You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి

స్ఫూర్తి

ఆశయం

80 వసంతాల వయస్సులోనూ... పేదలకు ఆదుకోవాలన్నదే ఆయన ధృడ సంకల్పం. ఆ ఆశయ దిశగానే అలుపెరగని కృషి సల్పుతున్నారు. బీసీ వెలమ సంఘాల బలోపేతానికి ఆయన కృషి వెలకట్టలేనిది. పేద విద్యార్థుల అభ్యున్నతికి, వృత్తి విద్యా శిక్షణాలయాల ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో ఆయన కృషి శ్లాఘనీయం. ఆయనే బిసి సంఘాల అభ్యున్నతికి అలుపెరగకుండా పాటుపడుతున్న బత్తి రామారావు.బిసీ వెలమ సంఘాల బలోపే ...

Read more

విశ్వ వొకివిఖ్యాత మహిళలు

మనిషిగా పుట్టాక నాలుగు మంచి పనులు చేయాలంటారు. నాలుగంటే నాలుగు కాదు...నాలుగు కన్నా ఎక్కువ చేసినా ఎలాంటి సమస్య లేదు. కానీ ఎవరి మంచి కోసం ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. మనకోసం మనం కష్టపడటం స్వార్థం. నలుగురి మంచి కోసం కృషిచేయడం త్యాగం. ఇలాంటి త్యాగాలు చేసిన మంచి మనుషూలకు ప్రపంచం మెుత్తం హ్యాట్సాఫ్‌ అంటుంది. అలాంటి హ్యాట్సాఫ్‌కు అర్హత సాధించిన వారికి నోబెల్‌ ప్రైజ్‌ కూడా సలాం కొడుతుంది. రేడియంను కనుగొన్న మేరి క్ ...

Read more

చిరస్మరణియుడు కొమర్రాజు

ప్రొఫెైల్‌ జననం : మే 18, 1877జన్మస్థలం : పెనుగంచిప్రోలు, కృష్ణాజిల్లామరణం : జూలెై 14, 1923 ప్రాముఖ్యత : చారిత్రిక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్తవృత్తి : దివాన్‌, రచయితభార్య : కోటమాంబసంతానం : వినాయకరావుతండ్రి : వెంకటప్పయ్యతల్లి : గంగమ్మతెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగువారికి చరిత్ర పరిశోధ నలు పరిచయం చే ...

Read more

ఎడారుల విస్తరణను అడ్డుకుందాం!

మానవుడు తాను చేసిన తప్పిదాలకు నేడు ఫలితం అనుభవిస్తున్నాడు. గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులు లాంటి సమస్యలు భూగోళాన్ని చుట్టుముట్టాయి. ఎడారులు విస్తరిస్తున్నాయి. వర్షాభావం నెలకొంటోంది. ఎన్నో ప్రాంతాల్లో కరువు నెలకొంది. అలాంటి ప్రాంతాలు ఎడారీకరణ చెందుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యపెై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏటా ఐక్యరాజ్యసమితి జూన్‌ 17న ‘వరల్డ్‌ డే టు కంబాట్‌ డెజర్టిఫికేషన్‌ అం ...

Read more

దళిత జనోద్ధరణకు భూదానోద్యమం

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో కృష్ణ మ్మాళ్‌ పుట్టారు. దళిత కుటుంబంలో జన్మించిన ఆమెకు ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు. ఆ తర్వాత శంకర్‌ లింగం జగన్నాథన్‌తోవివాహం జరిగాక ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలిగా మారారు. గాంధీ బాటలో నడిచారు. సంఘంలో ఉన్న కువాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారామె. అందుేక దళితుల సముద్ధరణకు ఆ దంపతులు నడుం బిగించారు. భూములు లేనివారికి, పేదరికంతో బాధపడుతున్న దళి తులకు సేవ చేయడమే తమ లక్ష్యంగా ఎంచుకున్ ...

Read more

రవీంద్రుడు మెచ్చిన రాఘవుడు

పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకొని, భావ సంఘర్షణను ప్రతిబింబిస్తూ నటనకు వెలుగుబాటలు వేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ. ఆధునిక ఆంధ్ర నాటక రంగం బళ్ళారి రాఘవ పుట్టుకతోనే ప్రారంభమైంది. బారెడు రాగాలు, తబలామోతలు లేకుండా భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసిన వారు బళ్ళారి రాఘవ. స్ర్తీ పాత్రలు స్ర్తీలే ధరించాలని చాటిచెప్పి, విద్యాధికులైనస్ర్తీ పాత్రలను రంగస్థల మెక్కించి వాస్తవికతకు పట్టం కట్టిన విప్లవ నటుడు ...

Read more

మానవాళికి శాంతి బహుమతి -బీనా సెబాస్టిన్‌

బీనా సెబాస్టియన్‌ జీవిత చిత్రాన్ని గమనిస్తే.. ఎలాంటి ప్రత్యేక అర్హత లేని ఒక సాధారణ మహిళ కూడా తగిన కృషి చేసి తన చుట్టూ ఉన్న కొన్ని వేల మంది జీవితాల్లో సరికొత్త వెలుగును తీసుకురావడానికి ప్రయత్నించవచ్చో తెలసుకోవచ్చు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు కూడా కొత్తగా ఉంటారుు. ప్రత్యక్షంగా సేవ చేస్తేనే గుర్తింపు ఉంటుంది అనేది చాలా మంది భావన. కానీ ఎలాంటి గుర్తింపు ఆశించకుండా మానవతా దృక్పథంతో పని చేయడమే కొందరి లక్ష్యం , జీవ ...

Read more

నరహంతక నియంత

నరహంతక నియంత నరహంతక నియంత ఆత్మవిశ్వాసం లేని భయస్థుల ప్రతీకార భావనే ద్వేషం. ఎవరన్నారీ మాట? జార్జి బెర్నార్డ్ షా. యూదులపై హిట్లర్ ద్వేషభావం కూడా ఇలాంటిదే. పిచ్చుక రెట్ట వేసినందుకు మొత్తం పక్షి జాతినే ద్వేషించాడు హిట్లర్! తల టోపీ గాలికి పడిపోతే మొత్తం పంచభూతాలనే ద్వేషించాడు హిట్లర్. అరవై లక్షల మంది అమాయక యూదులను గ్యాస్ చాంబర్లలో అమానుషంగా, ఘోరాతి ఘోరంగా చంపి గుట్టలుగా పోసిన హిట్లర్ మళ్లీ ఇప్పుడు టాపిక్ అయ్యాడు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top