You Are Here: Home » చిన్నారి » తెలుసా…!! (Page 2)

తెలుసా…!!

చదరంగం ఆనందం

క్రీకట్‌ స్థారుులో కానప్పటికీ, చదరంగం అంటే ఇష్టపడేవారెందరో ఉన్నారు. చదరంగం మనదేశంలో గుప్తుల కాలంలో మెుదలైంది. అది పర్షియా, మధ్యప్రాచ్యం మీదుగా యూరప్‌, రష్యాలకు విస్తరించింది. చెస్‌ పెద్దగా ఆడినా, ఆడకపోరుునా చెస్‌ బోర్డ్‌ను ఇంట్లో ఉంచుకునే వారెందరో. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పుడు డిఫెండింగ్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌, బోరిస్‌ గెల్ఫాండ్గలు ెరాెరీగా తలపడ్డారు. ఈ పోటీ డ్రా దిశగానే ...

Read more

ఆరెంజ్‌ సీక్రెట్‌

కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్‌ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.ఈ పండులో బీటాకెరోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.ఫోలిక్‌ యాసిడ్‌ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మె ...

Read more

12 కోట్ల రూపాయలు విలువైన స్టాంప్ ఉందా?

చాలామందికి స్టాంపులు సేకరించడం, అరుదైన స్టాంపులను సేకరించడానికి డబ్బు ఖర్చు పెడుతుంటారు. స్వీడన్ దేశానికి చెందిన ‘త్రీ స్కిలింగ్ బాంకో’ అనే స్టాంప్ చాలా ఎక్కువ మొత్తానికి వేలంలో అమ్ముడైన విడి (సింగిల్) స్టాంప్‌గా రికార్డుల్లో ఉంది. ఇది స్వీడన్‌లో 1855లో విడుదల అయింది. అయితే స్టాంపులో చోటు చేసుకున్న ఒక చిన్న లోపమే దాని విలువని పెంచింది. మిగిలిన స్టాంపులన్నీ ఆకుపచ్చరంగులో ఉంటే, ఈ స్టాంప్ మాత్రం పొరపాటున పసుపు ...

Read more

గుర్రాలు కిందపడుకొని ఎందుకు నిద్రపోవు?

ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనీ గుర్రాలు నిలబడే నిద్రపోతాయి. ఎప్పుడైనా పగటిపూట కాళ్లకు విశ్రాంతినివ్వటం కోసం మాత్రమే కింద పడుకొని చిన్న కునుకు తీస్తాయి. కానీ రాత్రులు మాత్రం ఖచ్చితంగా నిలబడే నిద్రపోతాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. గుర్రాల శరీర నిర్మాణం అవి కింద పడుకొని వెంటనే లేవటానికి అనుకూలంగా ఉండదు. వాటి వెనుకభాగం తిన్నగా ఉండటం వలన కింది నుంచి త్వరగా లేవలేవు. పులి, సింహం వంటి జంతువులు గుర్రాలను చంపి తి ...

Read more

వజ్రాన్ని మొదటిసారిగా ఎవరు ధరించారు?

వజ్రాలు చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే వాటికి అంత విలువ. అన్ని పదార్ధాల కంటే వజ్రం చాలా కఠినమైనది. కాంతి వంతంగా మెరిస్తుంది. ప్రకృతి ప్రభావాలకు లోనుకాక ఎంత కాలమైనా నిలిచి ఉంటుంది. అందువల్లనే సంపన్నులు ఆభరణాలలో వజ్రాన్ని వాడూతూ వచ్చారు. మొట్టమొదటి వజ్రాన్ని 1430లో ‘ఆగ్నిస్ సోరెల్’ అనే యువతి ధరించింది. ఆ తరువాత వజ్రాల వాడకం బాగా పెరిగింది. వజ్రం అంటే కార్బన్ పరమాణువుల సమ్మేళనం. అధిక పీడనం, అధిక ఉష్టోగ్రతలతో అ ...

Read more

డయాటమ్స్ అంటే ఏమిటి?

సముద్రంలో ఉండే అనేక రకాల పెద్ద ప్రాణులతో పాటు, అతి చిన్న ప్రాణులు కూడా ఉన్నాయి. వాటిని ‘ డయాటమ్స్’ అంటారు. ఒక్కోసారి ఇవి మంచినీటిలోనూ ఉండే అవకాశం ఉంది. ఇవి సున్నితంగా ఉండే ఏకకణజీవులు. వీటి కణాల గోడలు సిలికా అనే పదార్థ్దంతో తయారై ఉండడం వలన గాజుగదులలాగ కనిపిస్తాయి. వీటిలో ఉంటే పసుపు-గోధుమ రంగులలో ఉండే క్లోరోప్లాస్టు అనే పదార్థం సహాయంతో కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. డయాటమ్ కణంలోని ఒక భాగం పెక్టిన్ అనే రసాయ ...

Read more

మానవుని శరీరంలో ఇతర ఎముకలతోసంబంధంలేని ఎముక ఏది?

మన శరీరంలో ఉండే ఎముకలన్నింటికీ ఇతర ఎముకలతో సంబంధం ఉంటుంది. అయితే ఒకే ఒక్క ఎముకకి మాత్రం ఏ ఇతర ఎముకతోనూ సంబంధం ఉండదు. అదే హాయిడ్ ఎముక. ఇది గుర్రపునాడా ఆకారంలో ఉంటుంది. దీని నాలుక కింది భాగంలో అమరి ఉంటుంది. ఇతర ఎముకల సపోర్ట్ లేకపోయినా మెడ భాగంలో ఉండే కండరాల సహకారంతో మనగలుగుతుంది. ఇది నాలుక బరువును మోయడమే కాకుండా మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు మనుషులు మాట్లాడగలిగే ప్రక్రియ అభివృద్ధి చెందింది కూడా ఈ హాయ ...

Read more

ల్యాప్‌లాండ్ ప్రజల వృత్తులు…?

ఆదిమ జాతుల ప్రజలు మిగిలిన వారికన్నా చాలా భిన్నంగా ఉంటారు. అలాగే ల్యాప్‌ల్యాండ్ ప్రాంతంలో ఉండేవారు కూడా విభిన్నంగా ఉంటారు. లాప్‌ల్యాండ్ అనే ప్రాంతం ఉత్తర స్కాండినేవియా నుంచి రష్యా వరకు విస్తరించి ఉంది. లాప్‌ల్యాండ్‌లోని అత్యధిక భాగంలో జనాభా చాలా తక్కువ. ఆసియా ప్రాంతానికి చెందిన లాప్ ప్రజలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా జీవిస్తారు. వీరు సంచార జీవులు. వీరు ఎక్కువ కాలం ఒకేచోట ఉండరు. చేపల పట్టడం వీరి ప్రధాన వృత్తి ...

Read more

ఛీజ్ తయారిలో బ్యాక్టిరియాలను ఉపయోగిస్తారా?

ఛీజ్ అంటే పాలను ఉపయోగించి చేసే జున్నులాంటి పదార్ధం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ దేశపు ఛీజ్ అయిన ‘ఎమ్మెంటల్’ని పోలి ఉండి నార్త్ అమెరికాలో ఎక్కువుగా తయారయ్యే ఛీజ్‌ని ‘స్విస్ ఛీజ్’ అని వ్యవహారిస్తారు. అమెరికాలో తయారయ్యే స్విస్ ఛీజ్‌లో 2 రకాలు ఉన్నాయి. వెన్న తీయని పాలతో తయారు చేసే రకాన్ని ‘బేబి స్విస్ ఛీజ్ ’అని, వెన్న తీసిన పాలతో తయారు చేసే రకాన్ని ‘లేసి స్విస్ ఛీజ్’ అంటారు. దీని తయారిలో 3 రకాల బ్ ...

Read more

గుడ్లగూబల రెక్కలు ఎందుకు చప్పుడు కావు?

రకరకాల పక్షులు ఎగురుతున్నపుడు వాటి రెక్కలు టపటపమని చప్పుడు చేయడం మనం గమనిస్తూ ఉంటాం. గుడ్లగూబ రెక్కల పైభాగంలోని ఈకల కొనలు లోపలివైపునకు తిరిగి ఉంటాయి. వాటి అంచులు మరీ మెత్తగా ఉంటాయి. దానితో చప్పుడు ఎక్కువగా రాదు. రెక్కల చివరి భాగాలు, విడివిడి ఈకలు పక్కపక్కనే ఉంటాయి. అందువల్ల చప్పుడు మరికొంత తగ్గిపోతుంది. రెండు మూడు వరసల ఈకల అంచులు చీలికలుగా ఉంటాయి. అందుకే గాలి రాపిడికి కూడా చప్పుడు పుట్టదు. గుడ్లగూబకి తీక్షణ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top