You Are Here: Home » చిన్నారి » తెలుసా…!!

తెలుసా…!!

నిఘాలో మేటి

దేశంలోపల, వెలుపల అంతర్గత, బహిర్గత శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ఆయా కుట్రలను తెలుసుకునేందుకు, వాటిని భగ్నం చేసేం దుకు ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రయత్నిస్తుం టారుు. చాలా సందర్భాల్లో ఇవి నిర్వహించే కార్యకలాపాలేవీ కూడా కొన్నేళ్ళ పాటు వెలుగులోకి రావు. ప్రచ్ఛన్న యుద్ధం రోజుల్లో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల నిఘాసంస్థల కార్యకలాపాలు ఇప్పటికీ ఎంతో ఆసక్తిదాయకంగానే ఉంటారుు. సిఐఏ వివిధ దేశాల్లో చేపట్టిన కార్యకలాప ...

Read more

రమణీయ రవివర్మ చిత్రాలు

రాజా రవివర్మ 1848, ఏప్రిల్‌ 29న జన్మించారు. యువ రాజుగా వైభోగాలమధ్య గడిపారు. త్రివేండ్రంకు ఉత్తరంగా 40 కి.మీ. దూరాన ఉన్న కిల్లిమనూర్‌లో జీవిత ప్రథమ దశ గడిచింది. సాంప్రాదయబద్ధునిగా ఒద్దికగా పెరిగి పెద్దవాడౌతున్నాడు. భాగవత శ్రవణము, సాత్విక భారతీయ సంగీతము,సంస్కృత అభ్యా సము, రాజ కుటుంబీకులతో కలిసి తరచుగా చూసే కథాకళీ నృత్యాలు- ఇలాటి వాతావరణంలో ఎలాటి మానసిక ఒత్తిడులు లేకుండా కాలం గడిపేవాడు రవి వర్మ. రాజరాజవర్మ మేన ...

Read more

విశ్వ వొకివిఖ్యాత మహిళలు

మనిషిగా పుట్టాక నాలుగు మంచి పనులు చేయాలంటారు. నాలుగంటే నాలుగు కాదు...నాలుగు కన్నా ఎక్కువ చేసినా ఎలాంటి సమస్య లేదు. కానీ ఎవరి మంచి కోసం ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. మనకోసం మనం కష్టపడటం స్వార్థం. నలుగురి మంచి కోసం కృషిచేయడం త్యాగం. ఇలాంటి త్యాగాలు చేసిన మంచి మనుషూలకు ప్రపంచం మెుత్తం హ్యాట్సాఫ్‌ అంటుంది. అలాంటి హ్యాట్సాఫ్‌కు అర్హత సాధించిన వారికి నోబెల్‌ ప్రైజ్‌ కూడా సలాం కొడుతుంది. రేడియంను కనుగొన్న మేరి క్ ...

Read more

వేప ప్రయోజనాలు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాల యాలు, నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ , ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కల్గి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణక ...

Read more

భాగ్యనగరం ఐదేళ్లు వెనక్కి?

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దారుణంగా దెబ్బతిన్నది. గత కొంతకాలం నుంచి ఆశించిన స్థారుులో విక్రయాలు లేక... మరోవైపు బ్యాంకుల నుంచి ప్రాజెక్టులకు అప్పులు లభించక.. బిల్డర్లు, డెవలపర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇందులో నుంచి బయపడటానికి నానారకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఐటీ రంగం కూడా ఆశించిన స్థారుులో అభివృద్ధి చెందట్లేదు. పలు సంస్థలు హైదరాబాద్‌ వైపు క ...

Read more

సోషల్‌ మీడియా నీడలో…

ఒకప్పుడు విద్యార్థులు, యూత్‌కే పరిమితమైన ఈ సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రముఖులకు కూడా అనధికార పబ్లిసి టీ కేంద్రంగా మారిపోయింది. రాజకీయనాయకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కూడా ఫేస్‌బుక్‌లలో తమ అకౌంట్లు క్రియే ట్‌ చేసుకుంటున్నాయి. ఇలా రోజురోజుకీ వీటి సంఖ్య లక్షల్లో పెరిగిపోతుండడం వల్ల... డూప్లికేట్‌ అకౌంట్లు కూడా పుట్టుకొస్తు న్నాయి. ప్రముఖుల పేర్లతో కొందరు ఆకతాయిలు అకౌంట్లు ఓపెన్‌ చేసి వివాదాస్పద వ్యాఖ్యానాలు ...

Read more

మొక్కలు కూడా ఎమోషనల్ – జగదీశ్‌ చంద్రబోస్‌

మనిషిలాగే మెుక్కలకూ ప్రాణం ఉందని ..కష్టసుఖా లనకు చలిస్తాయని తన పరిశోధనల ద్వారా లోకానికి చాటి చెప్పిన మహానీయుడు జగదీశ్‌ చంద్రబోస్‌. పరాజయాలే ప్రగతికి పోపానాలను నమ్మే వ్యక్తిత్వం అయనకు సొంతం. భౌతిక, రసాయన శాస్త్రం చదివినా వృక్షశాస్త్ర పరిశోధనలను ద్వారా ప్రపంచానికి తన ఉనికిని చాటి చెప్పాడు.1858 నవంబర్‌ 30న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లు ఉన్న మైమెన్‌సింగ్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. బాల్యంలోనే రామాయణ, మహాభారతాల ...

Read more

ఫ్లోరింగ్‌కు సిరామిక్‌ సొగసులు

భవన నిర్మాణంలో ప్రధానమైన ఘట్టం ఫ్లోరింగ్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు చేసినా ఫ్లోరింగ్‌ అభిరుచికి తగ్గట్టుగా అందంగా, ఆకట్టుకునే విధంగా లేకపోతే వెలితిగా కన్పిస్తోంది. నాపరాయి, పాలిష్‌రాయి, మొజాయిక్‌ స్థానంలో మార్బుల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా మార్బుల్స్‌లో రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. బహుళజాతి కంపెనీల ప్రవేశంతో భవన నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ...

Read more

జాగ్రత్తలు తప్పనిసరి

స్థిరాస్తి కొనుగోలు సమయంలో పలు అంశాలను తప్పక పరిశీలించాలి. లేకపోతే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవ్వొచ్చు. అనవసర లిటిగేషన్స్‌ మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసే ప్రమాదం పొంచి వుందని మరవకండి. ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లను పరిశీలించాక గానీ తుది నిర్ణయం తీసుకోవద్దు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గుర్తించాలి. వ్యవసాయ భూములైనా... ఖాళీ స్థలాలైనా... నివసించడం కోసం ఇల్లు తీసుకుంటున్నా స ...

Read more

దివ్యౌషధం – వేపచెట్టు

ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు తీగలుగా, గుల్మాలుగా, పొదలుగా, వృక్షాలుగా మనదేశంలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలకు తూర్పు, పశ్చిమ హిమాలయాలు , నీలగిరి పర్వతాలు నెలవులు. మనదేశంలో వేపను దివ్యవృక్షంగా పేర్కొంటూ పూజిస్తారు. వేపపుష్పాలు చిన్నగా, తెల్లగా,తీయని పరిమళముతో కూడిఉంటాయి. వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు అన్నికూడా ఔషధ బలాన్ని చూపుతున్నప్పటికీ, ఆకులు అధిక ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చర్మవ్యాధుల నివారణకు ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top