You Are Here: Home » చిన్నారి » కవితలు (Page 3)

కవితలు

పోటీపడి కాటులాడ…

చాపచింపు- సామ్రాజ్యం,కోడిగుడ్డు- కోహినూరు పాటిమన్ను- ప్లాటీనంబస్సు సీటు- బ్రహ్మరథం ఏదైతేం? ఏదైతేం? పోటీపడి కాటులాడ ఏదైతేం?అడవి మనిషి - ఆచార్యుడుపసిబాలుడు- పండు ముసలి బిచ్చగాడు- లచ్చి మగడుతొత్తు కొడుకు- పెత్తన్‌దార్‌ ఎవడైతేం? ఎవడైతేం? పోటీబడి కాటులాడ ఎవడైతేం?తండ్రి- కొడుకు, తల్లి- బిడ్డ అన్నదమ్ము- డక్క చెల్లె బావమరిది భార్య భర్త ఇరుగు- పొరుగు ఎరుగనోరు ఎవరైతేం? ఎవరైతేం? పోటీపడి కాటులాడ ఎవరైతేం? విపణి వీథి- తప ...

Read more

ఓటు గీత

ప్రజామతము అనాదిఅది నేతాగిరికి పునాదిఆతతాయి ఆగడాలనాపు, అణచు, డాలు, కత్తి అరాజకాల అయిసుబర్గు*కరిగించెడి కొలిమితిత్తిభారత రాజ్యాంగసూర్యకిరణము వొక్కొక్క వోటు పదవీ మద వ్యామోహిత గణపతి తలపోటు, వోటు పరాభవ హేమంతముకరుగజేయు నిప్పు, వోటుహేమంతము జరుపుకొన్న హిమవంతుని దేశీయులు పరాభూత సంపన్నులు పరభృతులు, పనిదొంగలుహేమంతమొ ేహమాంతమొ ఎరుకలేని ధీమంతులు*గొర్రెదాటు రకమువారు భయదాసులు, జడభరతులుప్రజాస్వామ్య పరాభవము కానలేని దద్దమ్మలు ...

Read more

సీమరాళ్ళు

కష్టమో... సుఖమో!!కలబోసుకున్న బతుకుమహా వృక్షమై, శాఖోపశాఖలైవిజయ గీతాలాలపించే వేళ...మా బతుకుల్ని తగలెయ్యడానికన్నట్టు రాజ్యాలు పోయె... రాజులూ పోయిరి...దీని ధూము తగల... రాజకీయముండిపోయె కాలేస్తే కాలదు, నానేస్తే నానదు...మా నాయనెంత మొత్తుకుంటున్నా...‘పెద్దమనుషుల ఒప్పందం’ చేసిరక్తంలో రక్తం... ఒక తల్లి బిడ్డలం అని ఉన్నదాన్ని ఊడ్చిపెట్టి ...సారెగట్టి సాగనంపితే... పస్తులే ఉంటిమో... పప్పన్నమే తింటిమో...ఇంటిగుట్టు బయటకు ...

Read more

అంశుమాలికి అభివందనం

పలుగు రాళ్లను వజ్ర వైఢూర్యాలుగా తీర్చిదిద్దేపవిత్ర కార్యం ఉపాధి అయినఉపాధ్యాయా నీకు వందనంపసి మొగ్గల జీవన చిత్రాల మీదపసిడి నిగ్గుల్ని బాధ్యతగా అద్దేఅధ్యాపకా నీకు అభివందనంబాల బాలికల మనో వికాసానికి ఆలంబనైనభావి భారత సౌభాగ్య ప్రదాతా నీకు ప్రణామంపలక లేని స్థితిలోపరవళ్లు తొక్కుతున్న అలలు ఈ బాలలుకలల సముద్రం మీదఅలవోకగా వాళ్లను ఆవలి తీరాలకు తరలించునోటి చెలిమ లోంచిజాలువారే నీ మాటల సెలయేళ్లుబుద్ధి వికాసాన్ని కూర్చేబోధనల ...

Read more

రెండు లోకాల మధ్య…

దోసిలి నిండా అక్షరాలతోకాగితం ముందు మోకరిల్లానుఅక్షరాలుఈ క్షణాల దారంతోఏ కవితను అల్లుకుంటాయో తెలియదుమనసు నిండా ఆకృతులు నింపుకొనిఉలిని పదును పెడుతున్నానుఏ శిల్పం ముసుగు తీస్తుందో చూడాలిసముద్రం మీది అలలునన్ను ఊయలలూపుతున్నప్పుడుఅభిలాష ఆకాశంలోని మబ్బులను పిండిఆరేస్తున్నప్పుడురంగులను ముందేసుకొని కూర్చున్నానువేయబడని చిత్రాల కోసంవేడుకోక తప్పదుకన్ను మూస్తే లోపల ఒక ప్రపంచంతెరిస్తేబయట మరో లోకంపల్చని రెండు కనురెప్పలేసరి ...

Read more

మెలకువను మింగిన రాత్రి

కనురెప్పల కావల దాగిన ప్రతిబింబాలనునలుపు తెలుపు రేఖా చిత్రాలుగా మార్చుకొని...గాలిపటాన తోక చివర అతికించి నల్లని ఆకాశాన ఎగురవేద్దామని...తోకను కత్తిరిస్తూ ఓ తోక చుక్క తన దేహ కాంతిని ఓ క్షణమిచ్చి మాయమయింది...ధడాలున నేలనంటుతూ కల చెరిగిపోని వర్ణ చిత్రంగా ఆ పచ్చ గడ్డి కొసలపై మెరుస్తూ....రాతిరంతా కురిసిన వాన తడి ఆరని బురద మట్టిలో ఇంకిపోతూ...రెక్క తెగిన పక్షి ఒకటి ఈ కాగితాన్ని ముక్కున కరచి కుంటుకుంటూ...చిరిగిన జెండా ...

Read more

నన్ను నేనే …!

నన్ను నేనే మెడపట్టుకొని గెంటుకుంటు తెలిమంచు తెరలు పొగమంచు ఉషోదయాలు నీరెండ మధ్యాహ్నాలు పడమర ఎర్రబారిన సంధ్యా సమయాలు లేని చోటుకి వెళ్ళాలని....... నన్ను నేనే వెలి వేసుకొని అమవస రాత్రులు జాబిలి వెన్నెల వెలుగులు ఒక చుక్కయినా మెరవని నింగిని ఒక్క మొలకయినా పొడవని నేలని దాటుకు పోవాలనీ..... నా కాళ్ళని ఈడ్చుకుంటూ తేనె పూసిన కత్తుల వలయం నిత్య నటనా ప్రపంచం నిషా నిలయం... అనారోగ్య అరాచకీయ జన జీవనదిని దాటి పోవాలని..... నా ...

Read more

నీడ

శ రీరానికున్నట్టేమనసుకు కూడానీడ ఉంటే బాగుండును.ఆలోచనలకూ భావనలకూరూపంలేని ఛాయాచిత్రాలుఊహలోనైనా కనిపిస్తే బాగుండును. నా నీడ నా అంత పాతదినా అంత కొత్తది కూడావదుల్చుకోలేనుకత్తిరించి దూరంగా పారెయ్యలేను. ఇది నా లోపలి నుంచి బయటపడినా వెంటపడిందా?లేక ఎక్కడో చీకటిలోంచి విడివడి నా పంచన చేరిందా?పసితనంలోనీడతో ఆటలాడుకునేవాణ్నిపిడికిళ్లు బిగించి యుద్ధం చేసేవాణ్నినీడ విరిగిపోతుంది గానిమళ్ళీ వెంటనే అతుక్కుంటుంది. ఎగుడు దిగుళ్ల ...

Read more

మల్లె తీగ

వీధంటా ఆడుకొంటూ పిల్లలు పారేసుకొని వెళ్ళిన నవ్వులుదోసిళ్ళకొద్దీ దాచుకున్నట్టు మా గుమ్మం చుట్టూ పాకిన మల్లెతీగ మేని చుట్టూ మెరుపులతో వయ్యారాల సహజ గంధి యెవరో సుతారంగా మెట్లెక్కుతున్నట్టు గగన గంగకు పోటీగా ధరణి జఘనగంగ పరిమళ తరంగయై మింటికెగసి పోతున్నట్టు వీధిలో నడిచేవాళ్ళందరికీ చిరునవ్వుల పలకరింపు అదికాలేజీ పిల్ల నడుం వొంపుకి సవాలు విసిరే మెలికల సొగసు అంత స్వచ్ఛమైన నవ్వుకి మబ్బుల ముఖాలు నల్లబోతాయిఅంత మతె్తైన మంద ...

Read more

అలలు అలలుగా మనుషులు

రెండు చేతులూ చాచి.. అలా చూస్తూ నా రక్తనాళాల నదుల్లోకి ప్రవేశిస్తానునువ్వు కనిపిస్తావు...నీ జాడ కనిపిస్తుందిఅలలు అలలుగాకోటి జ్ఞాపకాల ఉప్పెన కనిపిస్తుందిమనిషి ఏకం నుండి అనేకమైఒక పొగమంచు వలె వ్యాపించడం తెలుస్తూంటుందిఆహార నిద్రా విహారాలకు అతీతంగాఒక ‘ఏదో’ కోసం పరితపించడం తెలుస్తూంటుందిపక్షి అంతే కదాఅలా ఆకాశమంతా తిరిగి తిరిగిఖాళీ రెక్కలతో సచేతనయై తిరిగొస్తుందిచేతనా చేతన చైతన్య దీప్తతనా నుండి నీకునీ నుండి నాకుమనిష ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top