You Are Here: Home » చిన్నారి » కవితలు (Page 32)

కవితలు

కాలజ్ఞానం

చూడడానికైతే చుట్టూరా ఉన్నారుచూడచక్కని మనుష్యులు!ఎందరున్నా ఏం లాభం?ఉన్నవారంతా ఎదుటనున్న వారిని ఏమాత్రం పట్టించుకోని ఏదోక మత్తుకి వశ్యులు!కూడడానికైతే బతుకు బజారునిండా ఉన్నాయి-కూడళ్ళకు చేర్చే కుదురెైన రస్తాలు!ఎన్నున్నా ఏం ప్రయోజనం?బొమ్మల్లా మనుష్యులనిక్కడ కొలువుదీర్చి విడదీస్తాయే తప్ప కలుపుగోలెైన నాలుగు చేతులను కలిపికనులకింపెైన ఒక్క ఆత్మీయ ఆలింగనాన్నీకల్పించవే- చౌరస్తాలు!ప్రత్యక్షంగానో, పరోక్షంగానోప్రతివారూ ఇప ...

Read more

శేషేంద్ర వర్ధంతి

ఈ నెల 30 తేదీన శేషేంద్ర వర్ధంతి సభను హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ కళావేదికలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు సాత్యకి తెలిపారు. ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న శేషేంద్ర స్మారకోపన్యాసం చేస్తారు. ...

Read more

వివక్షా వ్యాకరణం

ఇన్నాళ్ళూ మాపేర్లేవివక్షకు మారు పేర్లనుకున్నాంాసత్యంగారు ఊళ్ళో ఉంటేఅబద్దంగాడు వాడలో ఉండడం చూస్తూనే ఉన్నాంఊళ్ళో అంతా ముత్యాలయ్యలు వరహాలయ్యలు జన్మిస్తుంటేవాడలో పుట్టిన ప్రతివాడుపెంటయ్య, తుక్కయ్య, గడ్డయ్యలుగామారిపోతున్న వైనాన్ని పసిగట్టాంప్రపంచంలో ఏ మనిషికీ లేని వింత పేర్లుమాకే ఎందుకున్నాయో ఆలోచించుకుంటున్నాంఒళ్ళు దగ్గర పెట్టుకునిమేమేంటో మేము నిరంతరం గుర్తుంచుకుంటూఆత్మన్యూనతతో అణిగి మణిగి ఉండడానికిమా నామవాచకాల ...

Read more

కొత్తపుస్తకం

శ్రీకృష్ణ కమిటీ ఏమంటోంది?సంక్షిప్త తెలుగు అనువాదంవెల: రూ. 125ప్రచురణకర్తలుఏజెండ్ల యాడ్స్‌ అండ్‌ ప్రింటర్స్‌ప్రతులకు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు పోరుగడ్డ3 కథలు, 7 వ్యాసాలుపెద్దింటి అశోక్‌ కుమార్‌ ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు పిట్టగూడుజానపద కథలుపుప్పాల కృష్ణమూర్తి వెల: రూ. 50ప్రతులకు అన్ని ప్రముఖపుస్తక కేంద్రాలు పుటల్లోకి సాహిత్య సమీక్షా వ్యాసాలురామా చంద్రమౌళివెల: రూ. 80ప్రతులకుఅన్ని ప్రముఖ పుస్తక కేంద్ ...

Read more

సైకిల్‌

సైకిల్‌ క్కూడా రెండు కాళ్ళే-మనిషిలాగే-కాకపోతే ఇవి గుండ్రంగా తిరుగుతాయిమనిషి దూరిపోయేంత ఇరుకిరుకు సందుల్లోనూఇది సర్దుకుపోగలదు తలనటూ ఇటూ తిప్పుతూ-విశ్రాంతి వేళ దీని నిల్చునే నిద్రకు గోడవారగా కొంచెం పొడుగాటి జాగా చాలుగదంత గ్యారేజీని కోరదిది ఇది నన్ను సుతారంగా మోస్తూ తీసుకెళ్తుంది దీనికి జబ్బు చేస్తే నేను మోసుకెళ్తానుకదలడానికి ఖరీదౌన ద్రవాలనేమీ అడగదుకాళ్ళల్లో సత్తువకై నిండెైన వాయు భోజనం చాలు చాలంటుందితడబడి ఎత్త ...

Read more

బానిస

సగేసిన కళ్ళను మసి పూసి మారేడు కాయలా మార్చేయవచ్చును...ముసుగేసిన మొఖానికిబ్రాందీలను గాంధేయ వాదులుగా చూపించేయ వచ్చును...మనుషులు మనసులు పక్కన పెట్టినంత కాలం మరో ప్రపంచపు నగారా మరలా మ్రోగినా వినపడదు...మదమెక్కిన మనుజులు కర్పూర హారతి చుట్ట కాల్చుకోవడానికే అనుకుని అంధకారంలో బ్రతికేస్తారు...కాలం నిరుపయోగంగా, నిర్దాక్షిణ్యంగా కాల గర్భంలో కలిసి పోతోంది...ఒక్కడంటే ఒక్కడూ మారడం లేదు...ఇది అన్యాయమనీ- అధర్మమనీ...ఎలుగెత్తి ...

Read more

నీకవిని బతికించుకోవాలిరా!

నీ కవిని బతికించుకోవాలిరా!సంకలనంకందిమళ్ళ ప్రతాపరెడ్డివెల: రూ. 110ప్రతులకువిశాలాంధ్ర బుక్‌హౌస్‌లు‘సవాలన్న నెైజాముకు సమాధాన మెవ్వడురా?’ అన్న అనుమానమొచ్చినప్పుడు తెలంగాణ గెరిల్లాలు కదన భూమికురికినారు. ‘తెలంగాణ వీరులం తెగ నరికే కత్తులం’ అంటూ తర తరాలుగా బాంచనన్న పీల గొంతు- రణ గర్జన చేసింది. సమాధానం దొరికింది. తెలంగాణ విముక్తమయింది. స్వాతంత్య్ర సమర సందర్భాల్లో నడిచిన అన్ని దశల పోరాట సమయాల్లో ‘వీర గంధం తెచ్చినారము ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top