You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 8)

తెలుసా…!!

ఆయుర్వేదం- అపొహలు

ఆయుర్వేదం- అపొహలు భారతీయ వారసత్వ సంపదల్లో ఆయుర్వేదానిది అగ్రస్థానం. ఇంటికోడి చందానా దాని విలువను గ్రహించలేకుండా ఉన్నాము. ఈ మధ్య మళ్ళీ ఆయుర్వేదం పూర్వ వైభవం దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఆయుర్వేదం అంటే జీవానికి సంబంధించిన జ్ఞానం అని అర్థం. ఇది అధర్వణ వేదంలోని ఉపవేదం అని చెబుతారు. మిగిలిన అన్ని రకాల వైద్యాలు ఆయుర్వేదం నుంచే ఉద్భవించాయి. ఆయుర్వేదానికి సంబంధించిన చరివూతను ఒకసారి తిరగేస్తే ఆయుర్వేదంలో సర్జరీతో సహా ...

Read more

ఏటా 5 లక్షల మంది క్యాన్సర్ కు బలి

ఏటా 5 లక్షల మంది క్యాన్సర్ కు బలి భారత్‌లో 5 కోట్ల మంది మధుమేహ రోగులు  దేశంలో క్యాన్సర్, డయాబెటిస్ తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ఈ సంవత్సరం 5లక్షలకు పైగా క్యాన్సర్‌తో చనిపోగా, చాలామంది డయాబెటిస్8తో బాధపడుతున్నారని కుటుంబ సంక్షేమ ఆరోగ్యశాఖ సహాయ మంత్రి సుదీప్ బంధోపాధ్యాయ్ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎమ్‌ఆర్) నిర్వహించిన సర్వే రిపోర్టు ప్రకారం దేశం ...

Read more

ఆనందం – ఆరోగ్యం

ఆనందం - ఆరోగ్యం మీరు మంచి మూడ్‌లో ఉన్నారంటే మీ రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతమవుతోందని అర్థం. మీ బరువు అదుపులో ఉంది అంటే మీరు పద్ధతిగా ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తున్నారని అర్ధం. అయితే అందం, ఆనందాన్ని ఏకబిగిన ఇచ్చే ఒక సాధనం ఉందని మీకు తెలుసా? అది శృంగారం. విచ్చల విడి శృంగారం ఎంత అనర్థదాయకమో, ఆరోగ్యవంతమైన శృంగారం అంత ఆరోగ్యదాయకం, ఆనందదాయకం. ఒత్తిడికి దూరం శృంగారం వల్ల జరిగే అతిపెద్ద లాభం మానసిక ఒత్తిడి న ...

Read more

డ్రింక్స్

డ్రింక్స్ మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్, మేలో ఎలా ఉంటాయో? మధ్యాహ్నంపూట బయటికి వెళ్లిన ప్రతిఒక్కరి మాటా ఇదే. నిజమే మరి. ఉదయం 10 దాటిందంటే చాలు సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో విపరీతమైన దాహం. దగ్గర్లో ఏది ఉంటే అది తాగేసి దూప తీర్చుకుందామని అనుకుంటారు అంతా. అలా అని ఏదిపడితే అది తాగకుండా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలు తాగడం మంచిది. మరి ఆ డ్రింక్స్ ఏమిటి? వాటివల్ల లాభాలేమిటి? నిపుణులు చెబుతున్న ...

Read more

‘సి’ విటమిన్ ఎక్కువ ఉండే పండ్లు ఏవి?

రోగాన్ని ఎదిరించి ఆరోగ్యాన్ని అన్నివిధాలా కాపాడేందుకు ‘సి’ విటమిన్ ముఖ్యమైనది. ఉసిరి, నారింజ, నిమ్మ, కమలపండు... వీటిలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఉసిరిలో ఉంటుంది. శరీరంలోని కణజాలంలో కణాలు దగ్గరగా చేరటానికి, రక్తనాళాల్లో టిష్యూలను కాపాడటానికి అవసరమయ్యే ‘కొల్లాజన్’ అనే పదార్థం కోసం విటమిన్ ‘సి’ అవసరం. ఎముకలకు, దంతాలకూ ‘సి’ విటమిన్ కావాలి. విటమిన్‌‘సి’ లోపిస్తే దంతాలు ఊడిపోతాయి. రక్తహీన ...

Read more

ఒత్తిడే ప్రమాద కారకం

ఒత్తిడే ప్రమాద కారకం ఒకస్థాయిలో ఉండే ఒత్తిడి అందరికీ అవ సరం. ఎదుగుదలకు అది సహకరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైనది. కానీ పరిమితిని మించిన ఒత్తి  డికి తరచుగా గురవుతూంటే అది ప్రమాద కారకం అవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నేటి ఆధునిక ప్రపంచం మానవ జీవన శైలినే మార్చేసింది. అన్నింటా కృత్రి  మత్వం, యాంత్రికత చోటు చేసుకున్నాయి. ప్రపంచీకరణ, అత్యంత వేగవంతంగా జరు గుతున్న మార్పులు, ఎప్పుడూ లేనంతగా తరిగి పోతున్న సా ...

Read more

మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ : లక్షణాలు

మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్‌ : లక్షణాలు సాధారణంగా మూత్ర వ్యవస్థ వ్యాధిగ్రస్తమ వడం (యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ లేదా యుటిఐ) సమస్య బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగై, మరికొన్ని ఇతర పరాన్నజీవుల వల్ల వస్తుంటాయి. ఎక్కువగా బ్యాక్టీరియా కారణంగా వస్తాయి. పురుషులలోకంటే మహిళల్లో యుటిఐలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఐదుగురు మహిళల్లోనూ కనీసం ఒకరు తమ జీవితకాలంలో ఒకసారన్నా దీని బారిన పడతారు. ఒకసారి వస్తే ...

Read more

ఛాతీలో నొప్పి గుండెపోటేనా?

ఛాతీలో నొప్పి గుండెపోటేనా? సాధారణంగా యాంజైనా పెక్టోరిస్‌ అనే పదం గుండె పోటుకు సంబంధించినది చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఛాతీ (పెక్టోరల్‌) ప్రాంతంలో వచ్చే నొప్పులన్నింటినీ ఈ పదం సూచిస్తుంది. యాంజైనా అనే పదం గుండె కండరాలకు ఆక్సిజన్‌ తగ్గడం ద్వారా కలిగే ఛాతీ నొప్పిని సూచిస్తుంది.ఛాతీలో నొప్పి అత్యంత సహజంగా కనిపించే సమస్య. ఛాతీలో నొప్పి రాగానే బాధితులు తీవ్రంగా భయపడతారు. మరీ ముఖ్యంగా మధ్య వయస్కులకు ఛాతీలో న ...

Read more

పిల్లల్లో పిన్‌వార్మ్స్…

పిల్లల్లో పిన్‌వార్మ్స్... పిల్లల ప్రైవేట్ పార్ట్స్ నుంచి సన్నటి పురుగుల్లా వస్తున్నట్లు కనిపించే కండిషన్‌ను పిన్‌వార్మ్ లేదా థ్రెడ్‌వార్మ్ ఇన్ఫెస్టేషన్‌గా పేర్కొనవచ్చు. దీన్నే ఎంటిరోబియాసిస్ అని కూడా అంటారు. అవి సన్నగా దారంలా ఉంటాయి. పిన్‌వార్మ్ ఇన్ఫెస్టేషన్ అన్నది పిల్లల్లో సాధారణంగా కనిపించే పరాన్నజీవి. పది నుంచి నలభై శాతం మందిలో ఇది కనిపిస్తుంటుంది. పన్నెండేళ్ల లోపు పిల్లల్లో దీన్ని ఎక్కువగా చూస్తుంటాం. ...

Read more

వెంటడే కెమెరా కళ్ళు

వెంటడే కెమెరా కళ్ళు   శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అన్ని సందర్భాల్లోనూ మంచినే అందించదు. అణుశక్తిని విద్యుత్‌ తయారీకి ఉపయోగించుకోవచ్చు. అణుబాంబు తయారీకీ వినియోగించుకోవచ్చు. నిఘా ఉపకరణాలు సైతం అదే విధంగా మారారుు. ఒకప్పుడు నేరగాళ్ళ ఆచూకీ కనుగొనేందుకు వరంగా వచ్చిన స్పై ెకమెరాలు నేడు యువతుల, ప్రముఖుల జీవితాలతో చెలగాటమాడుతు న్నారుు. చెడు ఉద్దేశాలతో స్పై ెకమెరాలను అమరుస్తున్న వారు తాము తీసిన చిత్రాలతో అవతలి వార ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top