You Are Here: Home » చిన్నారి » కథలు (Page 7)

కథలు

అపకారికి ఉపకారం

ఓ గ్రామంలో రామేశం అనే రైతుండేవాడు. తనకున్న కొద్దిపాటి భూమిలోనే కష్టపడి పంట పండించుకునేవాడు. ఇరుగు పొరుగుకి సాయం చేసేవాడు. అతని పొలానికి కొద్దిదూరంలోనే కామేశం అనే మరో రైతుండేవాడు. చాలా స్వార్థపరుడు. ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్వలేకపోయేవాడు. ఆ యేడు వర్షాలు బాగా పడడంతో పాటు కుటుంబమంతా కష్టపడడంతో రామేశం పొలం బాగా పండింది. అది చూసి కామేశానికి కన్నుకుట్టింది. ఓ రోజు అర్ధరాత్రి రామేశం పొలానికి నిప్పుపెట్టాడు. దగ్గరలోనే ...

Read more

కూట సాక్ష్యం

దుష్టుడికి దూరంగా ఉండాలని అంటారు పెద్దలు. అలాగని కుళ్ళిపోతున్న సమా జాన్ని కూకటివేళ్ళతో సహా పైకి లాగి బాగుచే యాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక్కరివల్ల అయ్యే పనీకాదు. దమననీతి సర్పత్రా లోకంలో రాజ్యమేలుతోంది. ఇంకా చెప్పాలం టే నలుగురితోటి నారాయణా, కులంతోటి గోవిందా అంటారు. ఇవి సామెతల్లా వినడానికి బాగుంటాయి. మంచికైతే ఒప్పుకోవచ్చ. కానీ కలియుగంలో ధర్మార్ధాలే విపరీతాలై, శబ్ద విప రాణామాలకు గురికాక తప్పులేదు. ‘పదుగ ...

Read more

ఎవరు గొప్ప?

అనగనగా రెండు కాకులు. బోలు, గోలు వాటి పేర్లు. రెండూ మంచి మిత్రులు. ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని చిన్న వాదన మొదలైంది. చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్తా పెరిగి పెద్దై, ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది. చివరికి ఆ రెండూ ఓ పందెం వేసుకున్నాయి. రెండూ కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి. ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప. అయితే ఉట్టిగా ఎగరడం కాదు, ఏదో ఒక బరువు మోస్తూ ఎగ ...

Read more

తత్కాల్‌తో తాంబూలాలు

ఆ ఉదయం పూట చంద్రం తన ఆఫీసులో కూర్చుని సీరియస్‌గా గోళ్లు గిల్లుకుంటుండగా ‘ఆఫీసర్‌గారు రమ్మంటున్నారు’ అంటూ లోపల్నుండి పిలుపు వచ్చింది. ఆ పిలుపు వినీ వినగానే చంద్రం గుండె వేగం ఒక్కసారిగా పెరగ్గా, వణుకుతున్న కాళ్లతో ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్లే చిన్నపిల్లవాడిలా భయపడుతూ ఆఫీసర్ క్యాబిన్‌లోకి వెళ్లి నంగి నంగిగా ఓ గుడ్ మార్నింగూ, ఓ వెల్‌కమూ, ఓ ఆల్ ది బెస్టూ చెప్పి గోడకానుకుని నిలబడ్డాడు. ఓ పదినిమిషాల పాటు చంద్ ...

Read more

స్వప్నం

రామకృష్ణ ఆనందానికి అవధుల్లేవు!చాలా రోజుల తర్వాత పెళ్లాం సీతారత్నం అనుకోకుండా పుట్టింటికెళ్లింది పిల్లాడ్ని వెంటపెట్టుకుని. ఇంకేముంది చిరకాల స్వప్నసుందరి హేమ అతని మనస్సులో మెదిలింది. ఫోన్ చేయగానే గంటలో ఆమె ఇంట్లో వాలిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. అతనిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. ‘‘హేమా, ఈ వేళ నాకెంత ఆనందంగా ఉందో తెల్సా?’’ ఆమెను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు రామకృష ...

Read more

సం…. మ్మోహనం

ప్రతి భార్యకూ తన మొగుణ్ణి కొంగుకు ముడివేసుకోవాలని ఉండటం సహజ మని మేధావులెందరో చెప్పిన విషయం సత్య దూరం కాదు. నీట్‌గా డ్రస్‌ చేసుకుని జగన్మో హనరావు ఆఫీసు ఫైల్స్‌లో ఒక పేపర్‌ మిస్‌ అయితే దాని కోసం అదే పనిగా అల్మెరాలో వెదుకుతున్నాడు. ఇప్పటికే వంట గదిలో కాఫీ పెట్టి పుష్పలత కప్పులో పోసుకుని భర్తవున్న గదిలోకొచ్చింది. మాట్లాడటం ఇష్టం లేక చేతి గాజులు ‘గల్‌గల్‌’ మనిపించింది. తల వెనక్కి తిప్పకుండానే ‘‘ ఆ కాఫీ అక్కడ టీప ...

Read more

పనిలో మెళకువలు!

అడ్డదిడ్డంగా చెట్లు, తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూలమొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటిని నరికి చదును చేయాలి కదా! అందుకోసం రాముడు, భీముడు అని ఇద్దరు పనివాళ్లని పెట్టుకున్నాడు. భీముడు పేరుకు తగ్గట్లుగా బలంగా, లావుగా ఉంటే, రాముడేమో సన్నగా, బక్కపల్చగా ఉన్నాడు. ఇద్దరూ చెట్లు నరకడం మొదలు పెట్టారు. మొదటిరోజు ఇద్దరూ సమానంగానే నరికారు. రెండవరోజు భీమ ...

Read more

వాళ్ళనలా వదిలేద్దాం!

‘‘చూడన్నయా! సొంత తమ్ముడని అభిమానంతో మీ బావతో అడ్డ మైన మాటలు పడి మైనతాయిని వాసు గారి కిస్తే ఎంత పని చేశాడో!’’ కాళ్ళు చేతులు, ముఖం కడుక్కునిపై కండువాతో తుడుచు కుని, నింపాదిగా కుర్చీలో కూచుని, ఇచ్చిన మంచినీళ్ళగ్లాసు ఎత్తి పట్టుకుని తృప్తిగా చల్లటి మంచినీళ్ళు గుటకవేస్తున్నాడోలేదో- అందు కుంది జ్ఞాన ప్రసన్న.నీళ్ళు తాగడం ముగించి గ్లాసు కింద పెడుతూ.‘‘విన్నానమ్మా! ఐతే ఇందులోయిన మనం చేసేదేవుంది? స్వయం కృతం! కోర్టులు, ...

Read more

సూర్యముఖి సూపర్‌హిట్టు

సూర్యముఖి సీరియల్‌ను ఈమధ్య సిన్సియర్‌గా చూడడం అలవాటై పోయింది. ముఖ్యంగా అందులోని విలన్‌ ‘శశీధరి’ పాత్ర నన్ను ఆకట్టుకోవడమే అందుకు కారణం. అయితే ఇప్పటికీ 1230 ఎపిసోడ్స్‌ వరకు వచ్చింది. 900 ఎపిసోడ్‌ నుంచి నాకీ జాడ్యం అంటుకుంది. 1000 ఎపిసోడ్‌ దగ్గర టపాసు లు కాల్చారు. కేక్‌ కట్‌ చేశారు. ఎంతో హం గామా చేశారు కూడా!! ఎన్ని పనులున్నా సరే సరిగ్గా రాత్రి 8 గంట లు అయ్యేసారికీ ‘ఏ’ టీవీ ఛానెల్‌ పెట్టేయడం. మధ్యలో అడ్వర్టైజ్‌ ...

Read more

అంబుధి

చైతన్య చేతి వ్రేళ్ళు కంప్యూటర్‌ కి బోర్డు మీద విలాసంగా కదులుతుంటే, మధ్య మధ్య మౌజు సాయంతో స్క్రీన్‌ మీద అక్షరాల్ని చెరిపేస్తూ, సరి చేస్తున్నాడు. ఇంజనీరింగ్‌ చదువుతున్న మనవడిని తదే కంగా చూస్తున్న జానకమ్మకు ఆయనే గుర్తు కొస్తున్నారు. ‘‘ఏమిటి నానమ్మ, అలా ఆశ్చ ర్యంగా చూస్తున్నా వు’’ అంటు విల్‌ చైరులో జానకమ్మ వైపు తిరిగి అడిగాడు. ‘‘ఆ రోజుల్లో మీ తాత గారు ఆఫీసుకు వరుసగా రెండు మూడు రోజులు సెలవులు వస్తే, టైపుమిషన్‌ను ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top