You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 6)

తెలుసా…!!

‘కల’కలం గురించి విశ్లేషణ!

‘కల’కలం గురించి విశ్లేషణ! ఉలిక్కిపడి నిద్రలేచేలా చేసే పీడకలలు, రోజుల తరబడి వెంటాడే విచిత్ర స్వప్నాలు... వీటి గురించి డ్రీమ్‌డోజ్.కామ్ శాస్త్రీయమైన విశ్లేషణ ఇస్తుంది. ఈ సైట్‌లోకి లాగిన్ అయ్యి, మిమ్మల్ని తరచూ పలకరించే స్వప్నం గురించి వివరిస్తే చాలు, ఆ కల గురించి, మీ మానసికస్థితి గురించి అనేక విశ్లేషణ పూర్వక వివరణలు అందుకోవచ్చు. మీ స్వప్నాల గురించి మానసిక శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులు రకరకాల రిఫరెన్సులతో రివ్యూల ...

Read more

భూకంపం తీరూతెన్నూ…

భూకంపం తీరూతెన్నూ... ఫుకుషిమా విలయాన్ని మరవక ముందే... మరోసారి ప్రకృతి ప్రకోపం...సుమత్ర కేంద్రంగా 8.9 తీవ్రతతో కంపించిన భూమి.. ఆస్తుల విధ్వంసంతో పాటు భారీ ప్రాణనష్టాన్ని మోసుకొచ్చే భూకంపాలు ఎలా పుడతాయి? వాటి తీవ్రతను ఎలా లెక్కిస్తారు? భూకంపం రాగానే సునామీ వచ్చేస్తుందా? పలకల సరిహద్దులు, రకాలు 1. రిఫ్ట్ వ్యాలీ: రెండు కాంటినెంటల్ పలకలు దూరంగా జరిగినప్పుడు మధ్యన ఉన్న కొంత ప్రాంతంలో కుంగిపోతుంది. ఇలా ఏర్పడిన లోయల ...

Read more

తేనెటీగల క్షీణతకు కారణం..?!

తేనెటీగల క్షీణతకు కారణం..?! గత ఆరు సంవత్సరాల నుండీ ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల కాలనీలు క్షీణించిపోతున్నాయి. 'కాలనీ కొలాప్స్‌ డిసార్డర్‌ (సిసిడి)' అనే ఒక విచిత్ర పరిస్థితి ఇపుడు నెలకొని, తేనెపట్టులోని తేనెటీగలు చనిపోవడం వల్ల కాల నీలు క్షీణించడం ప్రారంభమైంది. ఇటువంటి విపత్కర పరిస్థితికి విరివిగా వాడే ఇమిడాక్లోప్రిడ్‌ అనే ఒక కీటక నాశిని మందు కారణమని తెలిసింది. పూల మకరందంలోను, తేనెటీగల పెంపకంలో వాడే సిరప్‌లోనూ ఇద ...

Read more

సాఫ్ట్‌ డ్రింకులు.. గుండెజబ్బులు..!

సాఫ్ట్‌ డ్రింకులు.. గుండెజబ్బులు..! ఈనాడు సాఫ్ట్‌ డ్రింకులు పిల్లలకీ, పెద్దలకీ అతి మామూలు సరదా పానీయాలుగా మారిపోయాయి. వాటివల్ల దాహం తీరదనీ, వాటిలోని ఆమ్లం వల్ల అనేక సమస్యలు ఉద్భవిస్తాయనీ తెలిసినా, వాటి జోలికి పోవడం మానలేకపోతున్నారు ఎంతోమంది. అటువంటి సాఫ్ట్‌డ్రింకుల వల్ల వచ్చే మరో నష్టం ఇటీవలే వెలుగు చూసింది. చిన్నతనంలోనే సాఫ్ట్‌ డ్రింకులు తాగితే పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికమని సిడ్నీ విశ్వవి ...

Read more

గూగుల్‌ కళ్ళు..!

గూగుల్‌ కళ్ళు..! అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో అత్యధిక ప్రజాదరణ పొందిన సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌. ఇప్పుడిది మరోరకంగా వార్తల్లోకెక్కింది. స్మార్ట్‌ఫోన్‌లు చేయగలిగిన పనులు చేస్తూ, కంటి అద్దా లలా వాడుకోగలిగే ఒక 'సాధనాన్ని' గతవారం ఇది ఆవిష్కరించింది. ఆ సాధ నంలో ఉండే పారదర్శక అద్దం టెక్ట్స్‌ మెసేజ్‌ల నుండి మ్యాపుల వరకూ, వీడియో చాట్‌ నుండి దారి చూపించ డం వరకూ, అన్నీ కేవలం నోటి మాటలతో చేయడమే కాకుండా కళ్ళకు కట్టినట్టుగా చ ...

Read more

ధరిత్రి వాతవరణ మార్పులు.. స్థిరీకరణ

ధరిత్రి వాతవరణ మార్పులు.. స్థిరీకరణ భూగోళ వాతావరణమార్పులు దీనిపై నివసిస్తున్న జీవాల మనుగడని, కార్యక్రమాల్ని, పరిణామ క్రమాల్ని నిర్ధారిస్తున్నాయి. ఈ మార్పులు మానవ మనుగడ, సంస్కృతి, అభివృద్ధిపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. భూగోళ వాతావరణంలో వచ్చిన తీవ్ర, ఆకస్మిక మార్పులు ఆయా సమయాల్లో ఉన్న జీవరాశుల్ని అంతరింపజేశాయి. తన జీవితకాలంలో ఎంతో శక్తివంతమైన డైనోసార్స్‌ వంటి జంతువులు ఈ మార్పుల వల్లే అంతరించిపోయాయని శాస్త్రజ్ ...

Read more

పిరమిడ్ల నిర్మాణం ఎలా…?

పిరమిడ్ల నిర్మాణం ఎలా...? ఈజిప్టు పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు అద్దంపట్టే అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణాలు. సుమారు 850 సంవత్సరాలపాటు 138 పిరమిడ్లను వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాలలో నిర్మించారు.  మరి భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో పిరమిడ్లను ఎలా నిర్మించి ఉంటారు? పిరమిడ్ల నిర్మాణంలో వాడిన మోర్టార్‌ (సిమెంటు లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం?ఆ అంశాలను మనమిప్పుడు తెలుసుకుందా ...

Read more

హెయిర్‌ స్టైల్‌తో మీ వ్యక్తిత్వం

హెయిర్‌ స్టైల్‌తో మీ వ్యక్తిత్వం   చాలామంది మహిళలు డ్రెస్సింగ్‌ స్టైల్‌పై చూపే శ్రద్ధ తమ హెయిర్‌స్టైల్‌పై చూపరు. దీంతో వీరు ఎంత విలువైన దుస్తులు ధరించినా ఎక్కడో లోటు కనపడుతుంటుంది. అదే హెయిర్‌ స్టైల్‌పై ప్రత్యేకదృష్టి సారిస్తే మరింత అందంగా ఉంటారు. అంతేకాదు హెయిర్‌స్టైల్‌తో పర్సనాలిటీ కూడా పెరుగుతుందని ఒక పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఎవరింటికైనా, ఏదై నా ఫంక్షన్‌ లేదా ఎక్కడి కైనా వెళ్లేటప ...

Read more

టైటానిక్‌కు వందేళ్లు

టైటానిక్‌కు వందేళ్లు వేల మందిని బలిగొన్న ఆ దుర్ఘటనకు వందేళ్లు (ఏప్రిల్ 14,1912)... తొలి ప్రయాణంలోనే ప్రమాదానికి గురైన టైటానిక్ నిజానికి ఆ కాలం కంటే ఎంతో ముందున్న టెక్నాలజీలతో నిర్మితమైంది. ఏళ్ల తరబడి వేల మంది కార్మికుల శ్రమతో నిర్మించిన టైటానిక్ విశేషాలు...  ...

Read more

పొడవు మహిళల్లో అండాశయ క్యాన్సర్‌

పొడవు మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ పొడవు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం అధికమని యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్లినికల్‌ అధ్యయనాలన్నింటినీ విశ్లేషించి వీరు ఈ విషయాన్ని కనుగొన్నారు. శరీర పరిమాణం ఎక్కువ ఉండటం వల్ల గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదం అధికమని వీరి విశ్లేషణలో తేలింది. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top