You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 5)

తెలుసా…!!

శాంతి చిహ్నం

శాంతి చిహ్నం బాలలూ! పావ్ఞరం శాంతి చిహ్నం ఎలా అయిందో తెలుసా? దీనికి సంబంధించి చారిత్రక ఆధారాలు ఏమీ లేవ్ఞగానీ లాటిన్‌ సాహిత్యంలో ఒక కల్పిత కథ ఉంది. అది మీకోసం... ఒకానొకప్పుడు ఇద్దరు రాజులుండేవారు. ఒకరంటే మరొకరకి పడేదికాదు. ఒక రాజు, మరో రాజు మీద యుద్ధం ప్రకటించాడు. రెండో రాజుకు 15 సంవత్సరాలుగా యుద్దమంటే ఏమిటో తెలియదు. అందువల్ల తన ఆయుధాలు, యుద్ధ సమయంలో ధరించే దుస్తులు మొదలైనవి ఎక్కడున్నాయో కూడా మరిచిపోయాడు. యుద ...

Read more

సముద్రం లోతులకు వెళ్లేవారు వేడిమిని నిలిపే వస్త్రాలను ధరిస్తారెందుకు?

సముద్రం లోతులకు వెళ్లేవారు వేడిమిని నిలిపే వస్త్రాలను ధరిస్తారెందుకు? సముద్రం లోపలికి వెడుతున్నకొద్దీ నీటి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడికి సమానంగా ఆక్సిజన్, నైట్రోజన్ మిశ్రమ వాయువులు పీల్చవలసి వస్తుంది. సముద్రం అట్టడుగుకి చేరుతున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గుతూ, నైట్రోజన్ పెరుగుతూ ఉంటుంది. పెరిగిన నైట్రోజన్ వల్ల శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక సాధారణంగా ఉండే గాలికి బదులు ఆక్సిజన్, హీలియం మిశ్రమమైతే నైట్రోజన్ వ ...

Read more

సముద్రం లోతులకు వెళ్లేవారు వేడిమిని నిలిపే వస్త్రాలను ధరిస్తారెందుకు?

సముద్రం లోపలికి వెడుతున్నకొద్దీ నీటి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడికి సమానంగా ఆక్సిజన్, నైట్రోజన్ మిశ్రమ వాయువులు పీల్చవలసి వస్తుంది. సముద్రం అట్టడుగుకి చేరుతున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గుతూ, నైట్రోజన్ పెరుగుతూ ఉంటుంది. పెరిగిన నైట్రోజన్ వల్ల శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక సాధారణంగా ఉండే గాలికి బదులు ఆక్సిజన్, హీలియం మిశ్రమమైతే నైట్రోజన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. అందుకే సముద్రంలోకి వెళ్లే డైవర్‌లు ఈ మి ...

Read more

ఆత్మన్యూనతను విడనాడండి

ఆత్మన్యూనతను విడనాడండి మనకు ఎదురయ్యే సంఘటనలు, మనం ఊహించుకునే ఆలోచ నలు మొదలైనవన్నీ మనపై ప్రభావం చూపుతాయి. వాస్తవాలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మన లక్ష్యాలను నిర్ణయించుకోవడం అవసరం. వాస్తవాలను అంచనావేయడంలో పొరపాటు జరిగితే లక్ష్య సాధనలో వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఒక కార్యాన్ని సాధించాలనుకునే వారు వాస్తవాలను వదిలి, కలలతో, ఊహాలోకంలో విహరిస్తూ తమ కార్య ...

Read more

ఇంటికి రంగులు

ఇంటికి రంగులు ఇంటికి రంగులు వేద్దామని ఆలోచన వచ్చినపుడు ఏదో హడావిడిగా రంగులు వేయించడం కాకుండా ఏ రంగులయితే మనసుకు ప్రశాంతతను, ఇంటికి అందాన్ని ఇస్తాయో తెలుసుకుని ఆవిధంగా వేయించుకుంటే మంచిది. ఎందుకంటే రంగుల ప్రభావం మన మనసుపై ఎక్కువగా పడే అవకాశాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.  అయితే ఇంట్లో ఏ గదులకి ఎలాంటి రంగులను వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో, అవి మనం మూడ్‌ మార్పుకు ఎలా దోహదం చేస్తాయో తెలుసుకుందామా! ఇతర ...

Read more

డిటర్జెంట్ పౌడర్లు ఉప్పునీటిలో సబ్బుల కన్నా బాగా పనిచేస్తాయా?

డిటర్జెంట్ పౌడర్లు ఉప్పునీటిలో సబ్బుల కన్నా బాగా పనిచేస్తాయా? సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లు శుభ్రతకు ఉపయోగించే పదార్థాలే. సబ్బుల తయారీకి ఎక్కువ శాతం సహజమైన పదార్థాలను వాడతారు. అయితే, డిటర్జెంట్‌ల తయారీకి కృత్రిమమైన పదార్థాలను వాడతారు. డిటర్జెంట్ పౌడర్ల తయారీలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌తో పాటు రకరకాల రసాయన పదార్థాలు కలుపుతారు. ఈ రసాయనాల నుంచి వచ్చే చెడు వాసనలను నివారించటానికి కృత్రిమమైన సువాసన పదార్థాలన ...

Read more

డిటర్జెంట్ పౌడర్లు ఉప్పునీటిలో సబ్బుల కన్నా బాగా పనిచేస్తాయా?

సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లు శుభ్రతకు ఉపయోగించే పదార్థాలే. సబ్బుల తయారీకి ఎక్కువ శాతం సహజమైన పదార్థాలను వాడతారు. అయితే, డిటర్జెంట్‌ల తయారీకి కృత్రిమమైన పదార్థాలను వాడతారు. డిటర్జెంట్ పౌడర్ల తయారీలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్‌తో పాటు రకరకాల రసాయన పదార్థాలు కలుపుతారు. ఈ రసాయనాల నుంచి వచ్చే చెడు వాసనలను నివారించటానికి కృత్రిమమైన సువాసన పదార్థాలను ఉపయో గిస్తారు. సబ్బుల్లో సహజ పదార్థాలు ఎక్కువ కాబట్టి ఉప్పున ...

Read more

నేడు ప్రపంచ విమాన, అంతరిక్ష దినోత్సవం

నేడు ప్రపంచ విమాన, అంతరిక్ష దినోత్సవం   పక్షివలే గాల్లో ఎగరలాన్న కోరిక ప్రాచీన కాలం నుండి మానవుల్లో ఉండేది. దానికి సంబంధించిన గాథలు, వివిధ పురణాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. అబ్బాస్‌పర్నాస్‌ అనే అరబ్‌ వ్యక్తి బుజాలకు రెక్కలు కట్టుకొని, ఎత్తయిన ప్రదేశం నుండి ఎగరడానికి ప్రయత్నించి నేలపై కూలబడ్డాడు. జెఎం మరియు జెఇ మాంట్‌గోల్‌ ఫైర్‌ అను ఇరువురు ప్రాన్స్‌కు చెందిన వ్యక్తులు గాలికన్నా తేలికైన గ్యాస్‌ను ఉపయోగించి 1783 ...

Read more

ఊపిరితిత్తులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?

ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పల్మనాలజీ అంటారు. వాతావరణ కాలుష్యం వల్ల, కొన్ని దురలవాట్ల వల్ల, ఒక్కోసారి శరీర నిర్మాణ లోపాల వల్ల ఊపిరితిత్తులకి వ్యాధులు వస్తుంటాయి.సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులకి చాలా హాని జరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అవి లంగ్ క్యాన్సర్‌కి దారితీసే ప్రమాదం కూడా ఉంది. లంగ్స్‌కి తరచుగా వచ్చే జబ్బు ఆస్థమా. న్యుమోనియా ఊపిరితిత్తులకి వచ్చే మర ...

Read more

హ్యూమన్‌ రైట్స్‌.. కామన్‌ స్కిల్స్‌

హ్యూమన్‌ రైట్స్‌.. కామన్‌ స్కిల్స్‌ మానవ హక్కుల రంగంలో అవకాశాలకు మార్గం   రైటింగ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌, రీసెర్చిస్కిల్స్‌, టాలెంట ్‌స్కిల్స్‌, మెయింటెనెన్స్‌ స్కిల్స్‌, టీచింగ్‌ స్కిల్స్‌, డాక్యుమెంటింగ్‌ స్కిల్స్‌, క్రైసిస్‌ రెస్పాన్స్‌ స్కిల్స్‌, ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌,.... ఏమిటీ స్కిల్స్‌ అనుకుంటున్నారా? హ్యూమన్‌రైట్స్‌ (మానవ హక్కుల) రంగంలో రాణించేందు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top