You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 4)

తెలుసా…!!

బైపాస్‌ సర్జరీ అంటే ఏమిటి?

బైపాస్‌ సర్జరీ అంటే ఏమిటి? గుండె రక్తనాళాలలోని అడ్డులను తొలగించటానికి వివిధ రకాల చికిత్సలున్నాయి. వాటిలో కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాప్ట్‌ లేదా బైపాస్‌ సర్జరీ ఒకటి కాగా, మరొకటి యాంజియో ప్లాస్టీ స్టెంటింగ్‌తో చేసేది. దీనినే పెర్కుటేనియస్‌ ట్రాన్సులూమినల్‌ కరోనరీ యాంజియో ప్లాస్టీ లేదా పిసిటిఎ అని కూడా అంటారు. బైపాస్‌ సర్జరీ అంటే రక్తనాళాలలోని అడ్డంకులను తప్పించి రక్తప్రసరణ పునరుద్దరిస్తారు. ఈ సర్జరీలో వివిధ ధమన ...

Read more

చిరుతిళ్లైనా ఒకే

చిరుతిళ్లైనా ఒకే   చిరుతిళ్లు అని ఒక్కోసారి మనం వాటి గురించి చాలా తక్కువ అంచనా వేస్తుంటాం...ఒక్కోసారి కొన్ని చిరుతిళ్లలోనూ పోషకవిలువలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. కొందరు వాళ్ల పిల్లల్ని స్నాక్స్‌ తినడానికి అస్సలు ఒప్పుకోరు. పొరపాటున కూడా వాళ్ల పిల్లల్ని స్నాక్స్‌ ముట్టుకోనివ్వరు. స్నాక్స్‌లో అధిక మొత్తంలో కేలరీలు, ఫ్యాట్స్‌ ఉంటాయని అది ఒబేసిటీకి దారితీస్తుందని మరికొందరు బలంగా నమ్ముతుంటారు... కా ...

Read more

బరువు పెరిగితే నష్టం ఏమిటి?

బరువు పెరిగితే నష్టం ఏమిటి?   ఉగాది పచ్చడిలో తీపి పులుపు, చేదు అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడు ఎలా రుచిగా ఉంటుందో జీవితం కూడా అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది. ఇదే నియమం మనిషి ఉండాల్సిన బరువుకు కూడా వర్తిస్తుంది. శరీరంలో బరువును మోసే కాళ్లు, మోకాళ్లు, మడిమలు, నడుము బరువు పెరిగి నప్పుడు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ బరువు మోస్తూ ఉండటం వల్ల మోకాలి నొప్పులు మడిమల నొప్పులు సాధారణం. దాంతో మీ మనసు వ్యాకులం ...

Read more

శీతాకాలాన్ని జయిద్దాం ఇలా

శీతాకాలాన్ని జయిద్దాం ఇలా పాంచభౌతికమైన ఈ దేహం ఆయా రుతు, వర్ష, శీత, ఉష్ణ కాలాల వాతావరణ పరిస్థితులక నుగుణంగా స్పందిస్తూ, దేహ ధర్మాల, జీవన క్రియలను నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించు కుంటూ వుంటుందని ఆయుర్వేదం పేర్కొన్నది. మొట్టమొదట ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకొని ఇతర జబ్బులు రాకుండా ఉండేందుకు పాటిం చాల్సిన నియమాలు, విధి విధానాలు, ఆహార, విహార, వ్యవహార, ఔషధ విధానాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ద్యోతకమవుతుంది. ఈ న ...

Read more

వాతావరణ మార్పులు : శ్వాసకోశ వ్యాధులు

వాతావరణ మార్పులు : శ్వాసకోశ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి వాతావరణంలో కలిగే మార్పులు సమస్యలను సృష్టిస్తాయి. వేసవి కాలంలో తగ్గుముఖం పడుతున్నాయనుకునే శ్వాసకోశ వ్యాధులు ఆ తరువాత కాలాల్లో మళ్లీ విజృంభిస్తాయి. కాలానుగుణంగా అలవాట్లను మార్చుకోని పక్షంలో శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు పలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉదాహరణకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వాటి కారణంగా ఫారింజైట ...

Read more

కొవ్ఞ్వను తగ్గించుకోవడమెలా?

కొవ్ఞ్వను తగ్గించుకోవడమెలా? కరొనరీ గుండె వ్యాధి (గుండెపోటు లేదా అంజైనా) రావడానికి, రక్తంలో కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉండటం ఒక ముఖ్య కారణం. ఎల్‌.డి.ఎల్‌. కొలెస్టరాల్‌ ఉండవలసిన దానికంటే ఎక్కువస్థాయిలో ఉంటే, ధమనుల్లో ఎథెరోస్ల్కీరోసస్‌ి వ్యాధికి దారి తీసి, గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే ఎల్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను చెడ్డ కొలెస్టరాల్‌ అంటారు. మన రక్తంలో ఉండే మొత్తం కొలెస్టరాల్‌లో ఈ చ ...

Read more

కోపాన్ని తగ్గించుకోగలమా?

కోపాన్ని తగ్గించుకోగలమా? ప్రతి వ్యక్తికీ ఏదో ఒకసందర్భంలో కోపం, ఉద్రేకం, ఆవేశం రాకుండా ఉండవు. కోపం వస్తే మనం దానిని ఏవిధంగా వ్యక్తం చేస్తామనే విష యంలో మనుష్యుల మధ్య తేడాలుంటాయి. కొంతమంది తాము కోపిష్టులమనీ, తమకు టెంపర్‌ ఎక్కువనీ చెప్పుకుంటారు. సాధారణంగా ఈ రకం మనుష్యులు తమ కోపాన్ని ఇంట్లో భార్య మీద, పిల్లల మీద చూపుతుంటారు. కానీ, తమ పై అధికారిపై చూపించరు. అంటే అధికారి వద్ద కోపాన్ని అణచుకుంటారు. దీని అర్థం మనకు ...

Read more

నేత్రదృష్టి

నేత్రదృష్టి అత్యవసర కొవ్ఞ్వ ఆమ్లాలతో మెరుగుపడే నేత్రదృష్టిఇప్పటి వరకూ భావిస్తున్నట్లు కేవలం విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే చూపు బాగుంటుందనే అభిప్రాయానికి భిన్నంగా ఎషెన్షియల్‌ ఫాటీ యాసిడ్స్‌ దృష్టి బాగా ఉండటానికి అత్యవసరమని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మానవ పాలలో లభ్యమయ్యే కొన్ని రకాల ఫాటీ యాసిడ్స్‌ నేత్రాల పని తీరును మెరుగుపర్చడానికి ఎంతో అవసరమని ఈ అధ్యయనాలు వెల్లడించాయి.  పసితనంలో తల్ల ...

Read more

కండరాలు ఎందుకు బలహీనపడతాయి?

కండరాలు ఎందుకు బలహీనపడతాయి? కండరాలు, నరాలు కలిసికట్టుగా వ్యాధిగ్రస్తమయ్యే వ్యాధులలో మయస్తీనియా గ్రెవిస్‌ ముఖ్యమైనది. ఇది దీర్ఘకాలంపాటు కొనసాగుతూ అదుపాజ్ఞలలో ఉండే నియంత్రిత కండరాలను బలహీనపరుస్తుంది. రక్షణ శక్తి వికటించి, స్వయంప్రేరితంగా మారటం వలన ఇది వస్తుంది. అందుకే దీనిని ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌గా పరిగణిస్తారు. నరాలనుంచి కండరాలకు ప్రసారమయ్యే సంకేతాల వ్యవస్థ దెబ్బ తినడం వలన ఈ వ్యాధి వస్తుంది. మయస్తీనియా గ్రెవి ...

Read more

మానసిక రుగ్మతే

మానసిక రుగ్మతే అతిగా భ్రమించడం మానసిక రుగ్మతే ఒకవిషయాన్ని మనం గ్రహించే సమయంలో దానిని మన మానసిక స్థాయి, పరిస్థితులనుబట్టి గ్రహిస్తుంటాము. అంటే ప్రతి విషయమూ అంద రికీ ఒక్కలాగే కనిపించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు సున్నా రాసి అదేమిటని ప్రశ్నిం చినప్పుడు కొంతమంది దానిని ఇంగ్లీషులోని ఓ అనే అక్షరంగా చెప్పవచ్చు. ఇంకొందరు దానిని సర్కిల్‌ అనవచ్చు. మరికొందరు అది సున్నా అన వచ్చు. ఇలా మనం ఒక విషయాన్ని గ్రహించగలిగే శక్తిని ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top