You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 63)

తెలుసా…!!

పక్షుల గుడ్లన్నీ ఒకేరంగులో ఉండవా?

సాధారణంగా పక్షుల గుడ్లు తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ కొన్ని జాతుల పక్షి గుడ్లు ఇంద్రధనుస్సుతో పోటీపడే విధంగా రకరకాల రంగులలో కూడా ఉంటాయి. రాబిన్ పక్షి గుడ్లు నీలిరంగులో ఉంటాయి. దీనికి కారణం మూడు రకాల పిగ్మెంట్లు. ప్రోటో పోరిఫిరిన్ అనే పిగ్మెంట్ పసుపురంగుతో పాటు ఎరుపు, గులాబీ, గోధుమ రంగులు ఏర్పడటానికి కారణం అవుతుంది. బైలీ వర్డిన్, జింక్ చిలేట్ అనే పిగ్మెంట్‌ల వల్ల నీలం, ఆకుపచ్చ రంగులు ఏర్పడతాయి. ఈ పిగ్మెంట్‌ల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top