్నించవచ్చో తెలసుకోవచ్చు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు కూడా కొత్తగా ఉంటారుు. ప్రత్యక్షంగా సేవ చేస్తేనే గుర్తింపు ఉంటుంది అనేది చాలా మంది భావన. కానీ ఎలాంటి గుర్తింపు ఆశించకుండా మానవతా దృక్పథంతో పని చేయడమే కొందరి లక్ష్యం , జీవ ...

Read more

నరహంతక నియంత

నరహంతక నియంత నరహంతక నియంత ఆత్మవిశ్వాసం లేని భయస్థుల ప్రతీకార భావనే ద్వేషం. ఎవరన్నారీ మాట? జార్జి బెర్నార్డ్ షా. యూదులపై హిట్లర్ ద్వేషభావం కూడా ఇలాంటిదే. పిచ్చుక రెట్ట వేసినందుకు మొత్తం పక్షి జాతినే ద్వేషించాడు హిట్లర్! తల టోపీ గాలికి పడిపోతే మొత్తం పంచభూతాలనే ద్వేషించాడు హిట్లర్. అరవై లక్షల మంది అమాయక యూదులను గ్యాస్ చాంబర్లలో అమానుషంగా, ఘోరాతి ఘోరంగా చంపి గుట్టలుగా పోసిన హిట్లర్ మళ్లీ ఇప్పుడు టాపిక్ అయ్యాడు ...

Read more

ఖడ్గధారి కందుకూరి

పాతదాన్ని సమాజం వదులుకోదు. కొత్తదాన్ని పడనే పడనివ్వదు. అందుకే - సమాజాన్ని మార్చడానికి బయల్దేరినవాళ్లు రెండు గుర్రాల మీద రెండు ఖడ్గాలతో యుద్ధం చేయవలసి వస్తుంది. కిందపడ్డామా? పైకి లేచామా అన్నది కాదు ప్రశ్న. పోరాడామా లేదా? అదీ పాయింట్! పోరాడేందుకు చేసే చిన్న పెనుగులాట కూడా పెద్ద సంస్కరణే అవుతుంది. అలా చూస్తే - వితంతు పునర్వివాహాల కోసం, సామాజిక దురాచారాల నిర్మూలన కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటానికి ‘సంస్కరణ’ అనే మ ...

Read more

అనిల్ కకోద్కర్

పేరు : అనిల్ కకోద్కర్ ఊరు : భర్వాని, మధ్యప్రదేశ్ ప్రత్యేకత : ప్రఖ్యాత శాస్త్రవేత్త భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు. న్యూక్లియర్ సైన్స్‌లో నిపుణులు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నో ప్రముఖ సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్వాతంత్య్రసమరయోధుడైన పురుషోత్తమ్ కకోద్కర్ కుమారుడు. తల్లి ప్రముఖ గాంధేయ వాది. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో చేరారు. ధ్ ...

Read more

చేతన

పేరు : చేతన w/o: అనిల్ కుంబ్లే ఊరు : బెంగళూరు వన్యప్రాణి సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న ‘ది అనిల్ కుంబ్లే ఫౌండేషన్’ నిర్వాహకురాలు. చేతన రామతీర్థ 13 ఏళ్ల వివాహబంధం అనంతరం మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 2000 సంవత్సరంలో అనిల్ కుంబ్లేను వివాహం చేసుకున్నారు. కుంబ్లే భార్యగానే కాక సామాజిక కార్యకర్తగా కూడా చేతనకు కర్ణాటకలో మంచి గుర్తింపు ఉంది. సామాజిక సేవ అంటే ఆసక్తి చూపే మనస్తత్వమే చేతనను కుంబ్లేకు ద ...

Read more

కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం ఊరు : రాజమండ్రి ప్రత్యేకత : సంఘ సంస్కర్త తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి. సామాజిక దురాచారాలపై యుద్ధం చేసి గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని పోగొట్టారు. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తొలి తెలుగు నవలగా వాసికెక్కింది. లంచమివ్వాల్సి వస్తుందని ప్రభుత్వోద్యోగానికి, అబద్ధాలాడాల్సి వస్తుందని న్యాయవాద వృత్తికి దూరంగా ఉన్నారు. వివేకవర్ధిని పత్రిక ద్వారా అవినీతి, దురాచారాల నిర్మూలనకు పోరాడారు. {బహ్మస ...

Read more

సౌందర్య

పేరు : సౌందర్య ఊరు : ములబాగల్, (కోలార్ జిల్లా, కర్ణాటక) సందర్భం : వర్ధంతి (ఏప్రిల్ 17) వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ దక్షిణాది నటి. ఆమె నిర్మించిన ‘ద్వీప’ సినిమా పలు జాతీయ అవార్డులందుకోవడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు కూడా సాధించింది. అసలు పేరు సౌమ్య. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టారు. ఎంబీబీఎస్‌లో ఉండగా అవకాశాలు బాగా రావడంతో చదువును అర్ధంతరంగా ముగించి సినిమాల్లో చేరారు. ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నవారి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top