You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 7)

తెలుసా…!!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  * గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెన్నెముక లాంటిది. * 1953లో మన దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థ మొదలైంది. *1983 జాతీయ ఆరోగ్య ప్రణాళిక సూచన ప్రకారం- గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 30,000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదివాసి, అటవీ ప్రాంతాలలో ప్రతీ 20,000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాలి. * ప్రస్తుతం మన దేశంలో దాదాపు 23 వేల ప్రాథమిక ఆరోగ్య కేం ...

Read more

రసాయనాలతో స్థూలకాయం

రసాయనాలతో స్థూలకాయం   పెయింట్లు, ప్లాస్టిక్‌ వస్తువులు బరువు పెంచుతాయని, అంతేకాక మధుమేహం పెరిగే ప్రమాదముందని ఒక ప్రచార గ్రూపు హెచ్చరిస్తోంది. రోజువారి మనం ఉపయోగించే వాటిలోని రసాయనాలు పాక్షికంగా స్థూకాయ సంక్షోభానికి, మధుమేహం స్థాయి పెరగడానికి బాధ్యత వహిస్తాయని, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కెమ్‌ ట్రస్ట్‌ పేర్కొంది. 'రివ్యూ ఆఫ్‌ సైన్స్‌ లింకింగ్‌ కెమికల్‌ ఎక్స్‌పోజర్స్‌ టు ద హ్యుమన్‌ రిస్క్‌ ఆఫ్‌ ఒబేసిట ...

Read more

అతినిద్రతో గుండెకు ప్రమాదం

అతినిద్రతో గుండెకు ప్రమాదం   నిద్ర తక్కువైనా, ఎక్కువైనా గుండె సమస్యలు కలుగుతాయని భారత శాస్త్రవేత్త వెల్లడించారు. చికాగో మెడికల్‌ స్కూల్‌లోని కార్డియాలజి ఛైర్మన్‌, ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ రోహిత్‌ ఆర్‌.ఆరోర తన బృందంతో అధ్యయనం చేశారు. రాత్రపూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పక్షవాతం, గుండెపోటు, కంజెస్టివ్‌ హార్ట్‌ఫెయిల్యూర్‌ (గుండెపాలిపోయి, శరీరం ఉబ్బి, ఊపిరితిత్తుల్లోనూ, కణాల్లోని రక్తపోటు వల్ల కలిగే ...

Read more

గురకపెడితే రక్తం గడ్డకడుతుంది……..

గురకపెడితే రక్తం గడ్డకడుతుంది......... గురక పెట్టని వారిలో కంటే గురకపెట్టేవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువని కొత్త అధ్యయనం తెలిపింది. గురకపెట్టేవారిలో స్లీప్‌ అప్నియా (నిద్రలో ఊపిరి బిగపట్టడం)ను పరిశోధకులు నిర్ధారించారు. వీరిలో డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ -డివిటి (అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టడం) వృద్ధిచెందడం మూడు రెట్లు ఎక్కువ. సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ అంటారు. సాధా ...

Read more

కొబ్బరి నీళ్లల్లో పోషకాలు..

కొబ్బరి నీళ్లల్లో పోషకాలు.. వంద మి.లీ కొబ్బరినీటిలో: గ్లూకోజ్‌-2.6%. పీచుపదార్థం-1.1%, కొవ్వు-0.2%, ప్రొటీన్‌ -0.7%, నీరు-95%, పొటాషియం - 250 మి.గ్రా., ఫాస్ఫరస్‌-20 మి.గ్రా., కాల్షియం-24 మి.గ్రా. జింకు- 0.1మి.గ్రా. విటమిన్‌ సి- 2.4 మి.గ్రా. విటమిన్‌ బి- 3 మైక్రో గ్రా. కొద్ది పరిమాణంలో థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నయాసిన్‌, పాంటోథెనిక్‌ యాసిడ్స్‌, విటమిన్‌ బి6 తదితరాలు ఉంటాయి. ...

Read more

ఏం చేయాలి?

ఏం చేయాలి?   నిర్జలీకరణ జరిగిన సందర్భాలలో వడదెబ్బ తగిలిన వ్యక్తిని మొదటగా చల్లని ప్రదేశంలో ఉంచాలి. చల్లని నీరు, దానిలో ఉప్పు, నిమ్మరసం, పంచదార వేసి కలిపి తాగించాలి. మధుమేహం ఉన్న వారికి పంచదారను మొదట బాగా తగ్గించాలి, ఆ తర్వాత పూర్తిగా మానేయాలి. ఈ మిశ్రమ ద్రవాన్ని తరచుగా తాగించాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడవాలి. మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం కలిపి తాగించినా ప్రయోజనం కలుగుతుంది. పండ్లరసాలు కూడా బాధితులు వేగంగా కో ...

Read more

అబద్ధాల్ని తెలియచెప్పే కళ్ళు..!

అబద్ధాల్ని తెలియచెప్పే కళ్ళు..!   అబద్ధాలు ఆడటం చాలా మందికి అతి సులువు. వాటిని పసిగట్టడమే చాలా కష్టం. ఎన్నో రకాల పద్ధతులూ, పరీక్షలూ అందుబాటులో వున్నా, అవేవీ కచ్ఛితంగా అబద్ధాలను పసిగట్టలేక పోతున్నాయి. వీటిని పసిగట్టడానికి అమెరికాలోని బఫెలో యూనివర్శిటీవారు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని రూపొందించారట! దాని సాయంతో అబద్ధాలను ఇట్టే పసిగట్టవచ్చట! ఆ సాఫ్ట్‌వేర్‌తో ఎదుటి మనిషి కళ్ళలోకి సూటిగా చూసి, కంటిపాపల కదలికలను గమనించ ...

Read more

చౌకైన చంద్ర ప్రయాణం…!

చౌకైన చంద్ర ప్రయాణం...! కేవలం వంద మి.లీ. ఇంధనంతో చంద్రుడి వరకూ వెళ్ళవచ్చు అన్నది అద్భుతమే! కానీ ఇది త్వరలోనే వాస్తవం కానున్నదట! కొత్తగా రూపొందించిన ఒక మినీమోటార్‌ ద్వారా దీనిని సాధించ వచ్చట! స్విస్‌కి చెందిన సాంకేతిక సంస్థలు ఈ మోటార్‌ని తయారుచేశాయి. ఈ మోటారు విద్యుత్‌ని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి అవసరమైన 'థ్రస్ట్‌' (శక్తి) ను అభివృద్ధి చేస్తుంది. 'మైక్రో థ్రస్ట్‌' మోటార్‌ ఇకపై చౌకగా ఉండటమేగాక గంటకు 40,00 ...

Read more

పండ్ల కంటే పాప్‌కార్న్‌ బెస్ట్‌..!

పండ్ల కంటే పాప్‌కార్న్‌ బెస్ట్ పాప్‌కార్న్‌ (మొక్కజొన్న పేలాలు) చిరుతిండిగా పరిగణించడం మామూలే. కానీ, ఎప్పుడూ దాన్ని ఆరోగ్యకరమైన పదార్థంగా మాత్రం చూడటం లేదు. అటువంటిది, ఇప్పుడు పండ్లకంటే పాప్‌కార్న్‌ మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. పాప్‌కార్న్స్‌లో నూరు శాతం 'యాంటీ ఆక్సిడెంట్‌' పదార్థాలు ఉంటాయి. వీటిల్లో ఉండే పాలీఫెనాల్‌లు పండ్లు, కూరగాయలలో కంటే చాలా ఎక్కువట. పైగా పాప్‌కార్న్‌ని వెన్నలోగానీ, నూనెలోగానీ, ఉప్ప ...

Read more

టాప్ 5 జబ్బులు

టాప్ 5 జబ్బులు మారుతున్న జీవనశైలి తెస్తున్న ముప్పులు ఇంతా అంతా కాదు. బీపీ నుంచి గుండెజబ్బుల దాకా రకరకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. సమస్యపూన్ని ఉన్నా మృత్యుఘంటికలు మోగిస్తున్న వాటిలో ప్రధానమైన అయిదింటిని గుర్తించారు అధ్యయనకారులు. అవేంటంటే... స్ట్రోక్ నాలుగు పదుల వయసులోనే స్ట్రోక్‌కి గురవుతున్నవాళ్లు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. పెరుగుతున్న ఒత్తిళ్లు.. మారుతున్న ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top